పంచుకోండి
143 మీ శోధన పదాలు సరిపోలే అంశాలు
ఫలితాలను వడబోయండి
అంశం రకంఇప్పటినుండి కొత్త అంశాలుదీని ద్వారా క్రమీకరించు: ఔచిత్యము · తేదీ ( తాజాది మొదట) · అక్షరక్రమంలో
కుటుంబ కోసం పోషణ మీద చేతి పుస్తకం
పోషక మరియు ఆరోగ్య విధానాలకు ఆచరణాత్మక మార్గదర్శకత్వం అందిస్తుంది
ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం లో ఉంది
ఆహారం విషయంలో నిర్దిష్ట గమ్యాలు
జీవించి ఉండడానికి పోషకాహారము ఒక మౌలికమైన అవసరము ఆహారంలో వైవిధ్యం జీవితాన్ని ఆహ్లాదపరచేదే గాకుండా, పోషణ, ఆరోగ్యాలకు అతి ముఖ్యం. వేరు వేరు వర్గాలకు చెందిన పదార్థాలను చేర్చినప్పుడు ఆహారం పోషకాలను తగిన పాళ్ళలో అందిస్తుంది.
ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం లో ఉంది
ముతక ధాన్యం, మరియు వాటి పోషక విలువలు
జనాభా పెరుగుదల మరియు ఆహారావసరాలు ఎప్పుడూ కూడా సమాంతరంగానే సాగుతుంటాయి. సాంప్రదాయబద్ధంగా మనం వివిధ రకాల ముతక ధాన్యాన్ని వినియోగిస్తూ ఉంటాము. పట్టణ జీవితంలో మనం సంతులిత ఆహారం అన్న మాట అర్ధాన్ని, విలువను కుదించివేసి, నిత్యజీవితంలో మనం తీసుకునే ఆహారం నుండి, ఈ ముతక ధాన్యాన్ని మినహాయిస్తూ ఉంటాము.
ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం లో ఉంది
సేంద్రీయ ఆహారం
వ్యవసాయం సేంద్రీయ విధానము
వ్యవసాయం / పంట ఉత్పత్తి లో ఉంది
Comment Re: భోజన సమయంలో నీరు
నిజానికి సిద్ద ఆయుర్వేదం ప్రకారం ఆహారం తినడానికి ముందు నీరు త్రాగితే శరీరంలోని ధాతువులు క్షీనిస్తాయి తద్వారా మనిషి సన్నబడటం జరుగుతుందని మరియు శరీరానికి శ్లేష్మ సంబంద ఉదర వ్యాదులు( జలోదరం,అగ్నిమాన్ద్యం వంటివి) వస్తాయని, అదేవిదంగా పూర్తిగా నీటినే తాగకుండా భోజనం తర్వాత నీటిని తాగడం ద్వారా కడుపులో పిత్త దోషం వల్ల గాస్త్రిక్ ,అల్సెర్లు మరియు ఉబకాయమ్ వంటి వ్యాదులు వచ్చే అవకాశం ఉందని అగస్త్య మహర్షి సూచించారు. సరైన రీతిలో భోజనం చేయడం అంటే ముందు ఆహారం తినడానికి ఉపక్రమించినపుడు రెండు గుటకల నీరు త్రాగాలి అప్పుడు పొడిగా ఉన్న ఆహహారనాలం తడిగా అయ్యి ఆహారం లోపలికి సులభంగా వెళ్ళడంతో పాటు,ఉదరంలోని తీక్షణమైన జతరరసం కొద్దిగా గాడత తగ్గి జీర్ణం సరిగా అవ్వడానికి సిద్దం అవుతుంది,తర్వాత మనం తింటున్నపుడు ఆహారం జతరారసంతోను,ఇతర ద్రవాలతో కలవడానికి తక్కువ మోతాదులో నీటిని మద్య మద్యలో తాగాలి చివరగా భోజనం పూర్తయ్యాక 30 నిముషాల తర్వాత నీటిని బాగా తాగాలి....క్లుప్తంగా ఉదరంలో రెండు భాగాలు ఆహారం,ఒక భాగం నీరు,ఒక భాగంలో గాలి ఉండాలన్నమాట....అంటే భోగానం ఆరంభించి ముగించేలోపు మనం సుమారు ఒక గ్లాస్ నీరు తాగి ఉండాలి...ఒక్క విషయం మాత్రం ఎప్పుడు గుర్తించుకోవాలి కడుపు నిండిపోయేలా నీరు త్రాగరాదు అలాగే దాహం అయ్యేంతవరకు నీటిని తాగకుండా ఉండరాదు.
ఆరోగ్యం / / భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమా / భోజన సమయంలో నీరు లో ఉంది
సమతుల సూత్రాలు
మహిళలు సమతుల ఆహారాన్ని వేళ ప్రకారం తీసుకుంటూ, శారీరక వ్యాయామానికి సరైన ప్రాధాన్యమిస్తూ ఉంటే అధికబరువు సమస్యే దరిచేరదు. అయితే, చాలామందికి ఆహారం తీసుకోవడంలో సరైన ప్రణాళిక ఉండదు. దాంతో అధిక బరువుతో పాటు అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారన్నది పోషకాహార నిపుణుల అభిప్రాయం. ఆహార ప్రణాళికకు నిపుణులు అందిస్తున్న 5 సూత్రాలు..
ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం లో ఉంది
శిశువు
ఈ విభాగంలోమానవ శరీరానికి శిశువు దశ లో అవసరమైన పోషకాహారం మరియు ప్రతి రోజూ తీసుకోవలసిన నిర్దిష్టమైన ఆహారం గురించి వివరించబడింది
ఆరోగ్యం / / పోషకాల ఆవశ్యకత మరియు వాటిని అందించే ఆహార పదార్ధాలు / వేరువేరు శరీరావస్ధలలో పోషక అవసరాలు లో ఉంది
పంటకోత అనంతర పరిజ్ఞానాలు
మామిడి, అరటి, బొప్పాయిసాగు విధానము, సస్యరక్షణ మరియు ఆహారభద్రత
వ్యవసాయం / పంట ఉత్పత్తి లో ఉంది
ఆహారం అసహిష్టత మరియు వికటింపు చర్య
ఈ విభాగంలోఆహారం అసహిష్టత మరియు వికటింపు చర్య గురించి వివరించబడింది
ఆరోగ్యం / / పోషణ మరియు ఆరోగ్యం / ఆహరము మరియు వ్యాధులు లో ఉంది
రాగి
ఈ విభాగంలో రాగి (సూక్ష్మ పోషకం ) గురించి వివరించబడింది.
ఆరోగ్యం / / ఆహారం లోని పోషకాలు / సూక్ష్మ పోషకాలు లో ఉంది
పైకి వెళ్ళుటకు