హోమ్ / వార్తలు / హైదరాబాద్ లో రేపటి నుంచి ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు
పంచుకోండి

హైదరాబాద్ లో రేపటి నుంచి ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు

హైదరాబాద్ లో రేపటి నుంచి ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు

‘దేశంలోనే ప్రప్రథమంగా ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ, లే అవుట్‌ అనుమతుల జారీ విధానాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2వ తేదీ నుంచి ప్రాథమికంగా అందుబాటులోకి తీసుకొస్తున్నాం’ అని గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

పైకి వెళ్ళుటకు