অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సంక్షేమ పథకాలు

సంక్షేమ పథకాలు

  • 4 వీలర్ టిప్పర్ డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్
  • 4 వీలర్ టిప్పర్ డ్రైవర్ కమ్ ఓనర్ స్కీమ్

  • అటల్ పింఛను పథకం – తరచుగా అడిగే ప్రశ్నలు
  • ఈ పేజి లో అటల్ పెన్షన్ యోజన పథకానికి సంబంధించిన తరచుగా అడిగే ప్రశ్నలు సమాచారం అందుబాటులో ఉంటుంది.

  • ఆమ్ ఆద్మీ బీమా యోజన
  • ఇక్కడ ఆమ్ ఆద్మీ బీమా యోజనకు సంబంధించిన సమాచారం అందించబడింది

  • ఉద్వమ్‌ రిజ్మి స్తేషన్‌ వలన కలిగే ప్రయోజనాలు
  • భారత ప్రభుత్వం, సూక్ష్మ, చిన్న మరియు మద్య తరగతి పరిశ్రమల మం(తైత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ భాగం -॥, విభాగం - 3 , ఉప విభాగం (ii) ప్రకారం ఆయా సంఫలను నూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంఫులుగా విభజించడానికి గాను వాటి పెట్టుబడి మరియు వార్షిక టర్నోవర్‌ రెండింటిని సంయుక్త గుర్తింప్రగా తేద్‌ 01.07.2020 నుండి పరిగణించాలని 26-06-2020 తేదీన నోటిఫై చేసారు.

  • ఐ.ఆర్.డి.పి. (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం)
  • ఐ.ఆర్.డి.పి. (ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం) కు మరి ఒక పేరు సమగ్ర గ్రామీణాభివృద్ధి పధకం

  • కులాంతర వివాహాలకు ప్రోత్సాహ పథకం
  • కులాంతర వివాహం చేసుకున్న నవదంపతులకు ఆర్థిక సహాయం అందించే డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్‌కాస్ట్ మ్యారేజెస్‌ను ప్రకటించారు.

  • కేంద్ర ప్రభుత్వ పథకాలు
  • ఈ పేజి లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు మరియు వాటి వివరాలు అందుబాటులో ఉంటాయి.

  • గ్రామ వికాసానికి ప్రభుత్వ పధకాలు
  • గ్రామీణాభివృద్ధి దిశగా ఎన్నో ప్రభుత్వపథకాలు అమలులో ఉన్నాయి. వ్యక్తిగత వికాసం మొదలుకొని, కుటుంబ, సంఘ, సమాజ పరిపూర్ణ వికాసం కోసం వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలుపరచబడుతున్నాయి.

  • జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్
  • జ్ఞానము మరియు నైపుణ్యాలు ఒక దేశ ఆర్థిక వృద్ధిని మరియు సామాజిక అభివృద్ధిని నడిపించే శక్తులు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, మొత్తం శ్రామిక బలంలో అక్కడ నైపుణ్యం ఉన్న కార్మికుల శాతం 60% నుంచి 90% మధ్య ఉంటుంది.

  • జాతీయ మేథో సంప‌త్తి హ‌క్కుల విధానం
  • జాతీయ మేథో సంప‌త్తి హ‌క్కుల విధానం

  • డిజిటైజు భారతదేశం వేదిక
  • డిజిటైజు భారతదేశం వేదిక (DIP) ద్వారా ఎదైనా సంస్థల స్కాను పత్రాల చిత్రాలు (స్కాన్డ్ డాక్యుమెంట్ ఇమేజ్) లేదా భౌతిక పత్రాలకు డిజిటైజేషన్ సేవలు అందించడానికి డిజిటల్ భారతదేశం కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది.

  • తెలంగాణ బడ్జెట్ 2015-16
  • ఈ పేజి లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2015-16 సం.కి గాను వివిధ అంశాల వారీగా అందుబాటులో ఉంటుంది.

  • తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
  • తెలంగాణా ప్రభుత్వం వృధ్ధులకు, వికలాంగులకు , ఫింఛను కోసం ఆసరా పథకాన్ని ప్రారంభించింది.

  • నదుల అనుసంధాన పథకం
  • దేశంలోని 37 నదులను 30 చోట్ల అనుసంధానించడానికి దీన్ని ఉద్దేశించారు.

  • నెహ్రూ రోజ్‌గార్ యోజన
  • నెహ్రూ రోజ్‌గార్ యోజన ప్రకారం కుటుంబ వార్షిక ఆదాయం రూ. 11,800 లు మాత్రమే ఉండాలి. అలాంటి కుటుంబ సభ్యునికే ఇది వర్తిస్తుంది.

  • ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన
  • ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన గురించిన వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

  • ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన
  • ఈ విభాగంలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పధకం (PMJDY) గురించి వివరించబడింది

  • ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన
  • ఈ పేజి లో ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం యొక్క వివరాలు అందుబాటులో ఉంటాయి.

  • ప్రధానమంత్రి పంట భీమా పధకం(పి ఎం ఎఫ్ బి వై)
  • భారత్ మాత ముద్దు బిడ్డలు రైతులు. పల్లె సీమలు భారత దేశపు పట్టుగొమ్మలు. మన జనాభా లో 70% కి వ్యవసాయమే జీవనాధారము. అట్టి మన రైతులు అనావృష్టి లేక అతివృష్టి వలన పంటలు పోగొట్టుకొని ఆర్ధికంగా ఇబ్బందులు పడరాదని మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జనవరి 13వ తేది 2016 నాడు ‘ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన’ అను పంట భీమా పధకం ప్రారంభించినవారు.

  • ప్రధాని రోజ్‌గార్ యోజన
  • ఈ పధకంలో పరిశ్రమలు, సేవా సంస్ధలకే కాకుండా, వ్యాపారం చేసుకోవటానికి కూడా ఆర్ధిక సహాయం అందించబడుతుంది.

  • ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన
  • ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన: PMAY ద్వారా మహిళలకు సాధికారత కల్పించడం

  • మన ఊరు మన ప్రణాళిక
  • మన ఊరు మన ప్రణాళిక ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు యొక్క రూపకల్పనా పథకం.

  • మేక్ ఇన్ ఇండియా
  • మేక్ ఇన్ ఇండియా భారతదేశం లో సంస్థలను వారి ఉత్పత్తులను తయారు చేయుటకు ప్రోత్సహించటానికి భారతదేశం ప్రభుత్వం యొక్క నూతన పథకం/చొరవ.

  • రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
  • ఈ పేజి లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు మరియు వాటి వివరాలు అందుబాటులో ఉంటాయి.

  • రెండు సంవత్సరములలో అను సూచిత జాతి మరియు వెనుక బడిన విద్యార్ధుల కు 7465 కోట్ల రూపాయల స్కాలర్ షిప్ లు
  • 3,30,64,900 అను సూచిత జాతి మరియు వెనుక బడిన విద్యార్ధులు 7465/- కోట్ల రూపాయల స్కాలర్ షిప్ లు గడిచిన రెండు సంవత్సరములలో పొందారు.

  • స్టాండ్ అప్ ఇండియా పథకం
  • ఇక్కడ ఎస్సీ/ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తల స్టాండ్ అప్ ఇండియా పథకం గురించిన సమాచారం అందించబడింది.

  • స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు శిక్షణా కార్యక్రమం(ట్రైసం)
  • ఈ స్కీమ్‌ హరిజన, గిరిజన యువతకు ప్రత్యేక వసతులు కల్పిస్తుందీ .

  • “ ఈఎస్‌ఐసీ యొక్క అటల్‌ బీమిత్‌ వ్యక్తి కల్యాణ్‌ యాజన (ఏబీవీకేవై) కి ఒక పరిచయం”
  • “ ఈఎస్‌ఐసీ యొక్క అటల్‌ బీమిత్‌ వ్యక్తి కల్యాణ్‌ యాజన (ఏవీవీకేవ్రై) కి ఒక పరిచయం”

    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate