హోమ్ / శక్తి వనరులు / పర్యావరణం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పర్యావరణం

ఇటువంటి విధానాలు, చిట్కాలు, సాంకేతిక, మొదలైనవి ఎన్విరాన్మెంట్ సంబంధించిన అన్ని అంశాలను ఈ విభాగంలో ఉన్నాయి.

పర్యావరణ వాస్తవాలు
ఈ విభాగం వాస్తవాలు, గణాంకాలు మరియు పర్యావరణ సంబంధించిన సమస్యలు వివరిస్తుంది.
జీవ వైవిధ్యం
ఈ పేజి లో జీవ వైవిధ్యం దాని చట్టాలు గురించి జీవ వైవిధ్యం వలన మానవునికి లాభాలు నష్టాల గురించి తెలియజేయడం జరిగింది
ఉపయోగకరమైన చిట్కాలు
విభాగం పర్యావరణ స్నేహపూర్వక మరియు స్థిరమైన సులభమైన మరియు ఉపయోగకరమైన చిట్కాలు వివరిస్తుంది.
విధానాలు
విభాగం వాతావరణంలో సంబంధించిన వివిధ విధానాల వివరిస్తుంది.
ఆర్థికాభివృద్ధి, వాతావరణ మార్పులు
భారతదేశంలో ఆర్థికాభివృద్ధికి వాతావరణ మార్పులకు మధ్య పెరుగుతున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మంచి పురోగతిని చూస్తున్నాం. తొలిసారిగా ఆర్థిక సర్వేలో వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధిపై ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చారు.
భూమి - భూమి పరిరక్షణ
సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి భూమి పరిరక్షణపై ఎంతమందికి అవగాహన ఉంది అంటే సమాధానం శూన్యం.
ఓజోన్‌ పొర
వాతావరణ శాస్త్ర అధ్యయనం ప్రకారం భూ వాతావరణాన్ని ఐదు ప్రధాన పొరలుగా విభజిస్తారు. నేల నుంచి సుమారు 20 కి.మీ. వరకు విస్తరించిన పొరను 'ట్రోపోస్ఫియర్‌' అంటాము.
సూర్యుడు నిరంతరం మండాలంటే
తెల్లనివన్నీ పాలు కానట్టే మండేవన్నీ ఆక్సిజన్‌తో మండే మంటలు కావు. అలాగని 'ఆకలి మంటలు' ఒక ఉదాహరణగా చెప్పడం లేదు. అధికవేడిని ఇచ్చే పాదార్థిక ప్రక్రియలకు సంబంధించిన మంటల గురించే మాట్లాడుతున్నాను.
ప్రపంచ పర్యావరణ దినం
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడినది. ప్ర.ప.ది. ప్రతి సంవత్సరము జూన్ 5 వారము నందు ఏదైనా ఒక నిర్ణీత నగరములో అంతర్జాతీయ సమావేశము జరుగుతుంది.
అటవీ నిర్మూలన
సహజసిద్ధంగా ఏర్పడిన అడవుల్లోని చెట్లను నరకడం మరియు/లేదా కాల్చివేయడాన్ని అటవీ నిర్మూలన అంటారు.
నావిగేషన్
Has Vikaspedia helped you?
Share your experiences with us !!!
To continue to home page click here
పైకి వెళ్ళుటకు