పశు విసర్జనలు, పశు గ్రాస వ్యర్ధాలు ఎరువుగా చేసి పంట పొలాలకు వేయడం అనాది గా వస్తున్నది. కాని ఆ పశువుల పేడను ఉపయోగించి వంట వాయువును తయారు చేసుకొని దాని నుండి వచ్చిన పెంట పోగు అన్ని విధాలా లాభదాయక మన్నది జర్మనీ శాస్త్ర వేత్తలు కనుగొన్నారు.
దేశంలోనే అరుదైన, ప్రసిద్ధి గాంచిన సోలార్ పుటోవల్టెక్ పవర్ప్లాంట్ (సౌరశక్తి విద్యుత్ కేంద్రం) ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లోనే మొట్టమొదటి సారిగా షాద్నగర్ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి జరగుతోంది. అది కూడా ఒక మెగావాట్ విద్యుత్ సామర్థ్యంతో షాద్నగర్ సబ్స్టేషన్ ద్వారా ప్రజలకు సరఫరా అవుతోంది.
విద్యుత్ ఫిలమెంట్ బల్బులు 1909లో రూపొంది, విస్తృత వాడకం ప్రారంభమైనప్పటి నుంచి వీటి విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పెంచటానికి నిరంతరం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.
సెమి కండక్టర్ల (అర్ధ వాహకాలు) విద్యుత్ ప్రసార శక్తిని విద్యుత్ క్షేత్రం సృష్టించడం ద్వారా లేదా కాంతి పడేట్లు చేసి లేక ఉష్ణోగ్రత, వత్తిడి మార్పు ద్వారా మార్చవచ్చు.