హోమ్ / సామాజిక సంక్షేమం / గిరిజన సంక్షేమం / గిరిజన సంక్షేమము, విధానాలు - చట్టాలు, పథకాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గిరిజన సంక్షేమము, విధానాలు - చట్టాలు, పథకాలు

2011 వ సంవత్సరం యొక్క జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 15 శాతం ప్రాంతంలో 10.428 కోట్ల గిరిజనులు (ఎస్.టి) ఉన్నారని, వారి జనాభా దేశం యొక్క మొత్తం జనాభాలో 8.61 శాతంగా ఉందని తేలింది. సామాజికంగా, ఆర్ధికంగా మరియు దేశాభివృద్ధిలో వారి పాత్ర చాలా తక్కువగా వుందని కాబట్టి వారి పై ప్రత్యేక శ్రద్ధ కనపర్చవలసి వుందని గమనించబడింది.

గిరిజన సంక్షేమము

2011వ సంవత్సరం యొక్క జనాభా లెక్కల ప్రకారం దేశంలోని 15 శాతం ప్రాంతంలో 10.428 కోట్ల గిరిజనులు (ఎస్.టి) ఉన్నారని, వారి జనాభా దేశం యొక్క మొత్తం జనాభాలో 8.61 శాతంగా ఉందని తేలింది. సామాజికంగా, ఆర్ధికంగా మరియు దేశాభివృద్ధిలో వారి పాత్ర చాలా తక్కువగా వుంది కాబట్టి వారి పై ప్రత్యేక శ్రద్ధ కనపర్చవలసి వుందని గమనించబడింది. విద్యుత్ శక్తి, త్రాగు నీరు, వ్యవసాయ భూములను స్వంతంగా కలిగివుండుట మరియు బాలింతల, శిశువుల మరణాలు మొదలైన విషయాలకు వస్తే, వీరు సాధారణ ప్రజానీకం కంటే చాలా వెనుకబడి వున్నారు. 2009-2010 లెక్కలు ప్రకారం 47.4% గ్రామీణ మరియు 30.4 పట్టణ ప్రాంతాలలో గిరిజన (ఎస్.టి) జనాభా దారిద్ర్యరేఖకు దిగువన జీవనం సాగిస్తున్నారు.

ఇంకా.....

విధానాలు - చట్టాలు

పథకాలు

జాతీయ సంస్థలు

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00398406375
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు