హోమ్ / వార్తలు / సింగరేణి కార్మికులకు వేతనాలు పెంచేందుకు సబ్‌ కమిటీ ఏర్పాటు
పంచుకోండి

సింగరేణి కార్మికులకు వేతనాలు పెంచేందుకు సబ్‌ కమిటీ ఏర్పాటు

సింగరేణి కార్మికులకు వేతనాలు పెంచేందుకు సబ్‌ కమిటీ ఏర్పాటు

బొగ్గుగని కార్మికులకు వేతనాలు పెంచేందుకు సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్మికులకు
పెన్షన్‌ స్కీం, కంట్రిబూషన్‌ పెంచేందుకు సింగరేణి యాజమాన్యం అంగీకారం తెలిపింది. కొచ్చిలో జరిగిన జేబీసీసీఐ సమావేశంలో సింగరేణి యాజమాన్యం పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపింది.
పైకి వెళ్ళుటకు