హోమ్ / వార్తలు / వచ్చే ఏడాది నుంచి మన దేశంలో ఈ-పాస్ పోర్టులు
పంచుకోండి

వచ్చే ఏడాది నుంచి మన దేశంలో ఈ-పాస్ పోర్టులు

వచ్చే ఏడాది నుంచి మన దేశంలో ఈ-పాస్ పోర్టులు

దేశంలో వచ్చే ఏడాది మొదటి దశలో భాగంగా ఈ- పాస్ పోర్టులు జారీ చేయనున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వీకే సింగ్ వెల్లడించారు. అనంతరం రెండో దశ కింద మొబైల్ ఫోన్లలో సులభంగా తీసుకువెళ్లేలా పూర్తి డిజిటల్ పాస్ పోర్టులు జారీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు