పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వర్షపు నీటి విలువ

మన అవసరాలను తీర్చుకోవడానికి వాన నీటిని నిలువ చేసుకొని ఉపయోగించడానికి అవసరమైన నిర్మాణాలను నిర్మించడం, నిర్వహించడం ఆనకట్టలు కట్టడం కంటే సులభమైనది.

మన అవసరాలను తీర్చుకోవడానికి వాన నీటిని నిలువ చేసుకొని ఉపయోగించడానికి అవసరమైన నిర్మాణాలను నిర్మించడం, నిర్వహించడం ఆనకట్టలు కట్టడం కంటే సులభమైనది. వీటి వలన భూగర్భ నీటిమట్టం మెరుగౌతుంది. ఈ పద్ధతులు మనకు కొత్తవికాదు పురాతన కాలం నుండి వస్తున్నవి. ఉదాహరణకు హరప్పాకాలంలోని  దోలా వారియాలు , పశ్చిమ హిమాలయాలలోని కుల్ నీటి పారుదల , జైసల్మేర్ లోని ఖాదిన్లు , రాజస్థాన్ లోని జోహాద్ మరియు  తన్కాలు  మొదలైనవి.

మారిత సమాచారం పి.డి.ఎఫ్. రూపంలో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: టీచర్స్ అఫ్ ఇండియా

2.97701149425
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు