హోమ్ / సామాజిక సంక్షేమం / వికలాంగుల సంక్షేమం / వికలాంగుల సంక్షేమం - పథకాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వికలాంగుల సంక్షేమం - పథకాలు

2001 జనాభా లెక్కలు ప్రకారం మొత్తం దేశజనాభాలో 2.13 శాతం వున్న 2 కోట్ల 19 లక్షల మంది వున్న విభిన్న ప్రతిభావంతుల సాధికారతను కేంద్ర సామాజిక మరియి సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విభిన్న ప్రతిభావంతుల విభాగం చూస్తోంది.

వికలాంగుల సంక్షేమం

2011 జనాభా లెక్కలు ప్రకారం మొత్తం దేశజనాభాలో  2 కోట్ల 68 లక్షల మంది వున్న విభిన్న ప్రతిభావంతుల సాధికారతను కేంద్ర సామాజిక మరియి సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విభిన్న ప్రతిభావంతుల విభాగం చూస్తోంది. విభిన్న ప్రతిభావంతులైన గ్రుడ్డి,వినికిడి, మూగ, మానసిక వికలాంగత్వం లకు చెందిన వారి సాధికారత భాద్యతలు ఈ విభాగం పరిధిలోకి వస్తాయి.

ఇంకా.....

విధానాలు - చట్టాలు

పథకాలు

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.02331002331
parellabijinbabu Jul 25, 2018 10:45 AM

నా చదువు బిఏ నాకు చిన్న ఊదొగ్య చూడండి సార్. నేను కంప్యూటర్ కోర్స్ మల్టీమీడియా చేసాను సార్.
నాకు 66%వెకల్యం కలదు.
నాకు ఏదేనా ప్రభుత్వం ఉద్యొగం చుపండి సార్.
నా ఫోన్ నెంబర్ :73*****52

బిజినబాబు పారేళ్ళ Jul 24, 2018 10:36 PM

నా చదువు బిఏ నాకు చిన్న ఊదొగ్య చూడండి సార్. నేను కంప్యూటర్ కోర్స్ మల్టీమీడియా చేసాను సార్.
నాకు 66%వెకల్యం కలదు.
నాకు ఏదేనా ప్రభుత్వం ఉద్యొగం చుపండి సార్.
నా ఫోన్ నెంబర్ :91 73*****52

కె.సుదీప్తి Jun 11, 2018 09:38 AM

నాకు సదరన్ సర్టిఫికేట్ లో90% వైకల్యం ఉంది. నేను 10వ క్లాస్ చదివాను.నాకు కుడి కాలు లేదు.నాకు పెళ్ళింది.నాకు పిల్లలు ఉన్నారు.నా భర్త వెళ్లిపోయాడు.దయచేసి నాకు ఒక ఆధారామ్ చూపించండి సారూ.నాకు రేషన్ [...]

పూర్తి వ్యాఖ్య టెక్స్ట్

కె.సుదీప్తి Jun 08, 2018 05:44 PM

నాకు సదరన్ సర్టిఫికేట్ లో90% వైకల్యం ఉంది. నేను 10వ క్లాస్ చదివాను.నాకు కుడి కాలు లేదు.నాకు పెళ్ళి ఐంది.నాకు పిల్లలు ఉన్నారు.నా భర్త వెళ్లిపోయాడు.దయఛెసీ నాకు
ఒక ఆదారామ్ చూపించండి సారూ.నాకు రేషన్ కార్డు కూడా లేదు సార్.దయఛెసీ నాకు ఏదిన ఉద్యొ గం చూపండి సార్. నాకు ఆర్టిఫిసియల్ లెగ్ ఇప్పింఛఢీ సార్.నాకు లెగ్ పెట్టిఎంచుకునే స్తోమత లేదు సార్.దయ చూపండి సార్ నాపై.నా నంబరు 77*****87.ప్లీజ్ హెల్ప్ మీ సార్.

గూడురు జీవన్ వనంవారి కిష్టాపురం (గ్రామం)ముత్తరంముదిగోండ(మండలం)ఖమ్మం (జిల్లా)పిన్ నం-507158 May 02, 2018 09:16 AM

నేను బి.ఎడు చేశాను.
నాకు 50%వెకల్యం కలదు.నాకు ఎడమచెయ్యి ఎడమ కాలుకు నాకు పొలియె
వచ్చింది. నాకు ఏదేనా ప్రభుత్వం ఉద్యొగం చుపండి.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు