హోమ్ / వ్యవసాయం / పశు సంపద / గొర్రెల పెంపకములో మెళుకువులు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

గొర్రెల పెంపకములో మెళుకువులు

గొర్రెల పెంపకములో మెళుకువులు.

అనాదిగా గొరెల పెంపకము ఎకువగా కులవృతిగా కొనసాగిసునారు. వారికి యాజమాన పదితుల మరియు గొరెల ఆరోగ పరిరక్రహ పతల నరైన అవగాహన లెక వాతిని దీని అందరికి వీలుకాదనం బావన మనలొ చాలా మందికి ఉంది.

కానీ, ప్రసూతం వాతావరనమలో వసూన మారుపుల కారనంగా వ్యవసాయం ఒక్క లాబాదాయకం కాదు అని తెలుసుకున్న రైతన్నలు వ్యవసాయ  అనుబంద పరిశమ, కోశ  మొదలగు వాతి వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుంద  ప్రబుతం నుంద కూదా వివిద పదకాల రూపంలో గొరెల, మేకల  పెంపకాన్ని పొతసూన్నారు. కావున ఇప్పటకె ఈ వృత్ లొ ఉన్న మరియు కొత్తగా దీనిలోకి పవేశిసున్న వారు గొరెల పెంపకం పై శాసీయ యాజమానయ పద్దితులు చేపటదం వల్ల అదికంగా లాభాలను అరించవఛు.

ఈ రోజుల్లొ గొరెల ముంసానికి అదికంగా నెలల వయసు వచైసరికే పొతిలొ 20 కిలోల బరువు తూగేతాగా పెంపకం చేపతలి. ఇంత తరగా మారెకాకు తరలించదం వల్ల ఆదాయం ఆరించవఛు.

కాని  గొరెల పెరుగుదలలోనూ, ఆరోగయం విశయంలోనూ శద్ది వహిసైనే లాబాలు వసా. రైతు ఏ  మాత్ర చేసినా ఆరికంగా ఇబ్బందులు తప్పవు. గొరెల చాలా సున్నితమైన నెమరువేసే జంతువులు. వీతీలో వ్వదులు ఎక్కువగా వసాఇ. ఇవి తేలికగా బారిన పది  రైతును నశొలపాలు చేసాయీ.

పొట్టి  పిల్లల పెంపకం:

మొదగా మాంసోత్వత్తకి సరిపద్ద పొపత్లు పిల్లలను ఎంపిక చేసుకొవాలి. ఉన్ని ఉతత్తి చేయని, కేవలం మాతైమే ఇచే గొరె జాతులైను నెల్లూరు, మాందయ్ లాంతి    పిల్లల 3 నెలల వయస్సువి, దాదావుగా 10 కిలోల బరువు తూగేవి, ఆరోగకరమైనవి ఎన్నిక చేసుకోవాలి.

నెల్లూరు జాతిలో మూదు రకాల ఉన్నా. అవి, నెల్లూరు ఎరుపు,  నెల్లూరు పల్ల మరియు  నెల్లూరు జొదిపి రకాలు. వీతిలొ నెల్లూరు  ఎరుపు గొరెలను నెల్లూరు జిల్లా గూదురు ప్రాంతం నుంది తెచుకోవచూను. నెల్లూరు జాతి గొరెలు ఉన్నిని ఉతత్తి చేయని కారిగంగా అవి తిన్న అహారం పూరితగా మాంసోత్వత్తకి ఉపయగపదదం వల్ల రోజుకు 100 – 150 గాముల వరకు బరువు పెరుగుతూ 6 నుంది 7 నెలల వయస్సుకే 20 కిలోల బరువు తూగగలవు.

పచిమేతల ప్రాముకాత:

గొరెలను కొని తేవదినికి 3 నెలల ముందుగానే పచిగద్ది పెంపకం చేపత్తిలి. పచిగద్దిలో దనయపు జాతి / గద్దిజాతి మరియు పప్ప జాతి అని రెందు రకాలుంతయీ. వీతిని తగు మెతాదులో అనగా ఒక గొరెపిల్ల 3 కిలోలు పచిజాతి తింతుంతె 2 కిలోలు దనం జాతి గద్ది మరియు 1 కిలో పప్పుజాతి గద్ది ఇవ్వాలి. దీనికి అనుగుంగా పచిగద్ది  పెంపకం చైపత్తిలి.

ఎపిబిఎన – 1 లాంతి రకాలు అనువైనవి. ఒకసారి పెదితే దాదావు 5 సం!ల పాతు పచిగద్ది లబిసుంది. సంవతరినికి అరు కోతలు వసూంది. దీనితో పాతిగ పప్పౌ జాతి రకాలైన సయీలో, లూసరైన, బరిసము, జనుము, అలసందలు / బొబ్బరులు మెదలగునవి అనువైనవి.

దాని మిశమాన్ని సగతును లోజుకు 100  గాములు ఒకోపోతైలు పిల్లకు ఇవ్వాలి. ఇకవేల పచిమేత విరివిగా దొరికే విదింగా ఉంతై  దాని ఇవ్వనక్కరలేదు. కాని సరైన ఎదుగుదల సమయంలో అదికంగా బరువు తూగదాం కోసం, తరగా మారెతిస్కు తరలించదం కోసం ఇవ్వదం తప్పనినరి.

పెద్ద గొరెల పెంపకం :

గొరెల పెంపకంలో భాగంగా ఇకవేల మంచి నెల్లూరు జాతి ఎరుపు  గొరెలను పెత్తతంలో భాగంగా, ప్రతి 100 అదు గొరెలకు 4 మగ విత్తనపు పొత్త్సస్శెను  ఎంపిక చేసుకోవాలి.

దంచిన మెక్కజొన్నలు / సజ్జలు / జొన్నలు

25

వేరుశనగ పింది

32

గోధుమ / బియ్యపు తపుదు

40

ఖనిజ లవన మిస్శమం

2

ఉప్పు

1

మెత్తం

100

ఈ రకంగా దానను తయారుచేసుకుని అద్ గొరెలకు చూది కతించదానికి 3 – 6 వారాల ముందు నుంచి ప్రతి గొరెకు రోజూ 200 – 250 గ్రాముల దాయ ఇవ్వాలి.

 1. చూలు ఉన్న వాతికి 250 – 300 గ్రాముల దానా ఇవ్వాలి.
 2. ఈనిన తరాత 60 – 90 రోజుల వరకు 200 –  300 గ్రాముల దానా ఇవ్వాలి.
 3. విత్తనపు పొత్త్శకు జత కలిపే సీజనులో రోజుకు 400 – 500 గ్రాముల దానా ఇవ్వాలి. మిగతా సీజనులో 200 – 300 గ్రాముల దానా ఇవ్వాలి.
 4. ముఖ్కగా గురుంచుకోవాలిలిన వశయం గొరెలకు అవి తినే అహారంలో 8 – 10 శాతం వరకు సమీకత దానా ఇవ్వదం వల్ల అధిక ఉతత్తిని అశించవకచు.

సంతానోతపత్తి:

గొరెపిల్లలు పుతిన తరావత 11 నుంచి 12 నెలల వయస్సులో మెదత్తిసారి ఎదకు  వసాయీ. అవి ఎద చివిరి దశలో అనగా ఎదకు వచిన 30 – 36 గంతల తరాత పోతైలుతో దాతించదం వల్ల గరభం దాలచదానికి అవకాశాలు ఎక్కువ.

జత కలపదం:

 1. విత్తనపు పోత్తిశను మందతో పాతుగా ఉంచకుందా విదిగా
 2. గొరెల బుతూక్రమం గమనించినత్త్య్హతే ఇవి ఏది పోదవునా ఎదకు రావు. కొన్ని బుతువులోనే ఎదకు వచి కదతాయీ. మారి, ఏప్రల నెలల్లో 15 – 20% , జూన్, జూలై నెలల్లో 50 – 80% మరియు అకోబరు, నవంబరు నెలల్లో 20 – 30% వసాయీ.
 3. గొరెలో సగతు చూది కాలం 148 రోజులు అనగా 5 నెలలు ఉంతుంది.
 4. మనం విత్తనానికి వాదాలనుకునే పోత్తలు పిల్లలను తప్పు మిగతా అన్ని పిల్లలకు 2 వారాల వయస్సులో “ కాసెశన్ “ అనగా సంతానోప్పుత్తికి పనికి రాకుందా వృశల  పైభాగంలో నలిపివేయదం దారా అవి తరగా బరువు పెరిగి, రుచికరమైన మాంసాన్ని ఉత్తత్తి  చైసాయీ.

పనికిరాని గొరెలను ఏరివేయదం :

ప్రతి సంవతరం మన మందలో పుత్తి గొరెపిల్లను ఉంచుకుని, వయసు మీరిన, సంతానోత్తకి పనికిరాని, బక్కచిక్కిన గొరెలను ఏరివేసి అమైయాలి. సాధారనంగా ప్రతి సంవతరం మందలో 5 – 10% గొరెలను ఏరివేయదం వల్ల అహార ఖరుచులు తగ్గి లాభాలు పెంచుకోవచు.

ఆరోగ పరిర

 1. గొరెలను గాలి, వెలుతురు బాగా వచే శెదలో పెంచుకోవాలి.
 2. దానా తొత నీతి తొతైలను  అప్పుదప్పుద శుభంగా కదిగి సున్నం వేయాలి.
 3. గొరెలను మేపే చోతును క్రమ పద్దతిలో మారిది విధానంలో మేపుకోవాలి. దీనిని “రొతెశనల్ గ్రేజింగ్”                అంతరు.
 4. గొరెలకు క్రమం తప్పకుంద ఏలిక పాములు, జలగలు మెదలైన పురుగులు పదకుందా నతాల మందులు వేయీచాలి.
 5. చితుకు రోగం, గురకు రోగం, గాలికుంతా, పిపిఅర్, అమ్మతల్లి లాంతి రోగాలు సోకుందా సకాలమ్లో తికాలు వేయీచాలి.
 6. సమీపంలోని పశువెదుని సలహాలు, సూచునలను పాత్తిస్సు అరోగన్ని సాపాదుతుందలి.
 7. గొరెలను ఉదయం వేశల్లో కాని, సాయంత్రం గాని ఎంద వేది నుంచి కాపాదైలా పోలాల్లో మేపదానికి వదలదం మంచిది. నింపాదిగా, ఇపరీతిగా మేసాయీ.
 8. గొరెల బరువును ప్రతి నెలా తూకం వేసుకోని చూసుకోవాలి. బరువు క్రమంగా పెరిగి లాభాలనివ్వాలి. కావున, తదనుదంగా వాతి యాజమాన్న పద్దతులను పాతిన్నూ, అహారం అందునబాతిలో ఉందే, అరోగంగా పెరిగేత జాగ్రత్తలు తీసుకొవదం దారా లాభాలను అరించవచు.

ఆధారం: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్ద

3.03571428571
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు