హోమ్ / సామాజిక సంక్షేమం / వెనుకబడిన తరగతుల (BC) సంక్షేమము
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వెనుకబడిన తరగతుల (BC) సంక్షేమము

వెనుకబడిన తరగతుల సంక్షేమము – వర్గీకరణ. వెనుకబడిన తరగతుల నిర్వాహక విభాగము ద్వారా మంత్రిత్వ శాఖ, వెనుకబడిన తరగతుల వారి సంక్షేమమును, వెనుకబడిన తరగతుల వారికై ఏర్పరిచిన పధకములను నిర్దేశించిన విధానములో అమలు పరచడం ద్వారా పరిరక్షిస్తుంది. వాటికి సంబందించిన వివరాలు ఈ పోర్టల్ నందు లభించును.

వెనుకబడిన తరగతుల సంక్షేమము

వెనుకబడిన తరగతుల నిర్వాహక విభాగము ద్వారా మంత్రిత్వ శాఖ, వెనుకబడిన తరగతుల వారి సంక్షేమమును, వెనుకబడిన తరగతుల వారికై ఏర్పరిచిన పథకములను నిర్దేశించిన విధానములో అమలు పరచడం ద్వారా పరిరక్షిస్తుంది. మంత్రిత్వవర్గం 1993లో ఏర్పాటైన జాతీయ వెనుకబడిన తరగతుల వారి సంఘము (National Backward Classes Commission -NCBC) తో పాటూ పనిచేస్తుంది. ఈ సంఘము (కమీషన్) మంత్రిత్వశాఖకు కులాలు, ఉప కులాలకు, ఇతర వెనుకబడిన తరగతుల కేంద్ర జాబితాలో చేర్చవలసిన సమాన కులాల మరియు జాతుల గురించి సలహాల...

ఇంకా.....

విధానాలు - చట్టాలు

  1. వెనుకబడిన తరగతుల వారి జాతీయ సంఘ నియమావళి, 1994

పథకాలు

  1. స్వర్ణిమ ప్రత్యేక పధకం
  2. భారతదేశంలో మెట్రిక్ అనంతర ఉన్నత విద్యను అభ్యసించే ఇతర వెనుకబడిన తరగతుల వారికిఅందజేసే ఉపకారవేతనముల పధకం
  3. భారతదేశంలో మెట్రిక్ పూర్వ విద్యాభ్యాసం చేసే ఇతర వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చే ఉపకార వేతనముల పధకం
  4. ఇతరములైన వెనుకబడిన తరగతుల సంక్షేమం కొరకు పాటుపడే స్వఛ్చంద సంస్ధలకు సహాయం అందించు పధకం

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.27058823529
మహేందర్ mandala Sep 05, 2017 10:44 PM

వెబ్సైటులో ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉంది. మాకు కావలసిన ఇంకా సమాచారం ఇవ్వండి. బీసీ కి సంబంధించిన వివరాలను మెయిల్ లేదా aస్ యం అస్ రూపంలో ఇచ్చేలా చూడండి...

బెస్త వన్నురు స్వామి Aug 22, 2017 03:56 PM

బెస్త కులస్తులకు ap ప్రభుత్వ పథకాల గూర్చి ,రుణాలు గూర్చి తెలియచేయం డి

సంకెళ్ళరాంబాబు Jun 15, 2017 10:46 AM

రజకులను ఎస్సి జాబితాలొ కలుపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ నా రా చంద్ర బాబు గారు ప్రజల సాక్షిగా మాట ఇచ్చారు ఇప్పుడు ఆమాట ప్రకారం రజకులను ఎస్సి జాబితాలొ కలిపి వారికి ఇచ్చే లబ్ది రజకులకు ఇవ్వాలని మనవి

బొడ్డు శ్రీనివాస్ May 07, 2017 12:41 AM

BC కులాలకు ప్రభుత్వం ప్రకటించే పథకాలు వాటి వివరాలు మరియు సంబందించిన ప్రభుత్వ కార్యలయ వివరాలు తెలియజేయ్యండి

కే.నాగశేషు యాదవ్ May 05, 2017 01:32 PM

బి.సీ.కార్పొరేషన్ లోనులగురించి పూర్తిగా తెలియజేయండి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
Has Vikaspedia helped you?
Share your experiences with us !!!
To continue to home page click here
పైకి వెళ్ళుటకు