హోమ్ / సామాజిక సంక్షేమం / అవ్యవస్థీకృత రంగం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అవ్యవస్థీకృత రంగం

నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 2009 -2010 సంవత్సరంలో చేపట్టిన సర్వే ప్రకారం దేశంలో మొత్తం 45.9 కోట్లమంది ఉద్యోగులు ఉండగా వారిలో సుమారు 2.6 కోట్లమంది వ్యవస్థీకృత రంగంలో ఉన్నారు.

అవ్యవస్థీకృత రంగం

నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ 2009 -2010 సంవత్సరంలో చేపట్టిన సర్వే ప్రకారం దేశంలో మొత్తం 46.5కోట్లమంది ఉద్యోగులు ఉండగా వారిలో సుమారు 2.8కోట్లమంది వ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. తక్కిన 43.7 కోట్లమంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. ఈ అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వారు 24.6 కోట్ల మంది వ్యవసాయ రంగంలో, 4.4 కోట్లమంది నిర్మాణ రంగంలో, మిగిలిన వారు వస్తూత్పత్తి, సేవా రంగాలలో పనిచేస్తున్నారు.

ఇంకా.....

పథకాలు

  1. ఆమ్ ఆద్మీ బీమా యోజన
  2. రాష్ట్రీయ స్వాస్థ్య భీమా యోజన (జాతీయ ఆరోగ్య బీమా పథకం) - నిరుపేద ప్రజలకు ఆరోగ్య బీమా

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.14942528736
lakshmi Apr 12, 2016 04:24 PM

ముందు 1000 రూ. ఎకౌంటు ఓపెన్ చేస్తే చివరి వరుకు అదే మనీ తో కంటిన్యూ అవ్వాల లేక ఎక్కువ మొత్తం లో దాచుకునే అవకాసం ఎమన్నా ఉందా

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు