హోమ్ / వార్తలు / వృద్ధుల ఆరోగ్యావసరాలపై సర్వే
పంచుకోండి

వృద్ధుల ఆరోగ్యావసరాలపై సర్వే

వృద్ధుల ఆరోగ్య అవసరాలపై కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అతి పెద్ద సర్వేకు శ్రీకారం చుట్టింది

వృద్ధుల ఆరోగ్య అవసరాలపై కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అతి పెద్ద సర్వేకు శ్రీకారం చుట్టింది. ‘లాంగిట్యూడినల్‌ ఏజింగ్‌ స్టడీ ఇన్‌ ఇండియా’ (ఎల్‌ఏఎ్‌సఐ) పేరుతో మంగళవారం మొదలైన ఈ సర్వే 60,000మందికి పైగా వృద్ధుల నుంచి సమాచారాన్ని పోగు చేస్తుంది. వృద్ధుల ఆరోగ్య అవసరాలను, సామాజిక నిర్మాణంలో మార్పులతో ఎదురయ్యే సవాళ్లను సర్వే అంచనా వేస్తుంది

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు