హోమ్ / వార్తలు / రైతన్నలకు శుభవార్త.. ఈ ఏడాది సాధారణం కన్నా మెరుగ్గా వానలు
పంచుకోండి

రైతన్నలకు శుభవార్త.. ఈ ఏడాది సాధారణం కన్నా మెరుగ్గా వానలు

రైతన్నలకు శుభవార్త.. ఈ ఏడాది సాధారణం కన్నా మెరుగ్గా వానలు

ఈ ఏడాది వానలు సాధారణం కన్నా మెరుగ్గా కురుస్తాయి. 104 నుంచి 110% వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. పొయిన ఏడాది 14% తక్కువగా కురవగా ఈ ఏడాది ఆరు శాతం అధికంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు