హోమ్ / సామాజిక సంక్షేమం / మహిళా మరియు శిశు సంక్షేమం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మహిళా మరియు శిశు సంక్షేమం

మహిళా, శిశు సమగ్రాభివృద్దికి దోహదం చేయడంకోసం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో భాగంగా మహిళా శిశు అభివృద్ధి శాఖను 1985లో ఏర్పాటుచేశారు. అనంతరం, 30.01.2006 నుంచి ఈ శాఖను స్థాయి పెంచి మంత్రిత్వశాఖగా రూపొందించారు.

భారతదేశంలో మహిళల ఆస్థి హక్కులు మరియు నిర్వహణ
కార్మిక చట్టాలు
ఈ విబాగం లో వెట్టిచాకిరి, వెట్టి చాకిరిపై అపెక్స్ కోర్టు చెప్పినవి/నిర్ణయాలు,బాల కార్మికులు, గురించి వివరించటం జరిగినది
ఖోయా-పాయ – తప్పిపోయిన మరియు దొరికిన పిల్లల ట్రాకింగ్
ఖోయా-పాయ పోర్టల్( Khoya-Paya portal) తప్పిపోయిన చిన్న పిల్లల సమాచారాన్ని మార్పిడి చేయడానికి పౌర ఆధారమైన వెబ్ సైటు. ఇది మహిళా శీశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (DeitY) ద్వారా అభివృద్ధి చేయబడింది
ప్రవాస భారతీయుల వివాహాలు
కొన్ని రాష్రాలలో ప్రవాస భారతీయులతో తమ కూతురు పెళ్లి జరిపిస్తే తమ కూతురు అన్ని రకాల సుఖాలతో జీవితాంతం గడుపుతుందని, దీనితో పాటు తమ కుటుంబాలకు ఈ వివాహాలు ఆర్థికంగా ఉపయోగ పడతాయని మరియు ఒక కొత్త అవకాశాలను మార్గాలను తెరుస్తాయని భావిస్తారు.
క్రిమినల్ లా చట్టాలు మరియు మహిళలు
'నేరం' అంటే ఒక చర్య లేదా లోపము, అది చట్టం ద్వారా శిక్షార్హమైంది అని అర్థం.
బాల్య వివాహం
ఈ విభాగంలో బాల్య వివాహం గురించి వివరించడం జరిగింది.
గృహ హింస చట్టం - 2005
ఈ విభాగంలో గృహ హింస చట్టం - 2005 గురించి వివరించడం జరిగింది.
బలాత్కారం
ఈ విభాగంలో బలాత్కారం గురించి వివరించడం జరిగింది.
వరకట్నం
ఈ విభాగంలో వరకట్నం గురించి వివరించడం జరిగింది.
గ్రామ మహిళా కేంద్రాలు
జాతీయ మహిళా సాధికారతా మిషన్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పధకాలు, కార్యక్రమాల పట్ల ప్రజలను చైతన్యపరచి, ఆ కార్యక్రమాలను బాలికలు, మహిళలు అందిపుచ్చుకునేలా సమన్వయం చేస్తుంది.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు