హోమ్ / సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు / ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన

ఈ పేజి లో ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం యొక్క వివరాలు అందుబాటులో ఉంటాయి.

ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి పథకం

ఈ పథకంలో 18-50 ఏండ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు. సంవత్సరానికి రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏ కారణంతో మృతిచెందినా నామినీకి రూ.2లక్షలు చెల్లిస్తారు. ఏ బ్యాంకు ఖాతానుంచైనా ఈ పథకంలో సభ్యత్వం పొందవచ్చు. ఏడాదికి ఒకసారి ఏకమొత్తంలో ప్రీమియం వసూలు చేస్తారు.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన 2015-16 బడ్జెట్‌లో ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని గురించి వివరించారు. అసలు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం అంటే ఏమిటీ? దీని ప్రత్యేకలు ఏంటో చూద్దాం.

వార్షిక ప్రీమియం కేవలం ౩౩౦ రూపాయలకే 2 లక్షల రూపాయల జీవిత భీమా లభిస్తుంది .

 • మొత్తం పొదుపు 18 నుంచి 50 సంవత్సరాల వయసుగల బ్యాంకు ఖాతాదారులకు
 • మీ తర్వాత, మీ కుటుంభ సభ్యులకు లభిస్తుంది భీమా సొమ్ము.

భీమా వ్యవధి, వార్షికం :1 జూన్ -31

 • ప్రీమియం సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుంచి బ్యాంకు ద్వారా ‘ఆటో డెబిట్’ సదుపాయం ద్వారా ,
 • ఏ వ్యక్తి అయినా కేవలం ఒక పొదుపు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకాన్ని పొందగలరు.

వెంటనే మీ బ్యాంకు ఖాతా లేదా బ్యాంకు మిత్రుని సంప్రదించండి మరియు నెలకొల్పబడిన శిభిరాలకు వెళ్లి ఫారం నింపి ఈ పథకం వల్ల కలిగే లాభం పొందండి.

మీ అసోసియేట్ బ్యాంక్లు మరియు భీమా కంపినీల తరపున అధిక  సమాచారం కోసం,

దయచేసి టోల్ ఫ్రీ నం.1800 110 001/180 1111కి కాల్ చేయండి

ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం ముఖ్య ఉద్దేశ్యం జీవిత బీమా కవరేజి. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పేరిట కొత్తగా చేపడుతున్న పథకం నిరుపేదలకు కాస్త ఊరటనిస్తుంది. ఎవరెవరు ఈ పథకం కిందకు అర్హులు చూద్దాం.

ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన

వార్షిక ప్రీమియం కేవలం 12 రూపాయలకే 2 లక్షల రూపాయల ప్రమాద భీమా లభిస్తుంది

 • మొత్తం పొదుపు 18 నుంచి 70 సంవత్సరాల వయసు గల బ్యాంకు ఖాతాదారులకు
 • దుర్గటన స్థాయి, వైకల్యం కూడా భీమాలో ఉంటాయి.

భీమా వ్యవధి, వార్షికం: 1 జూన్ -31 మే

 • ప్రీమియం సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుంచి బ్యాంకు ద్వారా ‘ఆటో డెబిట్ ‘సదుపాయం ద్వారా,
 • ఏ వ్యక్తి అయిన కేవలం ఒక పొదుపు ఖాతా ద్వారా మాత్రమే ఈ పథకాన్ని పొందగలరు .

వెంటనే మీ బ్యాంకు ఖాతా లేదా బ్యాంకు మిత్రుని సంప్రదించండి మరియు నెలకొల్పబడిన శిభిరాలకు వెళ్లి ఫారం నింపి ఈ పథకం వల్ల కలిగే లాభం పొందండి.

అసోసియేట్ బ్యాంక్లు మరియు భీమా కంపినీల తరపున అధిక  సమాచారం కోసం,

దయచేసి టోల్ ఫ్రీ నం. 1800 110 001/180 1111కి కాల్ చేయండి

 1. బ్యాంకు ఖాతా కలిగి ఉండి, 18-50 ఏళ్ల మధ్య వయసున్నవారు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకానికి అర్హులు.
 2. ఈ పథకంలో చేరాలనుకునే వారు 50 ఏళ్లు నిండక ముందే చేరాల్సి ఉంది. ప్రీమియం పూర్తైన తర్వాత కూడా 55 ఏళ్ల పాటు ఇందులో కొనసాగవచ్చు.
 3. 18-50 ఏళ్లలోపు ఉన్న వారు 12 వాయిదాల్లో రూ. 330 ప్రీమియం చెల్లించాలి.
 4. చందాదారులు ఖాతా నుండి ప్రీమియం చెల్లింపు నేరుగా బ్యాంకు ద్వారా తీసుకోబడుతుంది.
 5. ఏదైనా ప్రమాదం వల్ల చనిపోతే, ఈ పథకం కింద రూ. 2 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నారు.
 6. ఈ పథకం కింద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ప్రతి ఏడాది దానికదే పునరుద్ధరణ, రెండోది ఎంపిక వ్యక్తిగతం.
 7. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద ఖాతాలు తెరిచిన వారికే ఈ పథకం వర్తిస్తుంది. పెన్షన్ ఫండ్‌లో పొదుపు చేసే వారికి రూ. 50 వేల వరకు రాయితీ.

ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకం యొక్క అప్లికేషను ఫార్మ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం

ఏదైనా ప్రమాదంలో చనిపోయినా, శాశ్వత అంగవైకల్యం పొందినా సురక్ష బీమా పథకం కింద నామినీకి రూ. 2లక్షలు చెల్లిస్తారు. ఏడాదికి రూ.12 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18 ఏండ్లనుంచి 70ఏండ్ల మధ్య వయస్కులకు ఈ పథకం వర్తిస్తుంది. ఏదైనా బ్యాంకు ఖాతానుంచి ఈ బీమా సౌకర్యం పొందవచ్చు.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకం యొక్క అప్లికేషను ఫార్మ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

జన-సురక్ష-టోల్ ఫ్రీ నంబర్స్

క్రమ సంక్య.నం.

రాష్ట్రం పేరు

SLBC బ్యాంకు కన్వీనర్ పేరు

టోల్ ఫ్రీ నం.

1

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రాబ్యాంక్

1800-425-8525

2

అండమాన్ & నికోబార్ ఐలాండ్

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

1800-345-4545

3

అరుణాచల్ ప్రదేశ్

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

1800-345-3616

4

అస్సాం

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

1800-345-3756

5

బీహార్

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

1800-345-6195

6

చండీఘర్

పంజాబ్ నేషనల్ బ్యాంకు

1800-180-1111

7

ఛత్తీస్గర్

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

1800-233-4358

8

దాద్రా & నగర్ హవెల్లి

దేనా బ్యాంకు

1800-225-885

9

డామన్ & డయు

దేనా బ్యాంకు

1800-225-885

10

ఢిల్లీ

ఓరియంటల్ బ్యాంకు అఫ్ కామర్స్

1800-1800-124

11

గోవా

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

1800-2333-202

12

గుజరాత్

దేనా బ్యాంకు

1800-225-885

13

హర్యానా

పంజాబ్ నేషనల్ బ్యాంకు

1800-180-1111

14

హిమాచల్ ప్రదేశ్

UCO బ్యాంకు

1800-180-8053

15

ఝార్ఖండ్

బ్యాంకు అఫ్ ఇండియా

1800-345-6576

16

కర్ణాటక

సిండికేట్ -SLBC

1800-4259-7777

17

కేరళ

కెనర బ్యాంకు

1800-425-11222

18

లక్షద్వీప్

సిండికేట్ బ్యాంకు

1800-4259-7777

19

మధ్య ప్రదేశ్

సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా

1800-233-4035

20

మహారాష్ట్ర

బ్యాంకు అఫ్ మహారాష్ట్ర

1800-102-2636

21

మణిపూర్

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

1800-345-3858

22

మేఘాలయ

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

1800-345-3658

23

మిజోరాం

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

1800-345-3660

24

నాగాలాండ్

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

1800-345-3708

25

ఒడిష

UCO బ్యాంకు

1800-345-6551

26

పుడుచేర్రి

ఇండియన్ బ్యాంకు

1800-4250-0000

27

పంజాబ్

పంజాబ్ నేషనల్ బ్యాంకు

1800-180-1111

28

రాజస్తాన్

బ్యాంకు అఫ్ బరోడా

1800-180-6546

29

సిక్కిం

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

1800-345-3256

30

తెలంగాణా

స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్

1800-425-8933

31

తమిళ్ నాడు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు

1800-425-4415

32

ఉత్తర ప్రదేశ్

బ్యాంకు అఫ్ బరోడా

1800-102-4455

1800-223-344

33

ఉత్తరాఖండ్

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా

1800180-4167

34

వెస్ట్ బెంగాల్ అండ్ త్రిపుర

యునైటెడ్ బ్యాంకు అఫ్ ఇండియా

1800-345-3343

ఆధారము : గుడ్ రిటర్న్స్ మరియు నమస్తే తెలంగాణా

3.07333333333
కుర్లి రాజశేఖర్ Jul 29, 2019 03:10 PM

చాలా బాగుంది

శ్రీ నివాసులు రెడ్డి Jan 28, 2019 10:05 PM

1జున్ నెల నుండి సెప్టెంబర్ నెలలో మాత్రమే ప్రధాన మంత్రి జీవన జ్యోతి పథకంలో చెరాలా లేకా ఎప్పుడైనా చేరవచ్చా?

శిరీష్ కుమార్ Sep 27, 2017 12:05 AM

ఒక వేళ 55 సం.. ల తరువాత కడుతున్నారు.ఒక 3 సం.. ల తరువాత చనిపోయారు.వారికి ఎలా చేస్తారు.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు