మనదేశంలో కోళ్ళు పరిశ్రమ చాలా అభివృద్ధి చందినప్పటికీ, గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజానీకానికి కోడీగడ్ల్ మరియు మాంసము అందుబాటులో లేవు. గ్రామీణ ప్రాంతాల్లోనే పేద ప్రజలకు సమతాలువైన ఆహారం ఇవ్వలంతా వారికీ చక్కగా దొరికే కందిగ్దల్ మరియు దండి మాంసం తప్పక అందుబాటులోకి రావాలి. పెరటిలో కోళ్ళు పెంపకం ఇంటిల్లిపాదికి సంతలయంన ఆహారాన్ని అందివ్వడంతో పాటు అదునపు ఆదాయం ఇవ్వగలదు. కావున ఇటీవల కాలంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెరటిలో కోళ్ళు పెంపకానికి ఎక్కువ ప్రాధన్యం ఇస్తున్నాయి.
గ్రామాలల్లో రైతు సోదరులు ఏంటి దగ్గర పెంచుకొనే దేశవాళీ కోళ్ళు చిన్నవిగా ఉంది తక్కువ గ్రేడ్ పెడతాయి. ఎక్కువ కాలం పొదుగు బట్టి గ్రేడ్ ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. వెతికి ప్రత్యముయంగా వివిధ పరిశోధన సంస్దలు పెరటిలో పెంపకానికి అనుమైన కోళ్ళు జాతులకు అభివృద్ధి చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగేనవి రాజశ్రీ, గిరిరాజు, మనరాజు మరియు గ్రామా ప్రియా మొదలునవి. వీటిలో శ్రీ వెంకటేశ్వేరా పశువైద్య విశ్యవిద్యాలయంలోని అభిలు భారత కోళ్ళు సమస్యాయ పరిశోధన సాధనం, రాజంద్రనగర్, హైదెరాబాద్ నుండి విడుదలైన 'రాజశ్రీ' విలుకారణయింది. రాజశ్రీ కోళ్ళను రూపొందేంచ క్రమంలో మాంసానికి మరియు గ్రేడ్డ్ ఉత్పత్తికి పనికి వచ్చా ముందు విదీశీ జతలతో పాటు వ్యాధి నిరోధక శక్తి మరియు ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటానికి దశవాళీ కోళ్ళు రకాన్ని కూడా ఉపోయోగించడం రాజశ్రీ కొల్లున రూపొందించటప్పుడు గ్రామా ప్రాంతంలో పెరటిలో పెంపకానికి అనుమిన లక్షణాలన్నీ కలిగే ఉండాలి ప్రాథేయకతను శుద్ధి తీసుకోవడం జరిగింది.
రాజశ్రీ కోళ్ళు ముఖ్యమైన లక్షణాలు:
రాజశ్రీ కోళ్ళు ఉత్పత్తి సామర్థ్యం క్రింద పట్టికలో పొందుపరచబడినది:
ఉత్పత్తి సామర్థ్యం |
పెట్టుపిల్ల |
పుంజుపిల్ల |
8 వారాల వయస్సులో కోడిపిల్ల బరువు |
500 గ్రా. |
500 గ్రా. |
16 వారాల వయస్సులో కోడి బరువు |
1300 గ్రా. |
1500 గ్రా. |
20 వారాల వయస్సులో కోడి బరువు |
1500 గ్రా. |
1750 గ్రా. |
మొదటి గుడ్డు పెట్టి వయస్సు |
160 రోజులు |
|
ఒక సంవత్సరంలో గుడ్లు ఉత్పత్తి |
160-170 గ్రేడ్లు |
|
గుడ్డు బరువు |
55 గ్రామలు |
|
యాజమాన్య అవసరాలు:
రాజశ్రీ కోళ్ళు గ్రామీణ ప్రాంతాలలో పెరటిలో పెంవకానికి అనువుగా రూపొందించబడినది. వీటికి ప్రత్యకమైన యాజమాన్య అవసరాలు ఎక్కువగా ఉండవు. పెరటిలో దొరికే గంజలు, క్రమాలు, గడ్డి మరియు వంటింటి విగలు తిని వాటి సంరథ్యం మేరకు ఉత్పత్తి చేయగలవు. వీటి కొరకు రాత్రి పాటు కప్పి ఉంచటానికి సదనేకంగా దొరికే మడిసరకతో గూడా తయారుచేసిన సరిపోతుంది. ఇలాంటి గూడా లోపల విస్తారంగా గాలి సోకల ఉండాలి. క్రమం తప్పకుండా తోపులా ఉండే కింది పెంటను తొలగించి శుభ్రపరస్తుండాలి.
ఈ జాతి కింద పెట్టిలను గ్రాడ్డి ఉత్పత్తికి ఉంచుకున్న యడల దాదాపు ఒక సంవత్సరం పాటు రైతు సోదరులు వద్ద ఉంటాయి. కావున సాధారణంగా వచ్చా వ్యాదులన్నటి నుండి కాపాడడానికి క్రింద వివరించిన విధంగా టీకాలు ఇప్పంచాలి. లేదా టీకాలు వేయబడిన కోడి పిల్లలను 8 - 10 వారాల వయస్సలో కొనడం మంచిది.
రాజశ్రీ కింది పిల్లలకు వివిధ వయస్సలో ఇవ్వవలసిన టీకాలు:
టీకా మందు పేరు |
వయస్సు |
ఇచ్చి పద్ధతి |
మారెక్స్ వ్యాధి టీకా (Marek’s) |
ఒక రోజు పిల్ల |
చర్మం కింద |
కొక్కెర వ్యాధి టీకా (Lastoa) |
5-7 రోజు |
కంటిలో చుక్కలు |
గంబొరా వ్యాధి ఇక (IBD) |
14వ రోజు |
కంటిలో చుక్కలు |
కొక్కెర వ్యాధి టీకా (Lastoa Booster) |
28వ రోజు |
కంటిలో చుక్కలు |
గంబొరా వ్యాధి ఇక (IBD Booster) |
30వ రోజు |
కంటిలో చుక్కలు |
అమ్మతల్లి (Fowl Pox) |
36వ రోజు |
కాండలో సూది |
కొక్కెర వ్యాధి టీకా (R2B LIVE) |
6వ వారము |
కాండలో సూది |
రాజశ్రీ కోళ్ళకు దాణా అవసరమా?
ఈ కోళ్లు పెరటిలో దొరికే ఆహార పదార్దాలను తిని సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేస్తాయి. కానీ వేసవి కాలంలో పెరటిలో పచ్చి గడ్డి, గింజలు కావలసినంత లెప్పుడు విధంగా దాణా ఇవ్వలి ఉంటుంది. ఇందు కొరకు పెరటిలో దొరికే ఆకుకూరల లేదా లేసర్న్ లేదా బరిసము వంటి ఆకుకూరలు చిన్నమొక్కలుగా తరిగి ఇచ్చిన సరిపోతుంది. లేదా సాధునికంగా దొరికే తృణధాన్యాలు (జొన్న, మొక్కజొన్న మరియు సజ్జ మొదలున్నవి), నూనెగింజల నుండి వచ్చా చెక్క (వేరుశనగ / ప్రొద్దుతిరుగుడు / సొయా చెక్క), తవుడు మరియు మేతదు ప్రకారం ఖనిజ లవణాలను కలిపి కోళ్లు దాణా తయారు చేసుకుని మేపవచ్చును.
ఇలా అదనంగా ఇచ్చి దాణాను సాయంత్రం ఇచ్చిన యుదాల కోళ్లు ఇంటికి తిరిగి వచ్చాఅలవాటు ఏర్పుడుతుంది.
పెరటిలో పెంచే కోళ్ళు ఆరుబయట తిరుగుతుంటాయి. గడ్డి మరియు గింజలను తింటునప్పుడు వివిధ రకాల అంతర పురాన్నజీవులు వాటిని ఎక్కువగా ఆశించవచ్చును. కావున క్రమం తప్పకుండా మట్టిల మందులను త్రాగించడం మంచిది. ఈ కారియక్రమాన్ని అందరు రైతుల కలిసి గ్రామములో ఒకేసారి చేసినట్టయితే నత్తలను / అంతర పరాన్న జీవులను సమారాధవంతగా నివారించవచ్చును. ఇందుకొరకు పైపరిజన్ మందును ఒక చెంచాడు చొప్పను ఆరు లీటరు కలిపి, ఒక్కొక్కనొడికి 5 - 10 మీ.లి. త్రాగించాలి. ఈ కారియక్రమాన్ని 20 -30 రోజుల వయస్సులో మొదలు పెట్టి ప్రతి మూడు నెలలకు ఒకసారి చేయడం మంచిది.
లాభాయత: రాజశ్రీ కోళ్ళు కావాలిసిన వారి "ప్రధాన శాస్ర్తవేత్త, అఖిల భారత కోళ్ళు పరిశోధన సాధనము, రాజేంద్రనగర్, హైదరాబాద్ - 500 030 , ఫో.న్ : 040 - 24015316 " అనే చిరునామాలో సంప్రదించవచ్చును.