హోమ్ / సామాజిక సంక్షేమం / సామాజిక చైతన్యం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సామాజిక చైతన్యం

సామాజిక స్పృహ అనేది అభివృద్ధి చెందే విప్లవ చైతన్యం అని గుర్తించాక దానిని నిత్య నూతనం చేసుకునే బాధ్యత కూడా మన మీద పడుతుంది. అత్యధికంగా ప్రభావితం గావించే. చారిత్రక, సామాజిక, ఆర్థిక,. రాజకీయ, సాంస్కృతిక అంశాలనేకం. సమాజపు గమనాన్ని, గమ్యాన్ని. నిర్దేశిస్తాయి. వీటి మధ్య పరస్పర. సమన్వయం సాధించి సుహృద్భావం. పెంచడమే సామాజిక చైతన్యం.

ప్రకృతి వైపరీత్యాలలో మనం ఏమి చేయాలి?
భూకంపం, తుఫాను, వరదలు, సునామీ మొదలైన ప్రకృతి వైపరీత్యాలు మానవ నియంత్రణా పరిధికి ఆవల ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, అనేక ప్రకృతి వైపరీత్యాలతో విధ్వంసానికి గురౌతున్నాయి. తీవ్రమైణ ఆస్తి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి.
అందరికీ విద్య - అందరిదీ భాద్యత.
విద్య ప్రతి పిల్లవాడి హక్కు అందరికి ప్రాథమిక విద్య అందేలా చూడటం మన విధి. విద్య వల్ల ఉపాధి అవకాశాలతోపాటు పరిసరాలపట్ల సృహ కూడా పెరుగుతుంది.
స్థానిక చేతివృత్తుల కళాకారులు
1. స్థానిక చేతివృత్తులను గురించి తెలుసుకుందాం. 2. చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలను ప్రశంశిద్దాం.
రోడ్డు జాగ్రత్తలు
రోడ్డు జాగ్రత్తలు
సమకాలీన సమాజానికి ప్రతిబింబాలు
సమకాలీన సమాజానికి ప్రతిబింబాలు.
నీటి విలువ తెలుసుకోండి
నీటి విలువ తెలుసుకోండి.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు