హోమ్ / సామాజిక సంక్షేమం / వికలాంగుల సంక్షేమం / వికలాంగుల సంక్షేమం - పథకాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వికలాంగుల సంక్షేమం - పథకాలు

2001 జనాభా లెక్కలు ప్రకారం మొత్తం దేశజనాభాలో 2.13 శాతం వున్న 2 కోట్ల 19 లక్షల మంది వున్న విభిన్న ప్రతిభావంతుల సాధికారతను కేంద్ర సామాజిక మరియి సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విభిన్న ప్రతిభావంతుల విభాగం చూస్తోంది.

వికలాంగుల సంక్షేమం

2011 జనాభా లెక్కలు ప్రకారం మొత్తం దేశజనాభాలో  2 కోట్ల 68 లక్షల మంది వున్న విభిన్న ప్రతిభావంతుల సాధికారతను కేంద్ర సామాజిక మరియి సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విభిన్న ప్రతిభావంతుల విభాగం చూస్తోంది. విభిన్న ప్రతిభావంతులైన గ్రుడ్డి,వినికిడి, మూగ, మానసిక వికలాంగత్వం లకు చెందిన వారి సాధికారత భాద్యతలు ఈ విభాగం పరిధిలోకి వస్తాయి.

ఇంకా.....

విధానాలు - చట్టాలు

పథకాలు

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00757575758
బి బానుమతి Aug 23, 2017 09:20 PM

నేను శారీరక వికలంగురలిని తెలంగాణా ప్రబుత్వ ఉపాద్యాయురాలిని నేను గత వరం కారు కొనుగోలు చేయడం జరిగింది.. వికాలన్గులకు లైఫ్ టక్స్ మినహాయింపు వుందని తెలిసింది.. దానికి సంబందించిన వివరాలు తెలియజేయ గలరు.

ధరావత్ భద్రు Jul 22, 2017 05:24 PM

సర్ నేనుశారీరకవికలాంగుడిని. వయస్సు36.షె.తె.చెందినవాణ్ణి. నేను అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీచేశాను.నాకుప్రభుత్వం ద్వారా ఉపాదికానీ,ఆర్దికసహాయంకానీ,దొరుకుతుందా! మంచి
పథకాల గురించితెలియజేయగలరు.నాయెక్కమెయిల్*****@gmail.comకుఏమైనాసమాచారాన్ని తెలుగులో ఇవ్వగలరని మనవి‌

Anilkumar May 18, 2017 09:41 PM

Iam physical handicap person i want certificate iam what are do

m.d.khasim ali Feb 25, 2017 01:16 PM

సర్ నేను బధిర వికలాంగుని మరియు చూపు తక్కువగా ఉంది.సర్ నేను intermidate వరకు చదివి నిరుద్యోగిగా ఉన్నాను.నాకు పేల్లైన్ది ఇద్దరు అదపిల్లులు ఉన్నారు నేను బార్య పిల్లలను ఏలా పోశిన్చలో తెలియడం లేదు కారణం నాకు ఉద్యోగం లేదు పనిచేతమన్తే బలహీనంగా ఉన్నాను నాకు ఆస్తి ,ప్లాటు ఉంది కానీ ఆదాయం లేదు ప్రబుత్వం ఇచ్చే పింఛన్ అందరం.నాకు తండ్రి లేడు.అన్నదమ్ములు లేరు ముసలి తల్లి నీరాక్ష రాస్యులైన అక్కచేల్లేలు ఏమిచేయ్యలేక పోతున్నారు.సార్ మీరు నాకు ఉద్యోగమో లేక 2 లాక్ రుణం ఇచ్చి అదోకోగలరు.

రాజు గౌత్రె Dec 09, 2016 09:48 PM

లా నేను టి.టి.సి చదువుతున్నాను నాకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కావాలి.నేను ఆర్థికంగా వెనకబడి ఉన్నా ఎలా. కాస్ట్ బి. సి.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు