హోమ్ / వార్తలు / మే 18న ఐసెట్‌,ఈ నెల 21న నోటిఫికేషన్. మే 30న ఫలితాలు
పంచుకోండి

మే 18న ఐసెట్‌,ఈ నెల 21న నోటిఫికేషన్. మే 30న ఫలితాలు

మే 18న ఐసెట్‌,ఈ నెల 21న నోటిఫికేషన్. మే 30న ఫలితాలు

ఐసెట్‌ పరీక్షను మే 18న నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన టి.పాపిరెడ్డి తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో మంగళవారం కేయూ వీసీ ఆచార్య ఆర్‌.సాయన్న అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ఐసెట్‌ కమిటీ సమావేశానికి హాజరైన పాపిరెడ్డి ఐసెట్‌-2017 షెడ్యూల్‌ను విడుదల చేశారు. నోటిఫికేషన్‌ను ఈ నెల 21న విడుదల చేస్తామన్నారు. ఆనలైన దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్‌ 6. రూ.500 అపరాధ రుసుముతో ఏప్రిల్‌ 16 వరకు, రూ.2 వేలతో ఏప్రిల్‌ 25, రూ.5 వేలతో మే 5వ తేదీ, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 14 వరకు ఆనలైన లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్‌24 నుంచి హాల్‌టికెట్లు డౌనలోడ్‌ చేసుకోవచ్చని, మే 21న ప్రిలిమినరీ కీ విడుదల చేస్తామన్నారు. మే 27 వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని, 30న ఫలితాలు విడుదల చేస్తామన్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు