పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఇంట్లో తక్కువ కార్బన్ లైఫ్ స్టైల్స్

ఈ విభాగంలో ఇంట్లో తక్కువ కార్బన్ లైఫ్ స్టైల్స్ గురించి వివరించడం జరిగింది.

ఇంధన సామర్థ్య పరికరాలకు మారండి

లైటింగ్

 • మీ ఇంటిలో కేవలం 5 అధిక శక్తి సమర్థ దీపాలను అమర్చండి. ఈ విధంగా చేయడం వలన
  • 37 నుంచి 278 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు
  • 37-278 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 3-27 అదనపు చెట్లకు సమానం.
  • వార్షిక విద్యుత్ బిల్లులు రూ 266 నుంచి 2014 తగ్గుతుంది

విద్యుత్ ఉపకరణాలు

BEE 5 స్టార్ రేటింగ్ గృహోపకరణాలు కొనుగోలు చేయండి

 • ఒక BEE 5 స్టార్ రేటింగ్ రిఫ్రిజిరేటర్ ఉపయోగించటం
  • 101 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గిస్తుంది
  • సుమారు రూ 730 వార్షిక విద్యుత్ బిల్లు తగ్గుతుంది
  • 101 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 10 అదనపు చెట్లకు సమానం.
 • BEE 5 స్టారు రేటింగ్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్లు (1.5 టన్నులు) ఉపయోగించంటం
  • ఒక ఎయిర్ కండీషనరు 197 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది
  • 197 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 19 అదనపు చెట్లకు సమానం
  • ఎయిర్ కండీషనరు రూ 1428 వార్షిక విద్యుత్ బిల్లు తగ్గుతుంది.
 • BEE 5 స్టార్ రేటింగ్ ఫ్యానులను ఉపయోగించటం
  • ప్రతి ఫ్యాను 46 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది
  • 46 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 4 అదనపు చెట్లకు సమానం.
  • ప్రతి ఫ్యానుకు రూ 334 వార్షిక విద్యుత్ బిల్లు తగ్గుతుంది

సౌర శక్తికి వెళ్లు

 • సోలార్ ఫోటోవోల్టాయిక్ శక్తిని మీ ఇంటికి ఉపయోగించండి- ఒక 640 Wp ఫోటోవోల్టాయిక్ ప్యానెల్ ఉపయోగించి సంవత్సరంలో 300 రోజులు 5 ట్యూబు లైట్లను మరియు 3 ఫ్యానులను ఉపయోగించవచ్చు.
  • 617 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గించవచ్చు
  • రూ 4480 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించవచ్చు
  • 617 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 61 అదనపు చెట్లకు సమానం
 • విద్యుత్ సరఫరాలో అంతరాయ సమయంలో మీ విద్యుత్ అవసరాలు కోసం సౌర ఇన్వర్టరును వాడండి - ఒక 1 kWp ఫొటోఓల్టాయిక్ పానెలు, 5 గంటలు సూర్యరశ్మి ఉంటే, 4 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇది దాదాపు 10 m2 విస్తీర్ణాన్ని తీసుకుంటుంది.
  • ఒక 1kWp వ్యవస్థ, 984 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది
  • 984 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 98 అదనపు చెట్లకు సమానం
  • 25 సంవత్సరాలు రూ 7140 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు
 • సోలార్ వాటర్ హీటరును అమర్చుకొండి
  • 687 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది
  • 687 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 68 అదనపు చెట్లకు సమానం
  • రూ 4986 వార్షిక విద్యుత్ బిల్లు తగ్గుతుంది
 • వోల్టేజ్ స్టెబిలైజర్లు అవసరం లేని పరికరాలకు వాటిని కొనవద్దు
  • 359 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది
  • 359 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 36 అదనపు చెట్లకు సమానం
  • రూ 2606 వార్షిక విద్యుత్ బిల్లు తగ్గుతుంది

శక్తి సామర్థ్యాన్ని అభ్యసించండి

 • గీజరులో ఉష్ణోగ్రత సెట్టింగులను మార్చండి
  • గీజరులు 60 °C ఫ్యాక్టరీ సెట్టింగుతో వస్తాయి. కానీ 40 °C నీటితో సౌకర్యవంతమైన స్నానం చేసుకోవచ్చు.
   • 172 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది
   • 172 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 17 అదనపు చెట్లకు సమానం.
   • 1247 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించకోవచ్చు
 • సమర్ధవంతంగా గీజరును ఉపయోగించండి
  • వెంటవెంటనే స్నానం చేయండి మరియు అవసరాని కంటే ఎక్కువ గీజర్ నడపకండి
   • 344 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గిస్తుంది
   • 344 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 34 అదనపు చెట్లకు సమానం
   • రూ 2493 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు
 • కలిసి తినండి
  • ఒకే సారి ఆహారాన్ని తినండి. 5 నిమిషాలు అయినా సరే మైక్రోవేవ్ ఓవెన్ అనవసరమైన ఉపయోగాన్ని తగ్గించండి.
  • 30 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గించవచ్చు
  • 30 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 3 అదనపు చెట్లకు సమానం
  • రూ 217 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించుకొండి
 • వాషింగ్ మెషీనులో శీతల చక్రం ఉపయోగించండి
  • వేడి ఉతుకు కోసం నీటిని వేడి చేయడానికి అవసరమైన శక్తి ఎక్కువ. అందువలన దానిని తగ్గించండి. వారానికి కేవలం రెండు సార్లకు వేడి ఉతుకు విధానాలను వాడండి.
   • 64 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు
   • 64 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 6 అదనపు చెట్లకు సమానం
   • రూ 464 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించకొండి
 • ఎండలో మీ బట్టలను ఆరబెట్టుకొండి
  • కేవలం ఒకసారి డ్రైయరులో కాకుండా ఎండలో ఆరబెట్టిన బట్టలతో చాలా తేడా ఉంటుంది.
   • 371 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గుతాయి
   • 371 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 37 అదనపు చెట్లకు సమానం
   • రూ 2692 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గుతాయి
 • రిమోట్ తో కాకుండా ప్లగ్ పాయింట్ వద్ద అన్ని ఉపకరణాల స్విచ్చులను ఆపండి
  • మీరు TV ఆఫ్ చేసినప్పుడు HD సెట్ టాప్ బాక్సును ప్లగ్ పాయింట్ వద్ద ఆపండి
   • 135 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు
   • 135 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 13 అదనపు చెట్లకు సమానం
   • రూ 977 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు
 • TV చూడటం లేదా వస్థువులతో ఆడే బదులుగా బయటకు వెళ్లు లేదా ఆడుకో
  • 22-89 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు.
  • 22-89 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 2-9 అదనపు చెట్లకు సమానం
  • రూ 159-643 వార్షిక విద్యుత్ బిల్లు తగ్గించవచ్చు.
 • చదువుకునే టప్పుడు టేబులు ల్యాంపు ఉపయోగించండి. ఇది మంచి పని ఆధారిత లైటింగును అందిస్తుంది.
  • 57 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గుతాయి
  • 57 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 5 అదనపు చెట్లకు సమానం.
  • రూ 413 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించవచ్చు
 • వాడకంలో లేని లైట్లు మరియు ఫ్యానులను ఆపివేయి
  • 26 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు
  • 26 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 2 అదనపు చెట్లకు సమానం
  • రూ 186 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించవచ్చు
 • ట్రెడ్మిల్ పై నడిచే బదులుగా ఒక ఒక గంట యోగ చేయండి
  • 446 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు
  • 446 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 44 అదనపు చెట్లకు సమానం.
  • రూ 3238 వార్షిక విద్యుత్ బిల్లును తగ్గించవచ్చు

నీటిని సంరక్షించు

 • నీటిని సమర్థవంతంగా పంపే షవరులను మరియు రెగ్యులేటర్లు బిగించండి. జాగ్రత్తగా నీటి ఉపయోగించండి.
  • 75-189 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు
  • 75-189 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 7-19 అదనపు చెట్లకు సమానం
 • స్నానపు ఫ్లష్ ట్యాంకులు మార్చండి
  • 39-99 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు
  • 39-99 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 4-10 అదనపు చెట్లకు సమానం
 • వాననీటిని హార్వెస్ట్ చేయి
  • 40 రోజులు రోజుకు 1000 పైగా లీటర్లు వర్షపాతం హార్వెస్ట్ చేయి
   • అరగంట లో, 100 m2 గల పైకప్పు 25 mm/hr ధారాపాతంగా కురిసే వర్షంలో 1000 లీటర్ల హార్వెస్ట్ చేయవచ్చు
   • 27-68 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు
   • 27-68 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 2-7 అదనపు చెట్లకు సమానం

ఇంధన సామర్ధ్యం పెంచండి

 • రోజూ వాహనం టైర్లలో గాలి పరిశీలించండి
  • 140 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గించవచ్చు
  • 140 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 14 అదనపు చెట్లకు సమానం
  • రూ 3864 వార్షిక ఇంధన ఖర్చులను తగ్గించవచ్చు
 • ట్రాఫిక్ ఎరుపు లైట్లు వద్ద జ్వలన ఇగ్నీషను ఆపండి
  • 85-122 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు
  • 85-122 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 8-12 అదనపు చెట్లకు సమానం
  • రూ 2532-3351 వార్షిక ఇంధన ఖర్చులు తగ్గించవచ్చు.
 • రహదారులపై స్థిరమైన 45 km/hr వద్ద డ్రైవింగు చేస్తే మంచి ఇంధన పొదుపును అవుతుంది.
  • రహదారిపై 500 కిలోమీటర్ల డ్రైవింగులో
   • 32 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గుతాయి
   • 32 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 3 అదనపు చెట్లకు సమానం
   • రూ 356 వార్షిక ఇంధన ఖర్చులు తగ్గించవచ్చు
 • మీరు తక్కువ దూరం వెళ్ళే అవసరం ఉంటే నడవండి. డ్రైవ్ చేయకండి
  • 9-63 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు
  • 9-63 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 1-6 అదనపు చెట్లకు సమానం
  • రూ 271-1712 వార్షిక ఇంధన ఖర్చులు తగ్గించవచ్చు

వృథాను తగ్గించండి

 • ఆహారాన్ని వృధా చేయకండి
  • కేవలం 1 kg/రోజుకు ఆహార వ్యర్థాలను తగ్గించండి
  • 118-470 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గుతాయి.
  • 118-470 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 11-47 అదనపు చెట్లకు సమానం
 • మీరు షాపింగ్ వెళ్ళేటప్పుడు తిరిగి ఉపయోగించదగిన బ్యాగును తీసుకు వెళ్ళండి. అదనపు ప్యాకేజింగును అనుమతించకు మరియు వీలైనంత ఎక్కువగా తిరిగి సంచులను ఉపయోగించు
  • రోజు ఒక్క కాగితం లేదా ప్లాస్టిక్ బ్యాగును తగ్గించండి
  • 11-28 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు
  • 11- 28 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 1-2 అదనపు చెట్లకు సమానం

వంటగదిలో ఇంధన సామర్ధ్యాన్ని ఆచరణలో పెట్టు

 • రోజూ వంటపాత్రను ఉపయోగించండి
  • 135 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు
  • 135 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 13 అదనపు చెట్లకు సమానం
  • రూ 1265 వార్షిక ఇంధన ఖర్చులు తగ్గించవచ్చు
 • సమర్థవంతమైన వంట పద్ధతులను ఉపయోగించండి
  • ప్రతి రోజు 20 నిమిషాలు గ్యాస్ వినియోగాన్ని తగ్గించండి
  • 67 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 6 అదనపు చెట్లకు సమానం
  • రూ 632 వార్షిక ఇంధన ఖర్చులు తగ్గించవచ్చు
 • ఇంధన పొదుపుకోసం బయోమాస్ కుక్ స్టవ్ వాడండి. కలప మరియు సమయాన్ని తగ్గించండి.
  • ప్రతి 1220 కిలోలకు సమానమైన వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు
 • ఇంధన సామర్థ్య వంట పద్ధతులు:
  • వంట పాత్రలు మరియు ప్యానులను మూతలతో మూయండి
  • ఆహారం బాష్పీభవనం మొదలవగానే ఒకసారి మంట తగ్గించండి
  • నీటిని వంటకు అవసరమైన పరిమాణంలో ఉపయోగించండి
  • గ్యాస్ తిప్పేముందే అన్ని పదార్థాలను చేతిలో సిద్ధంగా ఉంచుకొండి
  • పెద్ద అడుగు ఉన్న పాత్రలను ఉపయోగించండి
  • ఫ్రిజ్జు లోనుంచి తీసిన ఆహారాన్ని వేడిచేసే ముందు గది ఉష్ణోగ్రతకు రానీయండి
  • క్రమం తప్పకుండా బర్నర్లను శుభ్రం చేయండి
  • వంట ముందు కొచెం సేపు బియ్యం, పప్పు మొదలైనవి నాన పెట్టండి
  • కలిసి భుజించటం వలన ఆహారాన్ని ఎక్కువ సార్లు వేడి చేయవలసిన అవసరం ఉండదు.

మూలం :తక్కువ కార్బన్ లైఫ్ స్టైల్స్ టూల్ కిట్

3.03116883117
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు