హోమ్ / వ్యవసాయం / పశు సంపద / పశుగ్రాసాల సాగు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పశుగ్రాసాల సాగు

పశుగ్రాసాల సాగు

ప్రసూతా పారిసిద్ధిలో రైతులు ఒక్క ధానపు పంటల పైనే ఆధారపడకుండా ఉ దాని పంటలు, పాడి పశువుల మేపడం పోషణ, పాల ఉట్పుత్తుల పై శ్శద్ద  చూపుతున్నారు. పుషయలంగా పశుగ్రాసాలు సాగుచేసి పశువులకు మేపడం వల్ల పాల ఉతత్త  లాభాదాయకంగా ఉంటుంది. పాల ఉతత్త చేపట్టీ  వారు ముఖాయంగా రెండు అంశాలను దుష్టిలో పెట్టుకోవాలి.

పాలకు డిమాండ్: పాడి పశువుల పోషణ, చేపట్టీ ముందు పాలకు లభించే ధర, పాలు అమ్ముకునే విధానం, పాలు, పాల పదారాలు కొనే సంస్దల లేదా సయంగా అమ్ముకునే విషయాల గురించి పరిశీలించి సరైన నిరణయం తిసుకోవాలి.

గ్రాసాల ఉతత్త: పుషకాలంగా పచ్చిగడ్డి మేపితే దాణా ఖర్చు తగ్గించవచ్చు. పాల దిగుబడి యాజమాన్యం పై ఆధారపడి ఉంటుంది. అందుచేత పశుగ్రాస రకాలు, సాగులో కువాల గురించి పశుపోషకులు అవగాహన కలిగి ఉండాలి. వారి వారికున్న వసతులను, వనరులను దుష్టలో పెట్టుకుని గ్రాసాల సాగు ప్రణాళికను రూపొందించుకోవాలి.

పశుగ్రాసాల విత్తనాలు: కలితాలేని, మేలైన, నానయమైన  విత్తనాలను సీకరించాలి. (లూసర్న్ లో బంగారు తీగ కల్లిలేని విత్తనాలను సీకరించాలి).

వ . సం

పరిసీదతి

అనువైన పశుగ్రాసాలు

1

సంవసరం పొడవునా నీటి పారుదల ఉన్న ప్రాంతాల్లో వైబ్రిదా నేపియర్, లూసర్న్

2

ఒకే సీజన్ లో పారుదల వనతి ఉన్నట్లయితే

మొక్కజొన్న

3

తక్కువ వరషపాతం గల ప్రాంతాలకు, నీటి వసతి ఉండే ప్రాంతాలకు

జొన్న,సజ్జ

4

చాపుడు భూముల్లో

రోడ్స్ గడ్డి

5

మిశ్రమ పంటగా

అలసంద (ఏక వారిశకాలలో)సైలో (బహు వారిశకాలలో)

6

తోటల్లో / చెట్ట నీడలో

గిని గడ్డి, సైలో

7

నీరు నిల్వ ఉండే భూముల్లో

పారా గడ్డి

8

సైలేజిగా నిల్వ ఊడేందుకు

జొన్న, మొక్కజొన్న, సజ్జ, నేపియర్

ఆధారము: వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్ద

3.13333333333
ప్రకాష్ గౌడ్ Nov 05, 2019 03:58 PM

మేకల పెంపకం కొరకు కావలసిన పెట్టుబడి వివరాలు పట్టిక కావాలి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు