హోమ్ / వార్తలు / విజయవాడ వేదికగా అంతర్జాతీయ సదస్సు
పంచుకోండి

విజయవాడ వేదికగా అంతర్జాతీయ సదస్సు

విజయవాడ వేదికగా అంతర్జాతీయ సదస్సు

జులై నెలలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయవాడ నగరం వేదిక కానుంది. జులై 10న ఇంటిలిజెంట్‌ హెల్త్‌ సమ్మిట్‌ పేరిట నిర్వహించే ఈ సదస్సుకు 500 మందికి పైగా దేశ, విదేశీ వైద్య నిపుణులు హాజరుకానున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో వైద్య ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచనున్నారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు