హోమ్ / వార్తలు / రాబోయే 48 గంటల్లో ఓ మోస్తరు వేడి గాలులు
పంచుకోండి

రాబోయే 48 గంటల్లో ఓ మోస్తరు వేడి గాలులు

రాబోయే 48 గంటల్లో ఓ మోస్తరు వేడి గాలులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాబోయే 48 గంటల్లో ఒక మోస్తరు వేడి వాతావరణం, వేడి గాలులు ఉంటాయని విపత్తుల నిర్వహణశాఖ సంచాలకుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 5 మండలాల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయని, మిగిలిన రాష్ట్రమంతటా ఒక మోస్తరు వేడి ఉంటుందని అందులో వివరించారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు