పంచుకోండి
62 మీ శోధన పదాలు సరిపోలే అంశాలు
ఫలితాలను వడబోయండి
అంశం రకంఇప్పటినుండి కొత్త అంశాలుదీని ద్వారా క్రమీకరించు: ఔచిత్యము · తేదీ ( తాజాది మొదట) · అక్షరక్రమంలో
ముఖ్యమైన దాణా మిశ్రమాలు
ఈ విభాగంలో ముఖ్యమైన దాణా మిశ్రమాలు గురించి వివరించబడింది.
వ్యవసాయం / పశు సంపద / పాడి పశువులకు పోషకాలు అందించే పశు గ్రాసాలు లో ఉంది
అలసంద
అలసందలు మన రాష్ట్రంలో వర్షాధారంగా వర్షాలు అలస్యమైనప్పుడు, పంటల సరళిలో మిగులు తేమను ఉపయోగించుకొని కూడా పండిస్తుంటారు.
వ్యవసాయం / / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఆహార ధాన్యాలు లో ఉంది
Comment Re: బొప్పాయి సాగు
బొప్పాయి సాగు వాతావరణం: బొప్పాయి ఉష్ణ మండలపు పంట. వేసవిలో 38 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది. నేలలు: సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు, అనుకూలం. వీటితో పాటు తేలికగా నీరు ఇంకిపోయే రేగడి నేలల్లో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. రకాలు: బొప్పాయిలో రెండు రకాల మొక్కలు ఉంటాయి. డైయోషియస్‌కు చెందిన వాషింగ్టన్, కో-1, కో-2, కో-4, కో-5, కో-6, పూసా డార్ఫా, పూసా జెయింట్, పూసానన్‌హా, హనిడ్యూ రకాల్లో ఆడ, మగ చెట్లు విడివిడిగా ఉంటాయి. గైనోడయోసియస్‌కు చెందిన కూర్గు హనీడ్యూ, సోలో, సన్‌రైజ్ సోలో, కో-3, కో-7, పూసాడెలీసియస్, పూసా మెజస్టీ, తైవాన్ రెడ్ లేడీ రకాల్లో ఆడ, ద్విలింగ మొక్కలు ఉంటాయి. వీటిలో మన జిల్లా రైతులు అధికంగా తైవాన్ రెడ లేడీ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రవర్దనం: విత్తనం ద్వారా ప్రవర్దనం చేస్తారు. పండ్ల నుంచి తీసిన విత్తనాలను 40 రోజుల్లో విత్తకోవాలి. ఎకరాకు గైనోడయోసియస్ రకాలు 20 గ్రాములు సరిపోతాయి. అంతర పంటలు, అంతర కృషి బొప్పాయి నాటిన తరువాత 6-7 మాసాలకు కాపు వస్తుంది. అంత వరకు మొక్కల మధ్య కలుపు రాకుండా స్వల్పకాలిక అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. జీలుగు, జనుము, అలసంద వంటి పచ్చిరొట్ట పంటలు వేసి పూ మొగ్గదశలో కలియదున్నాలి. దీనివల్ల భూసారం పెరుగుతుంది . మేలు చేసే సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది తెగుళ్ల తాకిడి తగ్గుతుంది. వేరుశనగ, శనగ, పెసర, మినుము, అలసంద, సోయాచిక్కుడు, నేల చిక్కుడు వంటి పంటలు వేసుకోవచ్చు. మిరప, వంగ, టమాట వంటి పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. బొప్పాయిని అంతరపంటగా మామిడి, సపోట, కొబ్బరి వంటి తోటల్లో కూడా వేసుకోవచ్చు. ఎరువులు: చె ట్టు వయసును బట్టి ఎరువులను వినియోగించాలి. ఒక్కో చెట్టుకు నాటే గుంతలో ఐదు కిలోల పశుల ఎరువు, 200 గ్రాముల సూపర్ పాస్ఫేట్ వేయాలి. మొక్క 2, 4, 6, 8, 10, 12 నెలల్లో 90 గ్రాముల చొప్పున యూరియా, 200 గ్రాముల సూపర్, 140 గ్రాముల చొప్పున పొటాష్ వేయాలి. 6, 12 నెలల్లో ఐదు కిలోల చొప్పున పశువుల ఎరువు వేయాలి. తెగుళ్ల నివారణ కాండం మొదలు కుళ్లు: వేర్ల మొదలు మెత్తగా మారి కుళ్లిపోతాయి. కాయలున్న చెట్లకు ఈ తెగులు ఆశిస్తే నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలి. బోర్డో మిశ్రమం ఒక శాతం మందుతో కాండంపైన, లేదా, మెటాలాక్సిన్ లేదా క్లోరోథలానిల్ లేదా అలియేట్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొదలు తడపాలి. ఇలా వారంలో రెండుసార్లు తడపాలి. ఆంత్రక్నోన్ ఆకుపచ్చ తెగులు: ఈ తెగులు సోకితే నల్లటి ఉబ్బెత్తుగా ఉన్న మచ్చలు ఏర్పడుతాయి. కాయలు పక్వానికి రావు. నివారణకు లీటర్ నీటిలో మంకోజెట్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలామిన్ రెండు గ్రాముల మందును కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. కాండం కుళ్లు: కాండం మొదలు కుళ్లిపోయి మొక్కలు వాలిపోతాయి. దీని నివారణ కు ఒక కిలో ట్రైకోడెర్మా విరిడీ+90 కిలోల పశువుల ఎరువు+ 10 కిలోల వేపపిండి+ కిలో బెల్లం నీటిని 10 రోజులు నిల్వ ఉంచి చెట్ల పాదుల్లో పోయాలి. తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో రెండు గ్రాముల రెడోమిల్ ఎంజెడ్ కలిపి చెట్ల మొదలు, కాండం తడిసేలా పోయాలి. ఆకుముడత: ఇది వైరస్ వల్ల ఆశిస్తుంది. ఈ వైరస్ ఆశించిన మొక్కల్లో ఆకులు ముడుచుకుపోతాయి. తె గులు సోకితే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. కీటక నాశినులను ఉపయోగించి ఈ వైరస్‌ను అరికట్టాలి. పండు ఈగ: కాయ పక్వానికి వచ్చినప్పుడు ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఈగ లార్వాలు కాయలోని గుజ్జును తింటాయి. నివారణకు తోటను శుభ్రంగా ఉంచుకోవాలి. రాలిన పండ్లను ఎప్పటికప్డుపు ఏరివేయాలి. మి.లీ మిథైల్ యూజినాల్, రెండు గ్రాముల కార్బోఫ్యూరాన్, ఒక లీటర్ నీటిలో కలిపి పొలంలో అక్కడక్కడ ఉంచాలి. మరింత సమాచారం కోసం కాల్ చేయండి 7702222367
వ్యవసాయం / / బొప్పాయి సాగు / బొప్పాయి సాగు లో ఉంది
మెట్టసాగులో మెళకువలు
మెట్టసాగులో మెళకువలు.
వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు లో ఉంది
పశుగ్రాస పంటలు – పచ్చి మేత – ప్రాముఖ్యత
వివిధ రకాలు,కాలాలు,నేలలో పండించు పశుగ్రాసాల సాగు
వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు / యువ రైతుల శిక్షణా పాఠ్య ప్రణాళిక లో ఉంది
పశుగ్రాసాల సాగు
పశుగ్రాసాల సాగు
వ్యవసాయం / పశు సంపద లో ఉంది
పత్తిలో సమగ్ర సస్కరక్షణ యాజమాన్యం
పత్తిలో సమగ్ర సస్కరక్షణ యాజమాన్యం .
వ్యవసాయం / పంట ఉత్పత్తి లో ఉంది
సీజనల్ పండ్లతో శరీరానికి ఎంతోమేలు
ఈ పేజి లో వివిధ కాలాలలో పండే పండ్లు మరియు అవి ఆరోగ్యానికి చేసే మేలును వివరించటం జరిగింది.
ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం లో ఉంది
రైతు స్థాయిలో మెలక శాతం పరీక్షించే పద్దతి
లాభసాటి పంటకు విత్తనం ప్రధానం. మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించుకోవాలి.
వ్యవసాయం / / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు లో ఉంది
పాడిపశువుల పోషణ లాభదాయకంగా ఉండాలంటే.
పాడి పశువులు పెంపకం లాభదాయకము కొరకు సూచనలు
వ్యవసాయం / పశు సంపద / పాడి పశువులకు పోషకాలు అందించే పశు గ్రాసాలు లో ఉంది
పైకి వెళ్ళుటకు