హోమ్ / వార్తలు / సంగారెడ్డిలో వందశాతం ఆస్తిపన్ను వసూలు
పంచుకోండి

సంగారెడ్డిలో వందశాతం ఆస్తిపన్ను వసూలు

సంగారెడ్డిలో వందశాతం ఆస్తిపన్ను వసూలు

మెదక్‌ జిల్లా సంగారెడ్డి గ్రేడ్‌-1 మున్సిపాలిటీ వందశాతం ఆస్తిపన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పట్టణంలోని 13,871 భవనాలకు రూ.2.90 కోట్ల పన్ను వసూలు చేసిన మున్సిపల్‌ సిబ్బందిని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సత్కరించారు. 25మంది సిబ్బందికి రూ.5 వేల చొప్పున నగదు పురస్కారం, ప్రశంసా పత్రాన్ని ఉగాది వేడుకల్లో కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ అందజేశారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు