హోమ్ / వార్తలు / రేపు కేరళకు రుతుపవనాలు
పంచుకోండి

రేపు కేరళకు రుతుపవనాలు

రేపు కేరళకు రుతుపవనాలు

నైరుతి రుతుపవనాల ఈ నెల 9 న కేరళలో  ప్రవేశిస్తాయని  భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టతనిచ్చింది. రుతుపవన ప్రవాహంతో కూడిన తేమ మేఘాలు భూమధ్యరేఖను దాటి దక్షిణ అరేబియా సముద్రంలో ప్రవేశించినట్లు పేర్కొంది.

పైకి వెళ్ళుటకు