పోర్టల్ నిబంధనలు
ఈ బహుభాషా పోర్టల్ www.vikaspedia.in / www.vikaspedia.gov.in ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ, భారతదేశం వారి ప్రయత్నంగా, స్థానిక భాషల్లో
వికాస్ పీడియాకు సుస్వాగతం!
ఈ బహుభాషా పోర్టల్ www.vikaspedia.in / www.vikaspedia.gov.in ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ, భారతదేశం వారి ప్రయత్నంగా, స్థానిక భాషల్లో ఇ – జ్ఞానాన్ని అందించడానికి, పేదల సాధికారత కొరకు ఐ సి టి ఆధారిత అనువర్తనాలను అందిస్తున్నది.
మన వెబ్ సైటు సందర్శిస్తున్న యూజర్స్ మరియు ఇతరులతో ఉన్న సంబంధాలను నిర్వహణ చేయడానికి దయచేసి కింద ఇవ్వబడిన విధానాలు మరియు ఉపయోగ నిబంధనలు చూడండి. వీటిని ఉపయోగించే ముందు లేదా పోర్టల్ లోకి చేర్చే ముందు దయచేసి వాటిని పూర్తిగా చదవండి. ఏ సమయంలోనైనా ఈ విధానాలు మార్పులకు వెళ్ళవచ్చు. అలా మార్పులు చేసిన విధానాలు పోర్టల్ లో పబ్లిష్ చేయబడుతుంది.
విషయ సమకూర్పు, సరళీకరణ మరియు ఆమోద విధానం
వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం, శక్తి మరియు వికాస్ పీడియా యొక్క ఇ – పాలనకు సంబంధించిన విషయాలతో కూడిన ఆరు జీవనోపాధి రంగాలకు చెందిన విషయాన్ని ఆమోదించబడిన విషయ సమకూర్పుదారులు (కంటెంట్ కాంట్రిబ్యూటర్స్), రాష్ట్ర నోడల్ సంస్థలు (ఎస్ ఎన్ ఎ), నిపుణులు మరియు సమర్థతగల సంస్థలు ఏకరీతి భావనతో విషయ సంబంధ దత్తాంశాలను, కీలక పదాలను ప్రామాణీకరణకు తీసుకువచ్చి నిర్వహిస్తారు. వినియోగదారుల అవసరాల మేరకు విషయాన్ని ఉంచడానికి వీలుగా వర్గీకరించబడిన పద్ధతిలో నిర్వహిస్తూ, వినియోగదారుకు స్నేహపూరితంగా ఉండేటట్లు, సమర్ధవంతంగా సంబంధిత విషయాన్ని చూసుకునేందుకు వీలుగా అంతర్జాల (ఇంటర్నెట్) ఆధారిత యాజమాన్య వ్యవస్థను ఉపయోగిస్తారు.
పోర్టల్ లో విషయం మొత్తం జీవిత చక్ర క్రమంలో జరుగుతుంది:
- విషయం మొత్తం ఆమోదించబడిన విషయ సమకూర్పుదారులు, రాష్ట్ర నోడల్ సంస్థలు (ఎస్ ఎన్ ఎ ), నిపుణులు మరియు సమర్థతగల సంస్థలచే రచించబడుతుంది
- విషయ మార్పులు ఆమోదించబడిన విషయ సమకూర్పుదారులు, రాష్ట్ర నోడల్ సంస్థలు (ఎస్ ఎన్ ఎ), నిపుణులు మరియు సమర్థతగల సంస్థలచే చేయబడుతుంది
- విషయ సమీక్షలు ఆమోదించబడిన విషయ సమకూర్పుదారులు, రాష్ట్ర నోడల్ సంస్థలు (ఎస్ ఎన్ ఎ), నిపుణులు మరియు సమర్థతగల సంస్థలచే చేయబడుతాయి
- విషయంలోని ప్రతి అంశం / ప్రకరణం విషయానికి సంబంధించిన గడువు – గడువు తేదీని కలిగివుంటాయి
- గడువు ముగిసిన విషయాలన్ని(కంటెంట్) భద్రపరచబడతాయి
ఒకసారి విషయం సమకూర్చబడిన తర్వాత అది పోర్టల్ లో ఉంచడానికి ముందు సరైన సమీక్ష, సరళీకరణ ప్రక్రియలను పూర్తిచేసుకుంటుంది. సరళీకరణ పాత్రోచితంగా బహుళ స్థాయిలలో జరుగుతుంది.
పోర్టల్ లోని వివిధ రకాల విషయాలు: -
- సమాచారం
- జ్ఞానాధారిత విషయము
- సేవలు
- వినియోగదారుల పరిపుష్టి మరియు గొలుసు చర్చలు
పోర్టల్ లోని విషయమంతా జ్ఞాన సంబంధ పోర్టల్ లవలే అనేక మంది సొంతదారుల, ఒకే రకమైన మనస్తత్వం గలవారు మరియు సంస్థలచే యాజమాన్య నిర్వహణ ప్రకారం వుండాలని వినియోగదారులు ఆశిస్తారు.
- ప్రామాణికమైన
- కచ్చితమైన
- తాజా
- సమగ్రమైన
- సంబంధిత
- సులభముగా అర్థమైయే రీతిలో
- సులభముగా కనుగొనేటట్లుగా
- సులభముగా ఉపయోగించుకొనేలా
- సహాయకారి మరియు సమాచారమందజేసేదిగా
విషయ సరళీకరణ ప్రక్రియ:
పదాలు, శైలి, ప్రదర్శన మరియు ఆకృతులకు ఆమోదించబడిన విషయ సమకూర్పుదారులు బాధ్యులు.
ప్రభుత్వ విధానం / విషయ రచయితలు చెప్పిన విషయానికి అనుగుణంగా కచ్చితత్వం, సాంకేతిక స్థిరత్వం, శైలిలో నిలకడలను చూడవలసిన బాధ్యత ఎస్ ఎన్ ఎలు/ క్షేత్ర ముఖ్యుల పైన ఉన్నాయి.
పని విస్తరణ సాధ్యమైనంత తక్కువగా ఉంచబడుతుంది.
ఈ పోర్టల్ కొంత మేరకు అందుబాటులోనికి తేవడంవలన ప్రతి స్థాయిలో విషయాన్ని చూడడానికి ప్రజలకు మరియు మార్పులు చేయడానికి ఆమోదించబడిన విషయ సమకూర్పుదారులు, రాష్ట్ర నోడల్ సంస్థలు (ఎస్ ఎన్ ఎ), నిపుణులు మరియు సమర్థతగల సంస్థలకు అందుబాటులో ఉంది.
బాధ్యతలు
1) వెబ్ నిర్వాహాకుడు / వ్యవహారకర్త
- మొత్తం వెబ్ పోర్టల్ అభివృద్ధి మరియు నిర్వహణ
- వెబ్ పోర్టల్లోని విషయం, నిర్మాణం, భద్రత మరియు ప్రక్రియలను విధానాలకు అనుగుణంగా కావలసిన మార్పులను (సంస్థాగత, నియంత్రణ, శాసన, మొదలైనవి) నిర్థారించుకొనుట
- ప్రధాన దిద్దుబాట్లు అవసరమైనప్పుడు వాటికి అనుగుణంగా సమయానుకూల వెబ్ పోర్టల్ భద్రతా తనిఖీ
- వెబ్ పోర్టల్ లో ట్రాఫిక్ విశ్లేషణ మరియు పథక యాజమాన్యానికి కావలసిన పరిపుష్టిని అందజేయడం
2) రాష్ట్ర నోడల్ సంస్థలు / వికాస్ పీడీయాలోని అనుభవజ్ఞులు
- ఒక నిర్దిష్ట భాషను మాట్లాడే రాష్ట్ర వినియోగదారులు అవసరాలకు సంబంధించిన ప్రామాణికమైన మరియు తాజా సమాచారాన్ని పోర్టల్ లో వుంచడం
- వెబ్ పోర్టల్, దానితో ముడిపడిన సాప్ట్ వేర్ అప్లికేషన్ ను నిర్ఠేశించబడిన విధానాలకు కావలసిన భావన మరియు అమలు ప్రక్రియలకు సంబంధించిన అప్లికేషన్ అభివృద్ధి, నిర్వహణ, యాజమాన్యం మరియు విషయ రచన / తాజా పరచడములలో వెబ్ నిర్వాహకునికి సహాయం చేయడం
- పోర్టల్ లో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం, శక్తి వనరులు మరియు ఇ – పాలన వంటి జీవనోపాధికి సంబంధించిన భాష విశేషమైన విషయాన్ని సక్రమంగా అందజేయడం
- వెబ్ నిర్వాహాకుడు/ వ్యవహారకర్త సమన్వయంతో సమాచార వ్యాప్తి, వినియోగదారుల తాకిడి పర్యవేక్షణ మరియు భాషా పోర్టల్ ప్రదర్శన చేయడం.
- విషయాన్ని అప్ లోడ్ చేయుటకు ప్రామాణికమైన విషయ సమకూర్పుదారులను, ప్రమాణికమైన భాష మరియు విషయ నిపుణులను విషయ సమీక్ష కొరకు సమకూర్చుకొనుట మరియు పోర్టల్ లో అనుమతించడం
- సకాలంలో విషయానికి సంబంధించిన తాజా విధానాలను, పథకాలను, చట్టాలను మరియు నిబంధనలను చేర్చడం
రాష్ట్ర నోడల్ సంస్ధలు / వికాస్ పీడీయాలోని అనుభవజ్ఞులు క్రమానుగతంగా పోర్టల్ లోని వారివారి భాషలకు మరియు క్షేత్రాలకు సంబంధించిన విషయాలను సమీక్షిస్తారు. పోర్టల్ లోకి అప్ లోడ్ చేసిన అన్ని విషయాలు రాష్ట్ర నోడల్ సంస్ధలు చే తగినంత నిర్వహణ చేయవలసి ఉంటాయి.
విషయ పరిజ్ఞాన, సమాచార సమీక్షా విధానం
వికాస్ పీడియా అనే ఈ బహుభాషా పోర్టల్, ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి ప్రయత్నంగా, స్థానిక భాషల్లో ఇ – జ్ఞానాన్ని అందించడానికి, పేదల సాధికారత కొరకు సమాచార సాంకేతిక విజ్ఞాన ఆధారిత సేవలను అందిస్తున్నది.
పైవాటి దృష్ట్యా, ఈ పోర్టల్ లో ప్రామాణికమైన తాజా విషయాలను ఉంచవలసి వున్నందున దీనికి విషయ సమీక్షా విధానం అవసరం ఉన్నది. విషయ పరిమితి చాలా ఎక్కువ, నానావిధములైన విషయ మూలాలు వున్నందున వివిధరకాలైన సమీక్షా విధానాలను నిర్వచించడమైనది. ఈ సమీక్షా విధానం వివిధ రకాలైన విషయ మూలాలు, వాటి చెల్లుబాటు, ప్రాముఖ్యత, భద్రపరచు విధానాల పైన ఆధారపడివుంది. ఈ పోర్టల్ లోని విషయాలు చాలావరకు నమోదైన, రూఢిచేయబడిన విషయ సమకూర్పుదారులు, రాష్ట్ర నోడల్ సంస్ధలు, నిపుణులు మరియు నైపుణ్యంగల సంస్థలచే అందజేయబడుతున్నాయి.
ఈ పోర్టల్ ప్రేంవర్కు, ఉమ్మడి సహకారం ద్వారా విషయ పరిజ్ఞానం నిర్మాణం చేయడానికి అనుమతిస్తుంది. ఈ నిర్మించిన విషయపరిజ్ఞానాన్ని సామాన్య ప్రజలు ఎప్పుడైనా చదువుకోవచ్చు. విషయ సమకూర్పుదారులు, రాష్ట్ర నోడల్ సంస్థలు (ఎస్ ఎన్ ఎ), నిపుణులు మరియు సమర్థతగల సంస్థలు ఈ విషయ పరిజ్ఞానం నిర్మాణం చేయడానికి, అందులో మార్పులు, సమీక్షలు చేయడానికి వాటిని ఆమోదించే విధంగా ప్రేంవర్కు రూపోందించడం జరిగింది.
ఈ పోర్టలోని కొంత విషయ పరిజ్ఞానం సురక్షితంగా ఉంచడం జరిగింది అంటే, ఇది మార్పు / సమీక్ష చేయడానికి వీలుగా వుండదు. దీనిని అనుమతించబడిన వ్యక్తులు కొందరు మాత్రమే మార్పు / సమీక్ష చేయగలరు.
చర్చావేదికలు, మీ అభిప్రాయలను తెలిపే (ఫీడ్ బ్యాక్) విషయాలకు సంబంధించినవి. వీటిని ప్రజల వీక్షించే విధంగా రాష్ట్ర నోడల్ సంస్థలు వీటిని నిర్వహిస్తాయి.
ఈ కింది పట్టిక విషయ పరిజ్ఞాన సమీక్షా విధానాన్ని తెలియజేస్తుంది:
క్రమ సంఖ్య | విషయం & సేవా రకం | సమీక్షా చేసే కాలం | సమీక్షకులు మరియు ఆమోదించువారు | సురక్షిత విషయ పరిజ్ఞాన సమీక్షకులు |
---|---|---|---|---|
1 | పోర్టల్ లోని విషయ పరిజ్ఞాన డేటా | ఎల్లప్పుడూ | రాష్ట్ర నోడల్ సంస్థలు, సమీక్షకులు, వికాస్ పీడియా అనుభవజ్ఞులు | రాష్ట్ర నోడల్ సంస్థలు, వికాస్ పీడియా అనుభవజ్ఞులు |
2 | విధానాలు / చట్టాలు / పథకాలు / నిబంధనలు |
త్రైమాసికం కొత్త చట్టాలు / నిబంధనలకు వెంటనే |
రాష్ట్ర నోడల్ సంస్థలు, సమీక్షకులు, వికాస్ పీడియా అనుభవజ్ఞులు | - |
3 | పత్రాలు / ముద్రణలు / నివేదికలు | త్రైమాసికం | రాష్ట్ర నోడల్ సంస్థలు, సమీక్షకులు, వికాస్ పీడియా అనుభవజ్ఞులు | - |
4 | వార్తాంశాలు | రోజూ | రాష్ట్ర నోడల్ సంస్థలు, | - |
5 | చాయాచిత్రాలు / వీడియో ప్రదర్శన | ఎల్లప్పుడూ | రాష్ట్ర నోడల్ సంస్థలు, వికాస్ పీడియా వెబ్ మేనేజర్ | - |
6 |
తాజా సాంకేతిక విజ్ఞానం. |
ఎల్లప్పుడూ | వికాస్ పీడియా వెబ్ మేనేజర్ | - |
7 | వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, సామాజిక సంక్షేమం, శక్తి మరియు వికాస్ పీడియా యొక్క ఇ – పాలనకు సంబంధించిన జీవనోపాధి రంగాల సంబంధిత విషయాలను అప్ లోడ్ చేయడం | ఎల్లప్పుడూ | రాష్ట్ర నోడల్ సంస్థలు,, సమీక్షకులు, వికాస్ పీడియా అనుభవజ్ఞులు | ఎస్ ఎన్ ఎ లు, వికాస్ పీడియా క్షేత్ర ముఖ్యులు |
8 | ఇ-వ్యాపార, రికాలర్ మరియు ఆన్ లైన్ క్విజ్ లాంటి ఆన్ లైన్ సేవలు | ఎల్లప్పుడూ | వికాస్ పీడియా అనుభవజ్ఞులు, వికాస్ పీడియా వెబ్ మేనేజర్ | వికాస్ పీడియా కార్య నిర్వాహకుడు |
9 | పట్టాలు (బేనర్స్) |
త్రైమాసికం సంఘటనల సందర్భంలో వెంటనే |
వికాస్ పీడియా అనుభవజ్ఞులు, వికాస్ పీడియా వెబ్ మేనేజర్ | - |
పైనపేర్కొన్న విషయ పరిజ్ఞాన డేటాను సమీక్షీంచడానికి, ఎడిట్ చేయడానికి అనుమతించబడిన సమకూర్పుదారులు/ ఎడిటర్ లు / రాష్ట్ర నోడల్ సంస్థలు / వికాస్ పీడియా అనుభవజ్ఞులు, వారికి కేటాయించిన సమయంలో, విషయ పరిజ్ఞాన డేటాను సమీక్షిస్తూ నిర్వహణ చేస్తూ ఉంటారు. ఈ పోర్టల్ లోని మొత్తం విషయాన్ని ఎప్పటికప్పుడు వాక్య నిర్మాణాన్ని సరిచూడడానికి సమీక్షిస్తుండాలి. “డేటా” అనగా క్రమబద్దీకరణ పద్దతిలో తయారుచేయబడిన సమాచారం, జ్ఞానం, యదార్థాలు, భావనలు లేదా ఉపదేశాతో తయారుచేయబడినది లేదా ప్రాతినిధ్యం వహించేది, ఇది ఒక ఒక కంప్యూటర్ వ్యవస్థ లేదా కంప్యూటర్ నెట్ వర్క్ విధానం ద్వారా తయారుచేయడానికి ఉద్దేశించబడినది. ఇది ఏదైనా రూపములో (కంప్యూటర్ ప్రింట్ అవుట్స్ లేదా మాగ్నిటిక్ లేదా ఆప్టికల్ స్టోరేజ్ మీడియా, పంచ కార్డ్స్, పంచ్డ్ టేప్స్) లేదా కంప్యూటర్ అంతర్గత మెమోరీలో భద్రపరచబడుతుంది. (ఐ టి చట్టం 2000)
విషయాలను భద్రపరచు విధానము
వికాస్ పీడియా పోర్టల్ లోని ప్రతి విషయ అంశాలలో విషయ సంబంధ దత్తాంశము (మెటాడెటా), మూలము, చెల్లుబాటు తేదీలు అనుసరించబడతాయి. కొన్ని అంశాలలో చెల్లుబాటు తేదీ తెలియకపోవచ్చు, ఎందుకంటే అది శాశ్వతమైన విషయమై వుండవచ్చు. ఈ రకమైన పరిస్థితిలో చెల్లుబాటు తేదీ పది సంవత్సరాలుగా వుంటుంది. ఈ విషయం వెబ్ సైట్ లో చెల్లుబాటు తేదీ తర్వాత చూపబడదు.
ప్రకటనలు, వార్తలు లాంటి కొన్ని అంశాల తాజా పోర్టల్ విషయాల చెల్లుబాటు తేదీని ప్రస్తుత తేదిగా (పోర్టల్ లో వుంచబడిన తేదీగా) చూపబడుతుంది. పత్రాలు, పథకాలు, యోచనలు, సేవలు, నమూనాలు, సూచించబడిన వెబ్ సైట్ లు, పరిచయ దర్శిని వంటి ఇతర అంశాల కోసం సమయానుసార సమీక్షలు విషయ సమీక్షా విధానం ప్రకారమే జరుగుతాయి. విషయ సమకూర్పుదారులకు చెల్లుబాటు తేదీ కన్నా రెండు వారాల ముందే హెచ్చరికలు పంపి అవసరమైతే విషయాన్ని తిరిగి చెల్లుబాటు అయ్యేటట్లుగా మార్చి చెల్లుబాటు తేదీ సవరించబడుతుంది. ప్రతిస్పందన రాక పోయినట్లయితే చెల్లుబాటు తేదీకి ఒక వారం ముందుగా మరొకసారి గుర్తు చేసే హెచ్చరిక పంపబడుతుంది. ఆ తర్వాత పోర్టల్ లో నుండి తీసి భవిష్యత్తులో తిరిగి వాడుకోవడానికి వీలుగా ఆ విషయం భద్రపరచబడుతుంది.
వికాస్ పీడియా పోర్టల్ విషయాలు క్రమం తప్పకుండా అంగీకృత విధానాల ద్వారా విషయ సమకూర్పుదారులు, రాష్ట్ర నోడల్ సంస్ధలు, ఇతర నిపుణులు & నైపుణ్యం గల సంస్థల రూఢి చేయబడిన సభ్యులచే సమీక్షించబడతాయి. పోర్టల్ లో విషయాలకు వివిధములైన చేర్చబడే / తొలగించబడే విధానాలు మరియు భద్రపరచు విధానాలు కింది పట్టికలో చూపబడ్దాయి.
క్రమ సంఖ్య | విషయ మూలము | భద్రపరుచబడటానికి చేరడం | తొలగించబడడం (భద్రపరిచిన వాటినుండి తీసివేయడం) |
---|---|---|---|
1 | కార్యక్రమాలు / పథకాలు |
కార్యక్రమాలు / పథకాలు నిలిచిపోవడం |
5సంవత్సరాలు భద్రపరచడానికి వుంచడం |
2 | విధానాలు | విధానాలు నిలిచిపోవడం | ఎప్పటికి భద్రపరచి వుంచడం |
3 | చట్టాలు / నిబంధనలు | ప్రకటన రద్దు | ఎప్పటికి భద్రపరచి వుంచడం |
4 | వార్తలేమిటి, వార్తాంశాలు | వాటి ప్రాముఖ్యతను కోల్పోయిన వెంటనే | చెల్లుబాటు తేదీ అయిపోయిన తర్వాత |
5 | వికాస్ పీడియా పోర్టల్ లోని జీవనోపాధి రంగాలకు సంబంధించిన విషయాలు | చెల్లుబాటు తేదీ అయిపోయిన తర్వాత | తొలగించబడిన తేదీనుండి అయిదు సంవత్సరముల వరకు |
6 | పత్రాలు, ముద్రణలు, నివేదికలు | చెల్లుబాటు తేదీ అయిపోయింది |
పత్రాలు, నివేదికల బాండాగారములో దొరుకుతుంది |
7 | ఛాయాచిత్రం – ప్రదర్శన | వాటి ప్రాముఖ్యతను కోల్పోయిన వెంటనే | తొలగించబడిన తేదీనుండి అయిదు సంవత్సరముల వరకు |
8 | పట్టా (బ్యానర్) | వాటి ప్రాముఖ్యతను కోల్పోయిన వెంటనే | చెల్లుబాటు తేదీ అయిపోయిన తర్వాత |
కాపీరైట్ విధానము
ఈ పోర్టల్ లో అందుబాటులో అన్ని విషయాలు వేరొక విధంగా తెలియజేయబడనప్పుడు ఆ విషయమంతా, ప్రగతి సంగణన వికాస కేంద్రం (సి-డాక్), హైదరాబాదునకు చెందుతుంది. కాఫీరైటు, ఇతర మేధో సంపత్తి చట్టాలు ఈ విషయాలన్నింటిని భద్రంగా వుంచుతాయి. కాపీరైటుదారుని యొక్క వ్రాతపూర్వక అనుమతి లేకుండా దీనిని లేదా దీనిలోని కొంత భాగాన్ని ఏ పద్ధతిలోనైనా పునరుత్పత్తి చేయండం కాపీరైటు చట్ట ఉల్లంఘన అవుతుంది. పునరుత్పత్తి లేదా పంపిణీకి సంబంధించిన అనుమతికై అభ్యర్థన సంప్రదింపు సమాచారం, ' మమ్మల్ని సంప్రదించండి ' ఎంపికలో అందుబాటులో ఉంది. అనుమతి పొందిన తర్వాత ఆ విషయాన్ని ఉన్నది వున్నట్లుగానే పునరుత్పాదించుకోవాలి. ఈ విషయాన్ని గౌరవహానికలిగించేదిగాను, తప్పుదారి పట్టించేదిగాను పునరుత్పత్తి చేసి ఉపయోగించరాదు. ఈ విషయాన్ని ఎప్పుడు ముద్రించినా లేదా ఇతరులకు పంచినప్పుడుగాని దీని మూలమునకు తప్పనిసరిగా ప్రముఖంగా కృతజ్ఞతను తెలియజేయాలి. ఇతరులకు సంబంధించిన కాపీరైటు గల విషయాన్ని ఉపయోగించుకోవడానికి, దానికి సంబంధించిన శాఖలు / కాపీరైటు హాక్కుదారులుగా తెలియజేయబడిన వారునుండి అనుమతిని పొందాలి.
గోప్యతా విధానం
మీరు మాకు అందజేసిన మీ సమాచారాన్ని మేము జాగ్రత్త చేద్దామనుకుంటున్నాము. ఈ గోప్యతా విధాన రూపకల్పన మీరు ఈ పోర్టల్ కు అందజేసే సమాచారానికి సంబంధించి అవి సమాచార సేకరణ, వినియోగం, మరియు వ్యక్తీకరణల గురించి మా విధానాలు ఎలావుంటాయో తెలియజేస్తాయి. దయచేసి ఈ పోర్టల్ ను ఉపయోగించే ముందు మీరు ఈ మొత్తం గోప్యతా విధానాన్ని నిశ్చయంగా చదవండి. దీనిలోని షరతులు, నిబంధనలు ఈ గోప్యతా విధానం సహా ఏ సమయంలో నైనా మార్పులకు లోనైనప్పుడు ఆ దిద్దుబడిన షరతుల, నిబంధనల మార్పులు ఈ పోర్టల్ లో ప్రచురించబడుతాయి. మీరు ఈ పోర్టల్ ని వినియోగించడంలో ఈ గోప్యతా ప్రకటన లో చెప్పిన మరియు మా గోప్యతా విధానాన్ని మీరు చదివి సమ్మతించినట్లు మాకు సూచిస్తుంది. ఒకవేళ మీకు ఈ గోప్య ప్రకటన గురించి ఏవైనా ప్రశ్నలు లేదా సమస్యలు ఉంటే మీరు పోర్టల్ లో ఇవ్వబడిన సంప్రదింపు వివరాల ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
- మీ సమ్మతి
ఈ పోర్టల్ ను ఉపయోగించడం ద్వారా, మీరు ఈ గోప్యతా విధానంలోని షరతులకు అంగీకరిస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఈ పోర్టల్ కి సమాచారాన్ని సమర్పిస్తారో, అప్పుడు మీరు ఆ సమాచారాన్ని ఈ గోప్యతా విధానానికి అనుగుణంగా సమాచార సేకరణ, వినియోగం, మరియు వ్యక్తీకరణ జరిగిందని సమ్మతించినట్లు.
- క్రియాశీల సమాచార సేకరణ
ఈ పోర్టల్ దాని సందర్శకులను అనుమతించి వారి నుండి క్రియాశీలకంగా ఇ-మెయిల్, పరిపుష్టి నమూనాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంది. దీనిలోకి మీరు సమర్పించిన కొంత సమాచారం మీ వ్యక్తిగత గుర్తింపు సమాచారం (అది మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించగల సమాచారం, ఎలాంటిదంటే మీ పూర్తి పేరు, చిరునామా, ఈమెయిల్ చిరునామా, ఫోన్ నంబర్ వంటి ఇంకా ఎన్నో) అయివుండవచ్చు.
ఈ పోర్టల్ లోని కొన్ని ప్రాంతాలు మీకు (సభ్యత్వ చందాలు వంటివి) నిర్థిష్ట ఆకృతలనుండి లాభం పొందే క్రమంలో సమాచారం సమర్పించవలసిన అవసరం ఉండవచ్చు. మీ నుండి సమాచారాన్ని గ్రహిస్తున్న ప్రతి సమయంలో ఏ సమాచారం కావాలో, ఏ సమాచారం ఐచ్ఛికమో మీకు తెలియజేయబడుతుంది.
- పరోక్షంగా సమాచార సేకరణ
మీరు ఈ పోర్టల్ లోని వివిధ అంశాలను చూస్తూ వెలుతున్నప్పుడు, మీరు అందించని, మీకు సంబంధించిన పరోక్ష సమాచారం వివిధ సాంకేతిక పద్ధతుల ద్వారా (నావిగేషనల్ డేటా కలెక్షన్) సేకరించబడుతుంది.
ఈ పోర్టల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) అడ్రసులను ఉపయోగించుకోవచ్చు. ఐపి అడ్రస్ అనేది మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మీ కంప్యూటర్ కు ఇచ్చిన ఒక సంఖ్య కాబట్టి మీరు ఇంటర్నెట్ ను పొందడానికి మరియు సాధారణంగా ఇది వ్యక్తిగతం కాని గుర్తింపు సమాచారం, ఎందుకంటే చాలా సందర్భాలలో ఒక IP చిరునామా గతిశీలమైనది (మీరు ఇంటర్నెట్ నకు సంధానము చేయబడు ప్రతిసారి మార్పుచెందుతుంది), స్థిరమైనది కాదు (ప్రత్యేక వినియోగదారు కంప్యూటర్ కు విశిష్టమైనది). మేము మీ IP చిరునామాను మా సర్వర్ లో సమస్యలను నిర్ధారించడానికి, సగటు సమాచార నివేదికలకు, మా పొర్టల్ తో త్వరితగతిని మీ కంప్యూటర్ ను సంధానం చేయుటకు మరియు పోర్టల్ అభివృద్ధి మరియు నిర్వహణకు ఉపయోగించుకుంటాము.
సమాచార ఉపయోగం మరియు ప్రకటన
మేము మీ సమాచారాన్ని పైన తెల్పిన ఒక్కటీ తప్ప మా పోర్టల్ వినియోగాభివృద్ధికి వాడుకుంటాము, మీకు సమాచారాన్ని అందించడం కోసం (మీరు అభ్యర్థించి ఉంటే), మా మార్కెటింగ్ మరియు పరిశోధన ప్రయోజనాల కోసం (వినియోగదారుల జనసంఖ్యాసంబంధాలు, ఆసక్తులు మరియు ప్రవర్తనలపై ఉంటుంది) మీకు ప్రత్యక్ష మార్కెటింగ్ ప్రయోజనాల కోసం ఆసక్తి కలిగించే మా అనుబంధ సంస్థలు, ఇతరుల ఉత్పత్తులు, సేవల తాజా సమాచారాన్ని అందించాలనుకుంటున్నాము. మేము చట్టపరమైన అవసరాలపై స్పందనల సమాచారాన్ని వెల్లడిస్తాం; అలాంటి సమాచారాన్ని యోగ్యమైన చట్టాలు, ప్రామాణీకములతో వెల్లడి చేస్తాము. మీరు ఎంపిక చేసుకునే హాక్కు మాకు చాలా ముఖ్యం. అయినా మీరు మా నుండి ఇతర ఉత్పత్తులు & సేవలు గురించి వివరాలు తెలుసుకో వద్దనుకుంటే మీరు పోర్టల్ లో ఇవ్వబడిన సంప్రదింపు వివరాల ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.
మీరు ఈ పోర్టల్ లో వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని అందిస్తే, ప్రత్యేకంగా సేకరణ సమయంలో తెలియజేసిన విధంగా కాకపోతే మేము క్రియాశీలకంగా సేకరించిన సమాచారంతో కలుపుతాము. మీరు వేరొక విధంగా చెప్పివుండనట్లయితే మీ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని నిష్క్రియాత్నకంగా సేకరించిన సమాచారముతో కలువకుండా ఉండేవిధంగా సహేతుకమైన చర్యలు చేపడతాము.
కేవలం మేము ఈ గోప్యతా విధానం అనుగుణంగా వ్యవహరించడానికి అంగీకరించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర సి - డాక్ అనుబంధ సంస్థలకు వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని బహిర్గతం చేయవచ్చు. అదనంగా, మేము భారతదేశం మరియు / లేదా ఏ ఇతర దేశంలో ఉన్న కలిసి పనిచేసేవారితోనైనా, మీ వ్యక్తిగతంగా గుర్తింపు సమాచారాన్ని బహిర్గతం చేయవచ్చు
(i) మేము ఉపయోగించుకునే మా వ్యాపారానికి సహాయపడే కాంట్రాక్టర్ లు (ఉదా. పూర్తి నిర్వహణ సేవలు, సాంకేతిక మద్దతు, పంపిణీ సేవలు, మరియు ఆర్థిక సంస్థలు లాంటి సందర్బాలలో) మాకు ఈ గోప్యతా విధానం అనుగుణంగా పనిచేయడానికి అంగీకరించిన ఇతరులు అవసరం అవుతారు.
(ii) అమ్మకం, నియమిత కార్యాలు లేదా ఈ పోర్టల్ లోని సంబంధించిన సమాచారాన్ని బదిలి చేయడం లాంటి సందర్బాలలో మాకు ఈ గోప్యతా విధానం అనుగుణంగా పనిచేయడానికి అంగీకరించిన ఎవరైనా కొనుగోలుదారులు అవసరం అవుతారు.
(iii) వర్తించదగ్గ చట్టాలు, కోర్టు ఉత్తర్వులు లేదా ప్రభుత్వ శాసనములు ఎక్కడైతే అవసరమవుతాయో అక్కడ వాడతాము. అదనంగా, మేము వ్యక్తిగతంగా గుర్తించదగిన రూపంలో లేని సమాచారాన్నంతటిని ఈ పోర్టల్ ద్వారా మేము పూర్తిగా ఉపయోగించుకుంటాము.
ఇతర వెబ్ సైట్లు నుండి జోడింపులు
మా పోర్టల్ తో జోడించబడిన వెబ్ సైట్లు మీ వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని సేకరించవచ్చు. మా పోర్టల్ తో జోడించబడిన వెబ్ సైట్ల డేటా రక్షణ విధానాలు ఈ విధాన ప్రకటన పరిధిలోకి రావు. మీరే ఇతరుల సైట్ల ను ఉపయోగించి ముందు, వాటి డేటా రక్షణ విధానాలు సరిచూసుకోవాలని మేము సలహా ఇస్తున్నాము. మీకు ఏ ఇతర వెబ్ సైట్ ల గోప్యతా విధానాలపైనా బాధ్యత లేదని దయచేసి తెలుసుకోండి. ఈ గోప్య ప్రకటన కేవలం ఈ పోర్టల్ ద్వారా సేకరించిన సమాచారానికే వర్తిస్తుంది.
భద్రత
మీరు మా పోర్టల్ లోకి మీ కంప్యూటర్ నుండి పంపిన వ్యక్తిగత గుర్తింపు సమాచారం భద్రతకు సముచితమైన చర్యలను తీసుకుంటాము మరియు అటువంటి సమాచారాన్ని కోల్పోవడం నుండి, దుర్వినియోగం, మరియు అనధికారంగా పొందడం, బహిరంగ పరచడం, మార్పుచేయడం, లేదా నాశనం చేయడం నుంచి భద్రపరుస్తాము.
మీ ఆర్థిక సమాచారాన్ని మీతో గల లావాదేవీని పూర్తి చేయటానికి తప్ప ఇతర ఏ ఉద్దేశానికి ఉపయోగించము. మేము మా ఏజెంట్లు మరియు మిత్రపక్షాలకు తప్ప ఏ ఇతరులకు మీ ఇమెయిల్ చిరునామాలను పంచుకోవడం లేదా అద్దెకు ఇవ్వడం చేయము. అయితే, ఇంటర్నెట్లో ఏ సమాచారానికి 100 % సురక్షితంగా వుంటుందని హామీ ఇవ్వలేము. దాని ఫలితంగా, మీ వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచడానికి శతవిధాలా ప్రయత్నిస్తాము. మీరు ఇంటర్నెట్ ద్వారా పంపిన సమాచారానికి మేము ఎలాంటి భద్రతా హామీ లేదా పూచీని నిర్థారించలేము, అయినా మీరు మీ స్వంత బాధ్యతపైన పంపుతారు. ఒకసారి మాకు పంపిన సమాచారం అందిన తర్వాత మేము మా వ్యవస్థలలో (కంప్యూటర్) దాని భద్రతను నిర్థారించడానికి కావలసిన అన్ని ఉత్తమ ప్రయత్నాలు ఉపయోగిస్తాము.
బాలల విధివిధానం
పిల్లల యొక్క గోప్యతను కాపాడటం మాకు ముఖ్యం. ఈ కారణం వల్ల, పిల్లలు మా పోర్టల్ ఉపయోగించడానికి అనర్హులు మరియు మేము (18 ఏళ్లలోపు) యుక్తవయస్సు రాని వారిని మాకు ఏ వ్యక్తిగత సమాచారం పంపవద్దని కోరుతున్నాము. మీరు 18 సంవత్సరాల కన్నా చిన్నవారైతే, మీరు అమ్మడం గాని, కొనుగోలు చేయడం గాని లేదా పోర్టల్ లో ఏ అంశాలకూ వేలంపాటలో పాల్గొనడం గాని చేయకూడదు. మీరు పోర్టల్ లో ఒక అంశాన్ని కొనుగోలు లేదా విక్రయించడం చేయాలని కోరుకుంటే, ఇటువంటి కొనుగోలు లేదా అమ్మకం ను ఈ పోర్టల్ లో నమోదయిన మీ చట్టపరమైన సంరక్షకుడు లేదా తల్లిదండ్రులు చేయాలి, కాకపోతే అది పోర్టల్ లో చూపబడిన పెద్దవారికి సంబంధించినది / పరిణితి చెందిన వారికి కావలసిన ఏ సామగ్రికి సంబంధించినది అయివుండకూడదు, అటువంటి దాని కొనుగోలు లేదా అమ్మకం యుక్తవయస్సు రాని వారితో / కి చేయడం కచ్చితంగా నిషేధించబడింది.
ఖాతా భద్రత
వికాస్ పీడియా లోని మీఖాతా సంకేత, రహస్య పదం (పాస్వర్డ్) మీ ఖాతాకి ఆయువు పట్టు. ప్రత్యేకమైన సంఖ్యలు, అక్షరాలు మరియు ప్రత్యేక అక్షరాలను ఉపయోగించండి, మరియు మీ సంకేత పదం (పాస్వర్డ్)ను ఎవరికి వెల్లడించవద్దు. మీరు ఇతరులతో మీ సంకేత పదం (పాస్వర్డ్)ను లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకొంటే, మీరు మీ ఖాతాలో జరిగే అన్ని చర్యలకు మీరే బాధ్యులని గుర్తుంచుకోవాలి. మీ సంకేత పదం (పాస్వర్డ్) పై నియంత్రణ కోల్పోతే, మీరు మీ విలువైన వ్యక్తిగత సమాచారం పై నియంత్రణ కోల్పోవడమే కాక మీ తరఫున తీసుకునే అన్ని చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారు. అందువలన, మీ సంకేత పదం (పాస్వర్డ్) పై ఏ కారణం చేతనైనా రాజీపడవలసి వస్తే, మీరు వెంటనే తెలుసుకొని వెబ్ సైటులో ఇవ్వబడిన ' మీ సంకేత పదం (పాస్వర్డ్) మర్చిపోయారా ' అనే వాక్యాన్ని క్లిక్ చేసి మీ సంకేత పదము (పాస్వర్డ్) ను మార్పుచేసుకోండి.
భద్రతా విధానం
ఈ పోర్టల్ సేవలు భద్రంగా ఎప్పటికి అందరు వినియోగదారులకు అందుబాటులో ఉండేట్లుగా నిశ్చయపరచుకోడానికి, అనధికార ప్రయత్నాల ద్వారా విషయానికి / సమాచారానికి హాని కలుగకుండా చూడటానికి, ఎప్పటికప్పుడు నెట్ వర్క్ తాకిడి ని పర్యవేక్షించడం. అనధికార ప్రయత్నాల ద్వారా పోర్టల్ లోనికి సమాచారాన్ని అప్ లోడ్ చేయడం లేదా సమాచారాన్ని మార్చడానికి ప్రయత్నించడం ఖచ్చితంగా నిషేధించబడ్డది. మరియు భారత ఐ.టి చట్టం కింద శిక్షింపబడతారు.
ఈ పోర్టల్ CERT- In వారితో నమోదుకాబడిన ఆడిటర్ ద్వారా తనిఖీ చేయబడుతుంది. దీనిలోని అన్ని లోపాలను కనుగొని సవరించబడతాయి. అంతా సరిచేయబడిన తర్వాత CERT- In తో నమోదుకాబడిన ఆడిటర్ చే సెక్యూరిటీ క్లియరెన్స్ సర్టిఫికేట్ అంద చేయబడుతుంది.
గమనిక : ఒకవేళ ఏవైనా నిర్వహణ లేదా పోర్టల్ సంబంధ మార్పులు ఏమైనా చేయవలసినప్పుడు ఈ పోర్టల్ కొరకు భద్రతా సర్టిఫికేట్ లో తెలియజేయబడినట్లు నియమిత కాలములో చేయవలసిన తనిఖీలు చేయబడుతాయి.
అత్యవసర నిర్వహణ
ఈ బహుభాషా పోర్టల్ వికాస్ పీడియా ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి ప్రయత్నంగా, స్థానిక భాషల్లో ఇ – జ్ఞానాన్ని అందించడానికి, పేదల సాధికారత కొరకు సమాచార సాంకేతిక విజ్ఞాన ఆధారిత సేవలను అందిస్తున్నది.
పైవాటి దృష్ట్యా, ఈ పోర్టల్ అన్ని సమయాలలో అందుబాటులో ఉండి పూర్తిగా పనిచేయడం ముఖ్యం. ఇది 24x7 గంటలూ అన్ని సమాచారాలను మరియు సేవలను అందించేందుకు కావలసిన అత్యవసర చర్యలన్ని తీసుకోబడతాయి. ఈ పోర్టల్ పనిచేయకుండా వుండే సమయాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు తీసుకోబడతాయి.
ఏదైనా పరిస్థితిలో డేటా చెరిగిపోవడం, చెడిపోవడం జరిగితే ఆ విషయంలో, అధీకృత వ్యక్తులు దానిని త్వరగా పునరుద్ధరించడానికి కావలసిన అన్ని త్వరిత చర్యలు తీసుకుంటారు.
పోర్టల్ పర్యవేక్షణ విధానం
వెబ్ ఒక గతిశీల మాధ్యమం అయి ఉండటం వలన, సాంకేతిక విజ్ఞానం, అందుబాటు కలిగించే పరికరాలు, అవసరాలు మరియు సందర్శకుల ఆపేక్ష స్థాయిలు మెరుగ్గా తరచుగా మార్పులకు లోనవుతాయి. అందువలన దీనిని దృష్టిలో వుంచుకొని ఒక పోర్టల్ పర్యవేక్షణ విధానం తీసుకువచ్చాము. దీనిలో పోర్టల్ నియమిత సమయాలలో ప్రణాళికానుగుణంగా నాణ్యత మరియు అనుగుణ్యత సమస్యలను పరిష్కరించడానికి వీలుగా పర్యవేక్షణ చేయబడుతూ సవరణలను గుర్తించి సరిచేస్తారు.
• పనితనం అనగా పోర్టల్ వినియేగేతర సమయం తగ్గించడం
• నిర్వహాణ
• విడిపోయిన జోడింపులు
• వినియోగాన్ని అర్దంచేసుకునేందుకు సందర్శకుల తాకిడి విశ్లేషణ
• పోర్టల్ మరియు వెబ్ భద్రతా మెరుగుదలకు ఉపయోగకరంగా ఉండేందుకై సందర్శకులు అభిప్రాయాలు తెలుసుకోవడం
ఉపయోగించుకునేందుకు షరతులు
ఈ బహుళ భాషా పోర్టల్ (www.vikaspedia .in / www.vikaspedia.gov.in) వీలైనంతవరకూ ఓపెన్ సోర్స్ ద్వారా లభ్యమయ్యే నమ్మకమైన సమాచారాన్ని మరియు డేటాను అందించడానికి ఉద్ధేశించబడింది. అయితే సి - డాక్ వివిధ మూలాల (సోర్స్) నుండి, ఇతర వెబ్ సైట్ ల నుండి, విషయ సహవ్యవస్థ (కన్సార్టియం) లనుండి సేకరించిన ఏ రకమైన దత్తాంశము (డేటా) పైన రచనా బాధ్యతను తీసుకోదు. ఇది సాధ్యమైనంతవరకు సమాచారానికి సంబంధించిన ఖచ్చితమైన విషయాలను ఉంచడానికే ప్రయత్నిస్తుంది. ఇతర వెబ్ సైట్ లనుండి సేకరించిన రచనలు, వ్యాసాలలో, పథకాలు, విధానాలపై విషయ భాగస్వాములచే వ్యక్తం చేయబడిన ఆలోచనలు మరియు అభిప్రాయాలు మొదలగునవవి సి - డాక్ వారి అధికారిక ఆలోచనలు లేదా అభిప్రాయాలు కావు.
- ఈ పోర్టల్ సంబంధించిన లేదా ఉదహరించబడిన ఏరకమైన విషయానికి సంబంధించైనా వ్యక్తంచేయబడిన లేదా భావించిన అన్నింటిని సి - డాక్ అన్ని పూచీలు (వారెంటీలు) మరియు / లేదా పరిస్థితులను నిరాకరిస్తోంది, కాని ఇది ఇక్కడికే పరిమితి కాలేదు పరిస్థతులకు అనువైన వ్యాపారానికి అనుమతించబడిన పూచీలు లేదా సంతృప్తికరమైన నాణ్యత లేదా నిర్దిష్ట ప్రయోజనానికి కావలసిన యోగ్యత మరియు ఉల్లంఘన రహిత విషయాలన్నింటిని నిరాకరిస్తోంది.
- ఏ సందర్భంలోనైనా సామగ్రిని ఉపయోగించుకోవడంలోని అశక్తత వల్ల కలిగే నష్టం వల్ల ఉత్పన్నమయ్యే సంఘటనలకు ( పరిమితి లేకుండా, లాభాలు రాకపోవడం వల్ల ఏర్పడే నష్టపరిహారాలు, వ్యాపార ఆటంకాలు, సమాచారాన్ని కోల్పోవడం వంటి ) సి - డాక్ జవాబుదారి కాదు. అందుకే సి-డాక్ అటువంటి నష్టాలు జరుగవచ్చని సలహా ఇస్తోంది.
- సి - డాక్ దీనిలోని విషయాలలో కలిగి ఉన్న క్రియలు నిరంతరాయంగా లేదా దోషరహితంగా, లేదా ఆ దోషాలను సరిదిద్దడం లాంటివి, ఈ పోర్టల్ లేదా సర్వర్ లు వైరస్ లు లేకుండా లేదా హానికలిగించే విభాగాలు లేకుండా వుంటాయని హామీ ఇవ్వదు.
- మీరు అర్థంచేసుకుని మరియు అంగీకరిస్తునది ఎమిటంటే ఈ పోర్టల్ నుండి డౌన్ లోడ్ చేసుకున్న లేదా గ్రహించిన విషయమేదైనా మీ సొంత విచక్షణ, బాధ్యత పైన చేసారని, మెటీరియల్ డౌన్ లోడ్ ఫలితంగా మీ కంప్యూటర్ సిస్టమ్ కి కలిగే నష్టానికి లేదా సమాచార నష్టానికి మీరే పూర్తిగా బాధ్యులని.
- ఈ పోర్టల్ ద్వారా పొందిన లేదా కొనుగోలు చేసిన వస్తువులు లేదా సేవలకు, దీని ద్వారా నిర్వహించిన లావాదేవీలకు సి- డాక్ ఏ విధమైన హామీ ఇవ్వదు.
- కింద పేర్కొన్న వాటి ఫలితంగా ఏలాంటి పరిస్థితులలోను సి-డాక్ ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, ఆకస్మికంగా కాని, శిక్షాత్మకంగా కాని, ప్రత్యేకంగా లేదా పరిణామపూర్వకంగా ఏర్పడే నష్టాలకుగాని బాధ్యత వహించదు.
- పోర్టల్ ఉపయోగించడం లేదా ఉపయోగించడంలోని అసమర్థత వల్లగాని
- వస్తువులు, సేవలు కొనుగోలు చేయడం లేదా పొందడం లేదా మెసేజిలు అందుకోవడం లేదా పోర్టల్ లో ప్రవేశించి లావాదేవీల నిర్వహణ ఫలితంగా ప్రత్యామ్నాయంగా కొనుగోలు చేసిన వస్తువుల మరియు సేవల ఖరీదు
- పోర్టల్ లోని మెటీరియల్స్
- పోర్టల్ కు సంబంధించిన ఏదైనా ఇతర సామాగ్రి, సి – డాక్ కు కూడా అటువంటి నష్టాలకు అవకాశం వుందని సలహా ఇవ్వబడింది.
ఎందుకంటే తదుపరి చర్యలుగా లేదా ఆకస్మికంగా ఏర్పడే నస్టాలకు కొన్ని చట్ట పరిధులలో బాధ్యత లేకపోవడం లేదా పరిమితిని నిషేధించాయి, కాని పైన పేర్కొన్న పరిమితి మీకు వర్తించదు.
సి-డాక్ ల అంతర్జాతీయ డేటా ని పొందడానికి సి – డాక్ అందుబాటును కలుగజేస్తుంది. అందువల్ల వానిలో మీ దేశంలో ప్రకటించని సంబంధాలు లేదా సి – డాక్ ఉత్పత్తులు, కార్యక్రమాలు మరియు సేవల అంతర్గత సంబంధాలు వుండవచ్చు. అటువంటి సందర్బాలవలన మీ దేశంలోని సి – డాక్ కూడా అలాంటి ఉత్పత్తులు, కార్యక్రమాలు, సేవలు చేపడ్తామని తెలియజేయడానికి వర్తించదు.
ఎలా సంప్రదించాలి అనే సమాచారం కోసం, దయచేసి మమ్మల్ని సంప్రదించండి అనే బటన్ క్లిక్ చేయండి.