హోమ్ / వార్తలు / రేపు వెలగపూడి సచివాలయానికి చంద్రబాబు
పంచుకోండి

రేపు వెలగపూడి సచివాలయానికి చంద్రబాబు

రేపు వెలగపూడి సచివాలయానికి చంద్రబాబు

రేపు వెలగపూడి సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లనున్న్నారు. ఉదయం 8.09 నిమిషాలకు ముహూర్తం పెట్టారు. సీఎం చాంబర్‌ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు