హోమ్ / వార్తలు / సమ్మె కారణంగా పరీక్షలు వాయిదా
పంచుకోండి

సమ్మె కారణంగా పరీక్షలు వాయిదా

ఈ రోజు జరగాల్సిన ఎంబీఏ, ఎంసీఏ, మొదటి సెమిస్టర్ పరీక్ష సెప్టెంబర్ 16 వ తేది మధ్యాహ్నం, రెండో సెమిస్టర్ పరీక్ష అదే రోజు ఉదయం నిర్వహించనున్నట్లు వివరించారు.

 

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో జేఎన్టీయూహెచ్ పరిధిలోని కళాశాలల్లో శుక్రవారం జరగాల్సిన అన్నీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ (డీఈ) ఆంజనేయప్రసాద్ వెల్లడించారు.
ఈ రోజు జరగాల్సిన ఎంబీఏ, ఎంసీఏ, మొదటి సెమిస్టర్ పరీక్ష సెప్టెంబర్ 16 వ తేది మధ్యాహ్నం, రెండో సెమిస్టర్ పరీక్ష అదే రోజు ఉదయం నిర్వహించనున్నట్లు వివరించారు. అలాగే బీటెక్, బీఫార్మసీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 న నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఆధారం: సాక్షి

 

పైకి వెళ్ళుటకు