పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

విధాన మద్దతు

శక్తి యాక్సెస్ మరియు మహిళలు లభ్యత మద్దతు పథకాలు మరియు స్కీములు ఈ విభాగంలో వివరించడం జరిగింది.

స్త్రీలకు ప్రత్యేక లాభాలు...

ఇండియన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజన్సీ లిమిటెడ్‌(ఐఆర్‌ఇడిఏ) నూతన పునరుత్పాదక వనరుల వాడుక తో అభివృధ్ధిసాధించడంలో (శక్తి యొక్క కొత్త మరియు తరగని - NRSE)  మహిళలకు  ప్రోత్సాహకాలను అందిస్తోంది.

మరిన్ని వివరాలకు ... http://www.ireda.gov.in

ఆడపిల్లల చదువు కోసం సహకారం -మహిళలకు విధాన చేయూత

చదువుకుంటున్న ఆడపిల్లలకు వారి యొక్క చదువును కొనసాగించడానికి మద్ధత్తుగా న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ (సరికొత్త మరియు సహజ వనరులనుండీ జనించిన శక్తి) మంత్రిత్వ శాఖ వారు చదువుకుంటున్న ప్రతి బాలికకు సోలారు లాంతరు అందించాలని అనుకుంటున్నారు.
తప్పనిసరి నిభంధనలు

  • దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న కుటుంబంలో ఒక బాలికకు ఇస్తారు
  • ప్రత్యేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని విధ్యుధ్ధీకరించని గ్రామాలు, కుగ్రామాలలో నివసిస్తున్న కుటుంబాలకు
  • తొమ్మిది నుండి ఇంటర్మీడియట్ లోపు చదువుతున్న బాలికలకు

ఎవరిని సంప్రదించాలి

జిల్లా ప్రభుత్వయంత్రాంగం ద్వారా రాష్ట్ర నోడల్ ఏజెన్సీలు,  ఈ పధకం దారిద్ర్య రేఖ దిగువన ఉండే ఆడపిల్లలకు సంబంధించిన వారి పేదరిక స్థాయి, చదువుతున్న పాఠశాల, తరగతి తదితర  సమాచారం సేకరిస్తారు మరియు పరిశీలిస్తారు.  ఈ పధకం పొందుటకు అరుణాచల్  ప్రదేశ్, అస్సాం , హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ అండ్ నికోబార్ దీవులు మరియు లక్ష్యధ్వీప్ మొదలగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని వారు అర్హులు.

ఆధారము : పోర్టల్ విషయ రచన సభ్యులు

2.97424892704
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు