హోమ్ / వార్తలు / రైతుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌
పంచుకోండి

రైతుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌

రైతుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌

వరసగా రెండేళ్ల కరువుతో అల్లాడుతున్న రైతులకు సహాయంగా నిల్చేందుకు జై కిసాన్‌ ఆందోళన్‌ హెల్ప్‌లైన్‌ ప్రారంభించింది. కర్షకుల హక్కులు, సమస్యల పరిష్కారంపై ఉద్యమిస్తున్న జై కిసాన్‌ ఆందోళన్‌ రైతుల వేదనను లోకానికి చాటి చెప్పేలా ఈ హెల్ప్‌లైన్‌ మొదలు పెట్టింది. రైతులు, గ్రామీణులు.. 011-66977663 నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్య రికార్డ్‌ చేయవచ్చని వెల్లడించింది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు