హోమ్ / వార్తలు / వినూత్నంగా తెలంగాణ ఐటీ విధాన ఆవిష్కరణ
పంచుకోండి

వినూత్నంగా తెలంగాణ ఐటీ విధాన ఆవిష్కరణ

వినూత్నంగా తెలంగాణ ఐటీ విధాన ఆవిష్కరణ

తెలంగాణ తొలి ఐటీ విధానం సోమవారం ఆవిష్కృతమైంది. ఐటీ మంత్రి కేటీఆర్‌ మానసపుత్రికగా అభివర్ణిస్తున్న ఈ ఐటీ పాలసీతో పాటు గ్రామీణ సాంకేతిక కేంద్రాల విధానం (రూరల్‌ టెక్‌ సెంటర్స్‌ పాలసీ), కొత్త ఆవిష్కరణల (ఇన్నోవేషన్‌) విధానం, ఎలక్ట్రానిక్స్‌ విధానం, ఇమేజ్‌ (గేమింగ్‌, యానిమేషన్‌) విధానాలను కూడా వెల్లడించారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు