హోమ్ / వార్తలు / రైళ్లలో వృద్ధుల కోటా 50శాతం పెంపు
పంచుకోండి

రైళ్లలో వృద్ధుల కోటా 50శాతం పెంపు

రైళ్లలో సీనియర్‌ సిటిజన్‌ రిజర్వేషన్‌ కోటాను 50 శాతం పెంచుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది

రైళ్లలో సీనియర్‌ సిటిజన్‌ రిజర్వేషన్‌ కోటాను 50 శాతం పెంచుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదించిన మేరకు ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమలు కానుండగా ఇకపై వారికి ప్రతి రైల్లో 90 బెర్తులు అందుబాటులోకి వస్తాయి. వృద్ధులతోపాటు 45 ఏళ్లు దాటిన మహిళలకు, గర్భిణులకూ ఈ కోటా పెంపు వర్తిస్తుందని రైల్వేబోర్డు సభ్యుడు మొహమ్మద్‌ జంషెద్‌ పేర్కొన్నారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు