హోమ్ / శక్తి వనరులు / మహిళలు - శక్తి వనరులు / శక్తి మరియు మహిళల సాధికారత
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

శక్తి మరియు మహిళల సాధికారత

ఎలా శక్తి లభ్యత మరియు యాక్సెస్ వివరణ మహిళల సాధికారత చూపించవచ్చు.

మహిళలు - ఇంధన వనరులు

గ్రామీణ శక్తి వనరుల సమీకరణలో మహిళలది కీలకమైన పాత్ర.  కీలకమైన మౌలిక సదుపాయాలు - అంటే ఇంటి పనులకు  తగినంత మంచి నీరు, పశువులకు దాణా, పొలం పనులు వగైరా.  ఇలా స్త్రీలు, ఇంధన వనరుల మధ్య ప్రగాఢ సంబంధం నెలకొని ఉంది. ఎందుకంటే మహిళలే వాటిని సమీకరించుకొని మరీ వాడుకోవాలి.

ఐతే ఈ మౌలిక శక్తి వనరుల అవసరాలను సమీకరించడంలో స్త్రీలు, పిల్లలు ఎంతో కష్టించి పనిచేయాల్సి ఉంటోంది. పరిమితమైన వంటచెరకు లభించే చోట్ల కుటుంబాల ఆహారపుటలవాట్లు కూడా మారిపోతోంది. దాంతో వారికి కావలిసిన పౌష్టికత లభించడం లేదు. ఇంటి పనులతో మహిళలకు రోజుకు సగటున 6 గంటలు పనిచేయాల్సి వస్తోంది. పిల్లలు వారితో పాటు ఉంటున్నారు. బయోమాస్‌ తో సమర్ధవంతంగా చేయ లేక  సంప్రదాయక పొయ్యలతో సరైన గాలీ వెలుతురు లేకుండా వాడటం వల్ల స్త్రీలకు, ఆడపిల్లలకు తీవ్ర ఆరోగ్య సమస్యలు  తలెత్తుతున్నాయి.

మరి దీనికి మార్గమే లేదా అంటే....

పొగరాని పొయ్యి వాడటం, పరిశుభ్రమైన ఇంధనాలను అంటే సౌరశక్తి, బయోగ్యాస్‌ వంటి వాటిని వాడటం సరైన పరిష్కార మార్గాలు.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

3.04035874439
swarna Feb 15, 2014 04:55 PM

మేము ఇందులో విషయాలు
చేర్చవచ్చ

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు