హోమ్ / వార్తలు / సీసీ కెమెరాలపై అవగాహన సదస్సు నేడు
పంచుకోండి

సీసీ కెమెరాలపై అవగాహన సదస్సు నేడు

సీసీ కెమెరాలపై అవగాహన సదస్సు నేడు

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజవర్గాల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు గు రించి కూకట్‌పల్లి జేఎన్‌టీయూలోని జేఎన్‌ ఆడిటోరియంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అవ గాహన సదస్సు నిర్వహిస్తున్నారు. సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌, వసతిగృహాలు, గేటెడ్‌ కమ్యూని టీ, కాలనీలు, బస్తీల సంఘాల నాయకులు, వాణిజ్య, పరిశ్రమల నిర్వాహకులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాలకు రెండు నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులతో పాటు ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు