హోమ్ / వార్తలు / సెప్టెంబరు 11న ఎంసెట్‌-3
పంచుకోండి

సెప్టెంబరు 11న ఎంసెట్‌-3

సెప్టెంబరు 11న ఎంసెట్‌-3

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌-3 సెప్టెంబరు 11న జరుగుతుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం సాయంత్రం పరీక్ష తేదీని ప్రకటించింది.

ఆధారం : ఈనాడు

పైకి వెళ్ళుటకు