హోమ్ / వార్తలు / రైతులుకు సహాయంగా వ్యవసాయ మొబైల్ అప్లికేషన్
పంచుకోండి

రైతులుకు సహాయంగా వ్యవసాయ మొబైల్ అప్లికేషన్

రైతులుకు సహాయంగా వ్యవసాయ మొబైల్ అప్లికేషన్

ఆంధ్ర ప్రదేశ్ లో రైతులుకు సహాయంగా ఒక కొత్త వ్యవసాయ మొబైల్ అప్లికేషన్ అభివృద్ధి చేయబడింది. ఈ మొబైల్ అప్లికేషన్ వాతావరణ పరిస్థితులు, నేల మరియు ఇతర సూచికలను బట్టి రైతులకు సరైన పంటలు సాధించడానికి సహాయం చేస్తుంది.

పైకి వెళ్ళుటకు