హోమ్ / వార్తలు / రూ.2 పెరిగిన వంటగ్యాస్‌ , లీటర్‌ కిరోసిన్‌పైనా 25 పైసలు
పంచుకోండి

రూ.2 పెరిగిన వంటగ్యాస్‌ , లీటర్‌ కిరోసిన్‌పైనా 25 పైసలు

రూ.2 పెరిగిన వంటగ్యాస్‌ , లీటర్‌ కిరోసిన్‌పైనా 25 పైసలు

గృహావసరాలకు సబ్సిడీ ద్వారా పొందే వంట గ్యాస్‌ ధర రూ.1.93 పెరిగింది. సబ్సిడీ భారాన్ని తగ్గించుకోడానికి 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరను ప్రతి నెలా పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆయిల్‌ కంపెనీలు సోమవారం ధరను పెంచాయి. అలాగే, లీటర్‌ కిరోసిన్‌ ధర 25పైసల చొప్పున 10 నెలలపాటు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది.

- ఆధారం : ఆంధ్ర జ్యోతి


పైకి వెళ్ళుటకు