పంచుకోండి
72 మీ శోధన పదాలు సరిపోలే అంశాలు
ఫలితాలను వడబోయండి
అంశం రకంఇప్పటినుండి కొత్త అంశాలుదీని ద్వారా క్రమీకరించు: ఔచిత్యము · తేదీ ( తాజాది మొదట) · అక్షరక్రమంలో
మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమం
మహిళా, శిశు సమగ్రాభివృద్దికి దోహదం చేయడంకోసం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో భాగంగా మహిళా శిశు అభివృద్ధి శాఖను 1985లో ఏర్పాటుచేశారు. అనంతరం, 30.01.2006 నుంచి ఈ శాఖను స్థాయి పెంచి మంత్రిత్వశాఖగా రూపొందించారు.
సామాజిక సంక్షేమం / మహిళా మరియు శిశు సంక్షేమం లో ఉంది
గ్రామ మహిళా కేంద్రాలు
జాతీయ మహిళా సాధికారతా మిషన్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పధకాలు, కార్యక్రమాల పట్ల ప్రజలను చైతన్యపరచి, ఆ కార్యక్రమాలను బాలికలు, మహిళలు అందిపుచ్చుకునేలా సమన్వయం చేస్తుంది.
సామాజిక సంక్షేమం / మహిళా మరియు శిశు సంక్షేమం లో ఉంది
పైలట్ కన్వర్జెన్స్ ప్రాజెక్టు – పూర్ణ శక్తి కేంద్ర
జాతీయ మహిళా సాధికారత మిషన్ ముఖ్యమైన అంశాలలో అతి ముఖ్యమైన అంశము ఏమిటంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ మంత్రీత్వశాఖల పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంటాయి. వాటిని ఒకే చోటకు చేర్చటం.
సామాజిక సంక్షేమం / మహిళా మరియు శిశు సంక్షేమం లో ఉంది
మహిళా సాధికారత
ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా స్త్రీలను బలోపేతం చేయడమనే విషయాలు మహిళాసాధికారతలో ప్రస్తావింపబడ్డాయి . స్వశక్తి పై విశ్వాసాన్ని ఆభివృద్ధిపరచడం కూడ సాధికారతలో కలిసి ఉంటుంది. సాధికారత దాదాపుగా కింది అంశాలతో లేదా అదే సామర్ధ్యాలతో ఉంటుంది.
సామాజిక సంక్షేమం / సామాజిక చైతన్యం లో ఉంది
మహిళలకు ఋణాలు అందించే సంస్ధలు - అభివృద్ధి పథకాలు
అన్ని రంగాలలోను స్త్రీలు ముందంజ వేస్తున్న రోజులివి. ఒకప్పుడయితే స్త్రీలకు వంటిల్లే చాలుననుకునేవారు. వారిని చదవనిచ్చి, ఆలోచించగలిగేలా చేస్తే పురుషులతో సమానంగా అభివృద్ధిపధం వైపు పయనించగలరని గుర్తించారు.
సామాజిక సంక్షేమం / మహిళా మరియు శిశు సంక్షేమం లో ఉంది
కాన్పులకు వ్యవధి
కాన్పులకు వ్యవధి అనే సమాచారాన్ని అందరూ తెలుసుకొని పాటించటం చాలా ముఖ్యం.
ఆరోగ్యం / జీవన వాస్తవాలు లో ఉంది
బాలికా విద్య
అందరికీ విద్య అందించాలనేది భారత ప్రభుత్వ దృఢ సంకల్పం. ఐతే మొత్తం ఆసియాలోకే అతి తక్కువ మహిళా అక్షరాస్యత భారత దేశంలోనే ఉంది. 1991లో 33 కోట్ల 7 ఏళ్ల వయస్సుపైబడినమహిళా జనాభాలో దాదాపు 40శాతంకన్నా తక్కువమంది అక్షరాస్యులు. అంటే, నేటికి ఇండియాలో కనీసం 20 కోట్ల స్త్రీలు నిరక్షరాస్యులన్నమాట.
విద్య / పధకాలు మరియు స్కీములు లో ఉంది
మహిళా అక్షరాస్యత - గ్రామీణ ఆర్ధికాభివృద్ధి
వ్యక్తి జీవితంలోను, మొత్తం సమాజంలోను, విద్య విలువైన సాధనం. అడుగడుగునా ఒక వ్యక్తి తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు అక్షరాస్యత ఆయుధమవుతున్నది.
సామాజిక సంక్షేమం / సామాజిక చైతన్యం లో ఉంది
స్టాండ్ అప్ ఇండియా పథకం
ఇక్కడ ఎస్సీ/ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తల స్టాండ్ అప్ ఇండియా పథకం గురించిన సమాచారం అందించబడింది.
సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు లో ఉంది
ఇతరములు
విద్యకి సంబందించిన ఇతర పథకాలు మరియు స్కీముల గురించి ఇందులో ఉన్నాయి.
విద్య / పధకాలు మరియు స్కీములు లో ఉంది
పైకి వెళ్ళుటకు