మీ వెబ్ సైట్ లో బహుభాషా పోర్టల్, గ్రామీణ భారతదేశ సాధికారతకు అంకితం అయిన www.vikaspedia.in / www.vikaspedia.gov.in ను జోడించడానికి మేము మీకు స్వాగతం చెబుతాము, ప్రోత్సహిస్తాము. ఈ పోర్టల్ గ్రామీణ ప్రజల జీవనోపాధికి సంబంధించిన ఆరు ముఖ్యమైన రంగాలపై బహుభాషా సమాచారాన్ని, సేవలను అందిస్తుంది. అవి వ్యవసాయం , ఆరోగ్యం , విద్య , సామాజిక సంక్షేమం , శక్తి వనరులు మరియు ఇ - పాలన.
మా జోడింపు విధానం ప్రకారం ( కింద ఇవ్వబడిన), www/vikaspedia.in / www.vikaspedia.gov.in ను మీ వెబ్ సైట్ లో జోడించుకోవడానికి ఏ ముందస్తు అనుమతి అవసరం లేదు. అయితే, మీరు ఈ పోర్టల్ జోడింపు గురించి మాకు తెలియజేయాలనుకుంటున్నాము ('మమ్మల్ని సంప్రదించండి' ఎంపికను ఉపయోగించుకొని) అందువలన మేము మీకు దానిలో చేసిన మార్పులను లేదా తాజా సమాచారాన్ని తెలియజేయగలము.
మేము మీ మీ వెబ్ సైట్ లో ఉంచుతారు మరియు మా పోర్టల్‌కు లింక్ చెయ్యవచ్చు క్రింది గ్రాఫిక్ బ్యానర్లు ఎంచుకోవడానికి ప్రోత్సహిస్తున్నాము . ఈ బ్యానర్ ను కింద ఇచ్చిన URL తో హైపర్ లింక్ చేయవచ్చు.
దయచేసి గమనించండి. ఈ కింద ఇవ్వబడిన బ్యానర్ చిత్రాలు మీ వెబ్ సైట్ లో ‘www.vikaspedia.in’ / 'www.vikaspedia.gov.in' కి మద్దతు ఇవ్వడానికి మరియు జోడించుకోవడానికి ఉపయోగపడుతాయి. ఇది ఏ రూపంలోను భారత ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఆమోదించినట్లుగాను లేదా అనుమతించినట్లుగాను కాదు. ప్రతి బ్యానర్ లోను తెలియజేసిన రూపురేఖల వివరములకు దయచేసి కట్టుబడివుండండి, దానివల్ల చిత్రం ఏ విధంగాను వికృతముకాకుండా ఎలా కనిపించాలో అలాగే కన్పిస్తుంది.
ఇతర వెబ్ సైట్ లకు వికాస్ పీడియా జోడింపు
మీ వెబ్ సైట్ లో ఈ పోర్టల్ లోని సమాచారాన్ని నేరుగా జోడించుకోవడానికి మేము ఏ రకమైన అభ్యంతరాన్ని పెట్టము మరియు ముందస్తు అనుమతి అవసరం లేదు. అయితే, మీరు ఈ పోర్టల్ జోడింపు గురించి మాకు తెలియజేయాలనుకుంటున్నాము ('మమ్మల్ని సంప్రదించండి' ఎంపికను ఉపయోగించుకొని) అందువలన మేము మీకు దానిలో చేసిన మార్పులను లేదా తాజా సమాచారాన్ని తెలియజేయగలము. అలాగే, మీ సైట్ చట్రం ( ప్రేమ్ ) లో మా పేజీలను పెట్టుకోవడానికి అనుమతించము. ఈ పోర్టల్ లోని పుటలన్ని తప్పనిసరిగా వినియోగదారునికి వేరొక కొత్త బ్రౌజర్ విండో లో తెరుచుకునేట్లుగా వుండాలి.
బయటి వెబ్ సైట్ లు / పోర్టల్ లకు జోడింపు
ఈ పోర్టల్ లో చాలా చోట్ల మీకు ఇతర వెబ్ సైట్ లు / పోర్టల్ ల జోడింపు కనబడుతుంది. ఈ జోడింపులన్ని మీ సౌలభ్యం కోరకు వున్నాయి. ఈ వెబ్ సైట్ లలోని విషయాలు, విశ్వసనీయతకు సి - డాక్ కు ఏరకమైన బాధ్యత వహించదు, వాటిలో తెలియజేసిన ఆలోచనలకు ఏ రకమైన ఆమోదాన్ని తెలియజేయదు. మేము ఈ జోడింపులు అన్ని సమయాలలోను పని చేస్తాయని హామీ ఇవ్వలేము, ఈ జోడించిన పుటల అందుబాటుపై మాకు ఏలాంటి నియంత్రణ లేదు.
చివరిసారిగా మార్పు చేయబడిన : 11/26/2020