ఆధునిక విధానంలో బొప్పాయి సాగు
ఆముదం వర్షాధారంగా మెట్ట ప్రాంతాల్లో పండించే నూనెగింజల పంటలలో ముఖ్యమైనవి.
వ్యవసాయములో నుతనసాంకేతికపరిజ్ఞానము
అధిక దిగుబడి కోసం పండ్లు, కూరగాయలు, పూల సాగు చేయాలి .
ఎరువుల వాడకంలో రైతులు పట్ణచవలసిన జాగ్రత్తలు.
ఎర్ర గొంగళి పురుగు నివారణ
కంపోస్టువల్ల లాభాలు,గ్రామీణ,పట్టణ సేంద్రియ వ్యర్ధాలు
కల్తీ ఎరువులను గుర్తించడానికి కొన్ని చిట్కాలు
కీటక నివారిణి రకాలు
క్వినోవాలో పోషకాలు,పండిచువిధానము
ఖచ్చిత వ్యవసాయ సాగు విధానము
మొక్కల,జంతు సంబంధిత సాంద్రీకృతసేంద్రియఎరువులు
చెరకు వ్యర్థాలతో సేంద్రియ ఎరువు
చేమ దుంప పంట సాగు మరియు తెగుళ్ల నివారణకు చర్యలు
బీర, దొండ కూరగాయల పంట సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం.
కృషి సించాయి యోజన తదితర పథకాలు గురించి తెలుసుకుందాం.
కృషి సించాయి యోజన తదితర పథకాలు గురించి తెలుసుకుందాం.
నేల గురించి తెలుసుకుందాం
పంట మార్పిడి వలన ప్రయోజనాలు,జాగ్రత్తలు
సాధారణంగా వర్షాధారిత ప్రాంతాల్లోని భూముల్లో పంటలకు కావలసిన పోషక పదార్ధాల లోపం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాక ఈ పంటల్లో క్రిములు మరియు చీడలు పంటలకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయే. వర్షధర వ్యవసాయంలో ముక్యంగా సన్నకారు మరియు చిన్న రైతులు ఖరీదైన రసాయనిక ఎరువులు క్రిమి లేదా చీడ నాశక మందుల పై ఎక్కువ పెట్టుబడులు పెట్టలేకపోతున్నారు.
పశుగ్రాస నిల్వ పద్ధతులు.
పశు పోషణ గురించి
పురుగుమందుల ఎంపిక,వాడకంలో జాగ్రత్తలు
ఫర్టిగేషన్ లో తీసుకోవల్సిన మెళకువలు గురించి తెలుసుకుందాం.
ఫర్టిగేషన్ విధానము
చెరకు తోటకు బిందుసేద్య పద్ధతి ద్వారా సాగు
ప్రతిలో కయ తొలుచు పురుగు తాకిడికి కుదేలైన ప్రతి రైతుకు ఆశికిరణంలా.. రోదికింది హైబ్రిడ్ ప్రతి ! కానీ దళారుల జిమిక్కుకు మోసపోయిన రైతు కొన్ని బిటి హైబ్రిడ్ రకాలను మాత్రమే ఆర్థిక దిగిబడినిస్తాయని భ్రమపడి... పోటీపడి.. దళారుల మోసానికి గురై... నష్టపోతున్నారు ! ఫలితం... లాభం దళారులకు.... సమయము, డబ్బు నష్టపోవటం ,కొన్నిసార్లు నకిలీ విత్తనములు ద్వారా పంట కూడా నష్టపోవటం రైతుకు జరుగుతుంది.
కాలక్రమానుసారంగా భారతదేశంలో పంటలతీరులో మార్పు
శీలీంద్రాల తెగుళ్ళ నుండి పంటను కాపాడడానికి సరి అయిన జాగ్రత్తలు పాటించాలి.
పైర్లకు కావాల్సిన పోషకాలను అందించడానికి ఎరువులు వేయాలి. మొక్కలు, జంతువులు, మానవుల అవశేషాల నుండి తయారయ్యే వాటిని సేంద్రియ ఎరువులు అంటాం.