పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

నీటి వినియోగం

ఈ విభాగంలో గృహాల్లో నీటి వినియోగం తగ్గించడానికి చిట్కాల గురించి వివరించడం జరిగింది.

గృహాల్లో నీటి వినియోగం తగ్గించడానికి చిట్కాలు

 • ఆహార వ్యర్థాలను పారవేసేందుకు కంపోస్ట్ పైల్ విధానాన్ని, మామూలు చెత్త పారవేసే దానికి ప్రత్యామ్నాయ పద్ధతిగా, ఉపయోగిస్తే నీటి వృథాను తగ్గించవచ్చు.
 • చేతితో వంట పాత్రలను కడిగేటప్పుడు నీటి వాడకాన్ని తగ్గించాలి.
 • అనవసరంగా టాయిలెటును ఫ్లష్ చేయటాన్ని నివారించండి.
 • లాన్స్ మరియు ఇతర మైన వాటిని మురికి నీటిని ఉపయోగించి తడపాలి. నీటి అవసరాలను తగ్గించటమే కాకుండా, ఇది భూగర్భ జలాలను పెంచుతుంది.
 • ఉదయం పూట ఉష్ణోగ్రత మరియు గాలి వేగం తక్కువగా ఉన్న సమయంలో లానుకు నీళ్లు చల్లటం వలన బాష్పీభవనం వల్ల జరిగే నష్టం తగ్గుస్తుంది.
 • పాడైన గోట్టాలకు వెంటనే మరమ్మతులు చేయాలి.
 • స్థానిక పొదలు మరియు చెట్లను తోటలో నాటడం వలన లానులకు అవసరమైన నీటిని తగ్గించవచ్చు.
 • వర్షపు నీటి సేకరణను రోజు వాడే పనులకు అలాగే భూగర్భ జలాలు పెంచడానికి ఉపయోగిస్తే మునిసిపల్ నీటి సరఫరా మీద ఆధారపడటం తగ్గించుకోవచ్చు.

మూలం : పోర్టల్ కంటెంట్ టీమ్

సంబంధిత వనరులు

 1. ఎడ్యూగ్రీన్ వెబ్సైట్
 2. నీటి గురించి మొత్తం - ఎ ట్రిప్ విత్ డ్రిప్ ద వాటర్ డ్రాప్
3.01470588235
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు