హోమ్ / వార్తలు / హెచ్‌సీయూలో ప్రవేశానికి 11 నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పంచుకోండి

హెచ్‌సీయూలో ప్రవేశానికి 11 నుంచి దరఖాస్తుల ఆహ్వానం

హెచ్‌సీయూలో ప్రవేశానికి 11 నుంచి దరఖాస్తుల ఆహ్వానం

2016-17 విద్యాసంవత్సరానికి హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ప్రవేశానికి ఈ నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ అకాడమిక్‌ కౌన్సిల్‌ (ఏసీ) సమావేశం నిర్ణయించింది. హెచ్‌సీయూలో ప్రవేశానికి మే10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. ఓబీసీ విద్యార్థులకు దరఖాస్తుల్లో కొంతమేర ప్రవేశ ఫీజు తగ్గించాలని సమావేశం నిర్ణయించింది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు