హోమ్ / వార్తలు / రేపు ప్లాస్టిక్‌ సర్జరీ స్ర్కీనింగ్‌ శిబిరం
పంచుకోండి

రేపు ప్లాస్టిక్‌ సర్జరీ స్ర్కీనింగ్‌ శిబిరం

రేపు ప్లాస్టిక్‌ సర్జరీ స్ర్కీనింగ్‌ శిబి

అగ్నిప్రమాదాలు, రోడ్డుప్రమాదాల్లో వైకల్యం బారిన పడిన పేద, మధ్యతరగతి వారి కోసం ఈనెల 23న చత్తాబజార్‌లోని పోలీసు కమిషనర్‌ పాత కార్యాలయం (సౌతజోన్‌ డీసీపీ)లో ఉచిత ప్లాస్టిక్‌ సర్జరీ స్ర్కీనింగ్‌ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు సౌతజోన్‌ డీసీపీ వి.సత్యనారాయణ తెలి పారు. కూకట్‌పల్లికి చెందిన ఆకార్‌ ఆశ ఆస్పత్రి సిబ్బంది ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ రోగులను పరీక్షించి.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు