పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ముఖ్యమైన దాణా మిశ్రమాలు

ఈ విభాగంలో ముఖ్యమైన దాణా మిశ్రమాలు గురించి వివరించబడింది.

ఐ.సి.ఎ.ఆర్. విడుదల చేసిన ముఖ్యమైన దాణా మిశ్రమ వివరములు

మొక్కజొన్న 40 శాతం
ఉలవలు 40 శాతం (14 – డి.సి.పి)
వేరుశెనగ పిండి (చెక్క) 15 శాతం (74 – టి.డి.ఎన్)
శనగ పొట్టు 05 శాతం
జొన్న ధాన్యము 40 శాతం
ఉలవలు 40 శాతం (15 – డి.సి.పి)
నువ్వులు (చెక్క) 15 శాతం (60 – టి.డి.ఎన్)
తవుడు 05 శాతం
తవుడు 80 శాతం
వేరుశెనగ (చెక్క) 20 శాతం (17 – డి.సి.పి)
తవుడు 70 శాతం (60 – టి.డి.ఎన్)
నువ్వులు (చెక్క) 30 శాతం
మొక్కజొన్న 40 శాతం
తవుడు 20 శాతం (70 – టి.డి.ఎన్)
శనగ పొట్టు 10 శాతం
వేరుశెనగ పి0డి (చెక్క) 20 శాతం

మిశ్రమ పద్ధతితో పశుగ్రాసాల సాగు:

ఈ క్రింది పట్టికలో చూపిన విధంగా పశుగ్రాసాలను, పంటల మార్పిడి లేదా మిశ్రమ పంటలుగా రైతులు ఆయా కాలానుగుణంగా వనరులను బట్టి సాగు చేసుకొన్నట్లయితే సంవత్సరము పొడుగునా పశువులకు పచ్చిమేత మేపుకోవచ్చు.

ఖరీఫ్ రబీ వేసవి
1. హైబ్రిడ్ నేపియర్ అలసంద (చాళ్ళ మధ్య) లూసర్ను చాళ్ళమధ్య
2. సజ్జ లూసర్ను లూసర్ను
3. మొక్కజొన్న+అలసంద లూసర్ను లూసర్ను
4. జొన్న+అలసంద మొక్కజొన్న+అలసంద జొన్న+అలసంద
5. మొక్కజొన్న+అలసంద బర్సీము+లూసర్ను లూసర్ను

ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.

2.99792099792
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు