పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఉపయోగకరమైన కాలిక్యులేటర్లు

ఈ విభాగంలో శక్తి, నీరు మరియు ఇతర వనరుల వినియోగం సంబంధించిన వివిధ ఉపయోగకరమైన కాలిక్యులేటర్ల గురించి వివరించడం జరిగింది.

మీ విద్యుత్ వినియోగాన్ని లెక్కించు

  1. విద్యత్ వినియోగం కాలిక్యులేటర్- మీ విద్యుత్ వినియోగం లెక్కించేందుకు మరియు సంభావ్య పొదుపు చిట్కాలను సూచించేందుకు విద్యుత్ వినియోగం కాలిక్యులేటర్ సహాయపడుతుంది.
  2. ఇంట్లో వినియోగించే విద్యుత్ లెక్కించేందుకు మామూలు కాలిక్యులేటర్
  3. శక్తి పొదుపు కాలిక్యులేటర్ - మీ వివిధ ఉపకరణాలు వాడుతున్న శక్తిని తెలుసుకోవటంలో సహాయం చేస్తుంది. అలాగే మార్కెట్ లో అందుబాటులో వివిధ శక్తి సమర్థ ఎంపికలను (స్టార్ రేటింగ్ గృహోపకరణాలు సహా) సూచిస్తుంది. మీరు ఉపయోగిస్తున్న వివిధ ఉపకరణాలకు సంబంధించిన పొదుపు మరియు పునరుద్ధరణ కాలాన్ని గురించిన సమాచారాన్ని అందిస్తుంది. కొన్ని శక్తి పరిరక్షణ చిట్కాలు కూడా అందింస్తుంది.
  4. తక్కువ శక్తి కాలిక్యులేటర్ - ఈ కాలిక్యులేటర్ మీ ప్రస్తుత విద్యుత్ వినియోగ ప్రొఫైలును సృష్టిస్తుంది, తరువాత మీరు మీ ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేసే మార్గాలు అన్వేషించడానికి సహకరిస్తుంది- మీ ఎలక్ట్రిసిటీ బిల్ డబ్బు పొదుపు కోసం.
  5. భారతదేశ అన్ని రాష్ట్రాల విద్యుత్ బిల్లుల ఆన్ లైన్ కాలిక్యులేటర్ - ఈ సాధనం మీ విద్యుత్ బిల్లు, విద్యుత్ వినియోగం యొక్క వివిధ విభాగాలు మరియు మీరు చేసే పొదుపుల గరించి అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

ఇంధన సామర్థ్య గృహోపకరణాలు

  1. ఎయిర్ కండిషన్లను పోల్చు- ఈ ఫ్లాష్ ఆధారిత క్యాలిక్యులేటర్ మీరు ఇచ్చే సమాచారం ఆధారంగా వివిధ ACల పరిమాణం, సామర్థ్యం మరియు ఆపరేటింగ్ సమయాన్ని ఎంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
  2. BEE స్టార్ రేటెడ్ పైకప్పు ఫ్యానులు మరియు స్టార్డు కాని ఫ్యానులను పోలుస్తుంది - మీకు వార్షిక విద్యుత్ ఖర్చు (మీ వినియోగం ఆధారంగా) మరియు వివిధ ఫ్యానుల కనీస గాలి బట్వాడా విలువను సరిపోల్చి చూపిస్తుంది.

కార్బన్ ఉద్గారాల కాలిక్యులేటర్

  1. నా కార్బన్ ఉద్గారాలను కాలిక్యులేటర్ - మీ కార్బన్ ఫూట్ ప్రింటును కొలిచి, విశ్లేషించేందుకు మరియు పర్యవేక్షించడానికి సహాయపడుతుంది.
2.97419354839
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు