ఏం చేయాలి?
మీకేం లభిస్తుంది?
క్ర.సం. |
సహాయ రకాలు |
సహాయానికి క్రైటీరియా/గరిష్ట పరిమితి |
|
|
రాయితీ |
యూనిట్ ఏరియాకు ఇచ్చే గరిష్ట రాయితీ |
|
||
ఎ. ఉద్యాన విభాగం కింద సహాయం |
||||
1. |
కూరగాయల విత్తన ఉత్పత్తి (ప్రతి లబ్ధిదారుకు గరిష్టంగా 5 హెక్టార్లు) |
|||
|
a. వంగడాలు |
ప్రభుత్వ రంగానికి 100% ప్రైవేటు రంగానికి ఈశాన్య హిమాలయ రాష్టాల్లో, టిఎస్ పి ప్రాంతాలలో, అండమాన్, నికోబార్ దీవుల్లో, లక్షదీవుల్లో నయితే 50% ఇతర ప్రాంతాల్లో నయితే 35%. ప్రతి పంటకు విత్తనాల దిగుబడి ఎంత ఉండాలనేది ఏ రాష్ట్రనికారాష్ట్రం నిర్ణయిస్తుంది. |
a. వంగడాలు హెక్టారుకు రూ. 35000/- |
|
|
b. సంకర విత్తనాలు |
b. ప్రభుత్వ రంగానికి 100%;ప్రైవేటు రంగానికి – ఈశాన్య హిమాలయ రాష్టాల్లో, టీస్ పి ప్రాంతాల్లో అండమాన్, నికోబార్ దీవుల్లో, లక్షదీవుల్లో నయితే 50% ఇతర ప్రాంతాల్లో నయితే 35%. ప్రతి పంటకు విత్తనాల దిగుబడి ఎంత ఉండాలనేది ఏ రాష్ట్రనికారాష్ట్రం నిధులు విడుదల చేసే ముందే ప్రతి లబ్ధిదారునికి నిర్ణయిస్తుంది. |
ప్రతి హెక్టారుకు రూ. 1.5 లక్షలు |
|
2. |
హై – టెక్ నర్సరీ (2-4 హే. యూనిట్) |
ప్రభుత్వ రంగానికి 100% గరిష్ట పరిమితి యూనిట్ కు రూ. 100 లక్షలు; ప్రైవేటు రంగానికి రుణంతో ముడిపడిన బాక్ ఎండెడ్ రాయితీ ఖర్చులో 40% (యూనిట్ కు రూ. 40 లక్షల చొప్పున గరిష్టంగా 4 హెక్టార్లకు) ప్రాజెక్టుతో ముడిపడిన కార్యకలాపాలకుదామాషా ఆధారంగా ఇస్తారు. ప్రతి నర్సరీలో హెక్టారుకు కనీసం తప్పనిసరిగా హెచ్చవలసిన 50000 బహువార్షిక పండ్ల మొక్కలను/సుగంధ ద్రవ్యాల మొక్కలను/సువాసన మొక్కలను పెంచాలి. వీటి నాణ్యతకు ధృవీకర్ణ పొందాలి. |
హెక్టారుకు రూ. 25 లక్షలు |
|
3. |
చిన్న నర్సరీ (1 హే. యూనిట్) |
ప్రభుత్వ రంగానికి 100%; ప్రైవేటు రంగానికి రుణంతో ముడిపడిన బాక్ ఎండెడ్ రాయితీ ఖర్చు యూనిట్ కు గరిష్టంగా రూ. 7.5 లక్షలు; ప్రాజెక్టుతో ముడిపడిన కార్యకలాపాలకు. ప్రతి నర్సరీలో హెక్టారుకు కనీసం తప్పనిసరిగా పెంచవలసిన 25000 బహువార్షిక పండ్ల మొక్కలను/సుగంధ ద్రవ్యాల మొక్కలను/సువాసన మొక్కలను పెంచాలి. వీటి నాణ్యతకు ధృవీకర్ణ పొందాలి. |
హెక్టారుకు రూ. 15 లక్షలు |
|
4. |
కొత్త తోటల పెంపకం (ఏరియా విస్తీరణ – లబ్ధిదారుకు గరిష్టంగా 4 హెక్టర్లు) |
|||
|
1. పండ్లు |
|||
|
a. ఎక్కువ ఖర్చుతో కూడిన పంటలు |
|||
|
i. ద్రాక్ష కివీ , ఫ్యాషన్ ఫ్రూట్ వంటి పండ్లు (బిందు సెధ్యం తో కలిపి) |
నాటవలసిన మొక్కల కోసం బిందు సేద్య పరికరాల పందిళ్ళ ఖర్చు కోసం ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ.1.60 లక్షలు (ఖర్చులో 40%); (60:20:20 లెక్కన మూడు విడతలు; రెండవ సంవత్సరంలో కనీసం 75% మూడవ సంవత్సరంలో కనీసం 90% మొక్కలు బతికి ఉండాలనేది షరతు ). ఈశాన్య, హిమాలయ రాష్ట్రాల్లో టిఎస్ పి ప్రాంతాల్లో, అండమాన్, నికోబార్ దీవుల్లో, లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ ఉంటుంది.
|
హెక్టారుకు రూ. 4 లక్షలు |
|
|
ii. పండ్లు (బిందు సేద్యం లేకుండా) |
నాటవలసిన మొక్కల కోసం ఐఎన్ ఎం. ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.50 లక్షలు (ఖర్చులో 40%); (60;20;20 లెక్కన మూడు విడతలు; రెండవ సంవత్సరంలో కనీసం 75% మూడవ సంవత్సరంలో కనీసం 90% మొక్కలు బతికి ఉండాలనేది షరతు). ఈఃశాన్య హిమాలయ రాష్ట్రాల్లో, టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో, లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ ఉంటుంది. |
హెక్టారుకు రూ. 1.25 లక్షలు |
|
|
b. స్ట్రా బెర్రి |
|||
|
i. బిందు సేద్యం, మిల్చింగ్ లతో సమగ్ర ప్యాకేజీ |
నాటవలసిన మొక్కల కోసం బిందు సేద్య పరికరాలూ, మల్చింగ్ ల ఖర్చు కోసం ఐఎన్ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 1.12 లక్షలు (ఖర్చులో 40%) ఒక విడతలో. |
హెక్టారుకు రూ. 2.8 లక్షలు |
|
|
ii. బిందు సేద్యం లేకుండా |
నాటవలసిన మొక్కల కోసం, ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.50 లక్షలు (ఖర్చులో 40%) ఒక విడతలో. పై i & ii లకు ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ ఉంటుంది. |
హెక్టారుకు రూ. 87500 |
|
|
c. అరటి (పిలకలు) |
|||
|
i. బిందుసేద్యంతో సమగ్ర ప్యాకేజీ |
నాటవలసిన మొక్కల కోసం బిందు సేద్య పరికరాలూ, మల్చింగ్ ల ఖర్చు కోసం ఐఎన్ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.80 లక్షలు (ఖర్చులో 40%) 75:25 నిష్పత్తిలో రెండు విడతలుగా. |
హెక్టారుకు రూ. 2.00 లక్షలు |
|
|
ii. బిందు సేద్యం లేకుండా |
నాటవలసిన మొక్కల కోసం, ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.35 లక్షలు (ఖర్చులో 40%) 75:25 నిష్పత్తిలో రెండు విడతలుగా. పై i & ii లకు ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ రెండు విడతల్లో ఉంటుంది. |
హెక్టారుకు 1.25 లక్షలు |
|
|
అనాస (పైస్ యాపిల్) (పిలకలు) |
|||
|
i. బిందుసేద్యంతో సమగ్ర ప్యాకేజీ |
నాటవలసిన మొక్కల కోసం బిందు సేద్య పరికరాలూ, మల్చింగ్ ల ఖర్చు కోసం ఐఎన్ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 1.20 లక్షలు (ఖర్చులో 40%) 75:25 నిష్పత్తిలో రెండు విడతలుగా. |
హెక్టారుకు రూ. 3.00 లక్షలు |
|
|
ii. బిందు సేద్యం లేకుండా |
నాటవలసిన మొక్కల కోసం, ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.35 లక్షలు (ఖర్చులో 40%) 75:25 నిష్పత్తిలో రెండు విడతలుగా. పై i & ii లకు ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ రెండు విడతల్లో ఉంటుంది. |
హెక్టారుకు రూ. 87500 |
|
|
అరటి (టిష్యు కల్చర్) |
|||
|
i. బిందు సేద్యంతో సమగ్ర ప్యాకేజీ |
నాటవలసిన మొక్కల కోసం బిందు సేద్య పరికరాలూ, మల్చింగ్ ల ఖర్చు కోసం ఐఎన్ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 1.20 లక్షలు (ఖర్చులో 40%) 75:25 నిష్పత్తిలో రెండు విడతలుగా. |
హెక్టారుకు రూ. 3.00 లక్షలు |
|
|
ii. బిందు సేద్యం లేకుండా |
నాటవలసిన మొక్కల కోసం, ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.50 లక్షలు (ఖర్చులో 40%) 75:25 నిష్పత్తిలో రెండు విడతలుగా. పై i & ii లకు ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ రెండు విడతల్లో ఉంటుంది. |
హెక్టారుకు 1.25 లక్షలు |
|
|
అనాస (టిష్యు కల్చర్) |
|||
|
i. బిందు సేద్యంతో సమగ్ర ప్యాకేజీ |
నాటవలసిన మొక్కల కోసం బిందు సేద్య పరికరాలూ, మల్చింగ్ ల ఖర్చు కోసం ఐఎన్ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 2.20 లక్షలు (ఖర్చులో 40%) 75:25 నిష్పత్తిలో రెండు విడతలుగా. |
హెక్టారుకు రూ. 5.50 లక్షలు |
|
|
ii. బిందు సేద్యం లేకుండా |
నాటవలసిన మొక్కల కోసం, ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.50 లక్షలు (ఖర్చులో 40%) 75:25 నిష్పత్తిలో రెండు విడతలుగా. పై i & ii లకు ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ రెండు విడతల్లో ఉంటుంది. |
హెక్టారుకు 1.25 లక్షలు |
|
|
g. బొప్పాయి |
|||
|
i. బిందు సేద్యంతో సమగ్ర ప్యాకేజీ |
నాటవలసిన మొక్కల కోసం బిందు సేద్య పరికరాలూ, మల్చింగ్ ల ఖర్చు కోసం ఐఎన్ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.80 లక్షలు (ఖర్చులో 40%) 75:25 నిష్పత్తిలో రెండు విడతలుగా. |
హెక్టారుకు రూ. 2.00 లక్షలు |
|
|
ii. బిందు సేద్యం లేకుండా |
నాటవలసిన మొక్కల కోసం, ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.30 లక్షలు (ఖర్చులో 40%) 75:25 నిష్పత్తిలో రెండు విడతలుగా. పై i & ii లకు ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ రెండు విడతల్లో ఉంటుంది. |
హెక్టారుకు 60000 |
|
|
అత్యధిక సాంద్రత గల తోటలు (మీడో(meadow)అర్చర్డ్) |
|||
|
i. బిందు సేద్యంతో సమగ్ర ప్యాకేజీ |
నాటవలసిన మొక్కల కోసం బిందు సేద్య పరికరాలూ, పందిళ్ళ ఖర్చు కోసం ఐఎన్ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.80 లక్షలు (ఖర్చులో 40%) (60:60:20 లెక్కన మూడు విడతలు; రెండవ సంవత్సరంలో కనీసం 75% మూడవ సంవత్సరంలో కనీసం 90% మొక్కలు బతికి ఉండాలనేది షరతు) |
హెక్టారుకు రూ. 2 లక్షలు |
|
|
ii. బిందు సేద్యం లేకుండా |
నాటవలసిన మొక్కల కోసం, ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.50 లక్షలు (ఖర్చులో 40%) (60:60:20 లెక్కన మూడు విడతలు; రెండవ సంవత్సరంలో కనీసం 75% మూడవ సంవత్సరంలో కనీసం 90% మొక్కలు బతికి ఉండాలనేది షరతు) పై i & ii లకు ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ రెండు విడతల్లో ఉంటుంది. |
|
|
|
అధిక సాంద్రత గల తోటలు (మామిడి, జామ, లిచి, దానిమ్మ, యాపిల్, నిమ్మ వగైరా) |
|||
|
i. బిందు సేద్యంతో సమగ్ర ప్యాకేజీ |
నాటవలసిన మొక్కల కోసం బిందు సేద్య పరికరాలూ, పందిళ్ళ ఖర్చు కోసం ఐఎన్ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.60 లక్షలు (ఖర్చులో 40%) (60:60:20 లెక్కన మూడు విడతలు; రెండవ సంవత్సరంలో కనీసం 75% మూడవ సంవత్సరంలో కనీసం 90% మొక్కలు బతికి ఉండాలనేది షరతు) |
హెక్టారుకు రూ. 1.5 లక్షలు |
|
|
ii. బిందు సేద్యం లేకుండా |
నాటవలసిన మొక్కల కోసం, ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.40 లక్షలు (ఖర్చులో 40%) (60:60:20 లెక్కన మూడు విడతలు; పై i & ii లకు ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ మూడు విడతల్లో ఉంటుంది. (రెండవ సంవత్సరంలో కనీసం 75% మూడవ సంవత్సరం కనీసం 90% మొక్కలు బతికి ఉండాలనేది షరతు). |
హెక్టారుకు రూ. 1 లక్షలు |
|
b. అధిక ఖర్చు లేని పండ్ల చెట్లు |
||||
|
a. సాధారణ ఎడంతో అధిక ఖర్చు లేని పండ్ల చెట్లు |
|||
|
i. బిందు సేద్యంతో సమగ్ర ప్యాకేజీ |
నాటవలసిన మొక్కల కోసం బిందు సేద్య పరికరాల, కేనోపి మేనేజ్ మెంట్ ల ఖర్చు కోసం ఐఎన్ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.40 లక్షలు (ఖర్చులో 40%) (బహు వర్షియ చెట్లకు 60:60:20 లెక్కన మూడు విడతలు; రెండవ సంవత్సరంలో కనీసం 75% మూడవ సంవత్సరంలో కనీసం 90% మొక్కలు బతికి ఉండాలనేది షరతు, బహు మర్షియం కానీ వాటికి 2 విడతల్లో 75:25 నిష్పాత్తిలో). |
హెక్టారుకు రూ. 1 లక్షలు |
|
|
ii. బిందు సేద్యం లేకుండా |
నాటవలసిన మొక్కల కోసం, ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.30 లక్షలు (ఖర్చులో 50%) అన్నీ రాష్ట్రాల్లో మూడు విడతలు; పై i & ii లకు ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ మూడు విడతల్లో ఉంటుంది. |
హెక్టారుకు రూ. 60000 |
|
5. సుగంధ ద్రవ్యాలు (లబ్ధిదారుకు అత్యధికంగా 4 హెక్టార్ల విస్తీర్ణంలో) |
||||
|
i. విత్తనాల రూపంలో వెర్ల రూపంలో ఉండే సుగంధ ద్రవ్యాలు |
నాటవలసిన మొక్కల కోసం ఐఎన్ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 12000. |
హెక్టారుకు రూ. 30000 |
|
|
ii. బహు వార్షిక సుగంధ ద్రవ్యాలు (మిరియాలు, యులకులు, లవంగాలు, జాజి కాయ వంటివి) |
నాటవలసిన మొక్కల కోసం, ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 20000 (ఖర్చులో 40%) పై i & ii లకు ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ ఉంటుంది. |
హెక్టారుకు రూ. 50000 |
|
6. పూలు (లబ్ధిదారుకు గరిష్టంగా 2 హ్జెక్టర్లకు) |
||||
|
i. కట్ ప్లవర్స్ |
సన్న, చిన్న కారురైతులకు ఖర్చులో 40% ఇతరులకు ఖర్చులో 25% ఈశాన్య హిమాలయ రాష్ట్రాల్లో, టిఎస్ పి ప్రాంతాల్లో, అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదివులో నయితే ఖర్చులో 50% రాయితీ ఉంటుంది.
|
i. హెక్టారుకు రూ. 1 లక్ష |
|
|
ii. బల్బస్ ప్లవర్స్ |
ii. హెక్టారుకు రూ. 1.5 లక్ష |
|
|
|
iii. వీడి పూలు |
iii. హెక్టారుకు రూ. 40000 |
|
|
7. సువాసననిచ్చే మొక్కలు (లబ్ధిదారుకు గరిష్టంగా 4 హెక్టార్లకు) |
||||
|
i. అధిక ఖర్చులుండే స్సువాసన మొక్కలు (పచౌలి జెరానియం రోజ్ మేరీ వంటివి) |
నాటవలసిన మొక్కల కోసం, ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 40000 (ఖర్చులో 40%) పై i & ii లకు ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ ఉంటుంది. |
i. హెక్టారుకు రూ. 1 లక్ష |
|
|
ii. ఇతర సువాసన మొక్కలు |
నాటవలసిన మొక్కల కోసం, ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 16000 (ఖర్చులో 40%) పై i & ii లకు ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ ఉంటుంది. |
ii. హెక్టారుకు రూ. 40000 |
|
8. ప్లాటేషన్ పంటల కోసం (లబ్ధిదారుకు గరిష్టంగా 4 హెక్టార్లకు ) |
||||
|
i. జీడి పప్పు కోకోవా |
|||
|
a. బిందు సేద్యం తో సమగ్ర ప్యాకేజీ |
నాటవలసిన మొక్కల కోసం బిందు సేద్య పరికరాల, ఐఎన్ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.40 లక్షలు (ఖర్చులో 40%) (60:60:20 లెక్కన మూడు విడతలు; రెండవ సంవత్సరంలో కనీసం 50% మూడవ సంవత్సరంలో కనీసం 90% మొక్కలు బతికి ఉండాలనేది షరతు. |
హెక్టారుకు రూ. 1 లక్ష |
|
|
b. బిందు సేద్యం లేకుండా |
నాటవలసిన మొక్కల కోసం, ఐఎన్ ఎం, ఐపిఎంల కోసం హెక్టారుకు గరిష్టంగా రూ. 0.20 లక్షలు (ఖర్చులో 40%) (60:60:20 లెక్కన మూడు విడతలు; రెండవ సంవత్సరంలో కనీసం 75% మూడవ సంవత్సరంలో కనీసం 90% మొక్కలు బతికి ఉండాలనేది షరతు. పై a & b లకు ఈశాన్య హిమాలయ రాష్ట్రంలో టిఎస్ పి ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో లక్షదీవుల్లో నయితే ఖర్చులో 50% రాయితీ మూడు విడతల్లో ఉంటుంది. |
హెక్టారుకు రూ. 50000 |
|
9. పుట్ట గొడుగులు |
||||
|
i. ఉత్పాదక యూనిట్ |
మౌలిక సదుపాయాల కోసం రుణంలో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ రూపంలో ప్రభుత్వ రంగానికైతే ఖర్చులో 100% ప్రైవేటు రంగానికి ఖర్చులో 40% |
యూనిటీ కు రూ. 20 లక్షలు |
|
|
ii. స్పాన్ ను తయారు చేసే యూనిట్ |
మౌలిక సదుపాయాల కోసం రుణంలో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ రూపంలో ప్రభుత్వ రంగానికైతే ఖర్చులో 100% ప్రైవేటు రంగానికి ఖర్చులో 40% |
యూనిటీ కు రూ. 15 లక్షలు |
|
|
iii. కంపోస్ట్ తయారు చేసే యూనిట్ |
మౌలిక సదుపాయాల కోసం రుణంలో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ రూపంలో ప్రభుత్వ రంగానికైతే ఖర్చులో 100% ప్రైవేటు రంగానికి ఖర్చులో 40% |
యూనిటీ కు రూ. 20 లక్షలు |
|
10 |
వయసు మళ్లిను ప్లాంటేషన్ ను పునరుద్ధరించటం మార్చటం కనోపి మేనేజ్ మెంట్ |
మొత్తం ఖర్చులో 50% గరిష్టంగా హెక్టారుకు రూ. 20000 ప్రతి లబ్ధిదారుకు గరిష్టంగా 2 హెక్టార్ల మేరకు మాత్రమే |
యూనిటీ కు రూ. 40000 |
|
11 |
నీటి వనరుల సృష్టి |
|||
|
i. ప్లాస్టిక్ / ఆర్ సిసి లైనింగ్ తో కమ్మనిటీ ట్యాంకులు పొలంలో కొలనులు పొలం లోనే నీటి రిజర్వాయర్లు |
100మీ. X 100మీ. X 3మీ. సైజు తో 10 హెక్టార్ల కమాండ్ ఏరియా ఉన్న కొలనుకు ఖర్చు లో 100% చిన్న సైజు కొలనుకు దాని సైజు దామాషాలో రాయితీ ఉంటుంది. కమాండ్ ఏరియాను బాటి కనీసం 500 మైక్రాన్ ల ప్లాస్టిక్ ఫిల్మ్ ను కానీ ఆర్ సిసి లైనింగ్ ను గాని ఉపయోగించవచ్చు. సముదాయం/రైతుల బృందం యజమాన్యం లో నిర్వహణలో ఈ కొలనులు ఉండాలి. లైనింగ్ లేని కొలనుల ఖర్చులో రాయితీ 30% తక్కువగా ఉంటుంది. (నల్ల రెగది నేలల్లో మాత్రమే). సహాయం ప్లాస్టిక్/ఆర్ సిసి లైనింగ్ ఖర్చు కు మాత్రమే పరిమితమై ఉంటుంది. అయితే ఎం.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. లబ్ధిదారులు కానివారు కొలను/ట్యాంకు నిర్మాణం లైనింగ్ వంటి మొత్తం ఖర్చు కోసం ఈ పధకం కింద రాయితీ పొందవచ్చు. |
మైదాన ప్రాంతాల్లో యూనిట్ కు రూ. 20 లక్షలు పర్వత ప్రాంతాల్లో రూ . 25 లక్షలు |
|
|
ii. వ్యక్తిగత నీటి సేకరణ వ్యవస్ధ |
20మీ. X 20మీ. X 3మీ. సైజు కొలను/గోట్టపు బావులు/తవ్వుడు బావి కోసం ప్రతి ఘనపు మీ. కు రూ. 125/రాయితీ. 50% రాయితిలో 300 మైక్రాన్ ల ప్లాస్టిక్ ఫిల్మ్/ఆర్ సిసి లైనింగ్ ఖర్చు కూడా కలిసే ఉంటుంది. లైనింగ్ లేని కొలనుల ఖర్చులో రాయితీ 30% తక్కువగా ఉంటుంది (నల్ల రెగది నెళ్లలో మాత్రమే) చిన్న సైజు కొలనులు / తవ్వుడు బావుల ఖర్చు పై రాయితీ వాటి కామాండ్ ఏరియా దామాషాలో ఉంటుంది. వీటిని సరిగా నిర్వహించే బాధ్యత లబ్ధిదారులదే. |
మైదాన ప్రాంతాల్లో యూనిట్ కు రూ. 1.5 లక్షలు పర్వత ప్రాంతాల్లో రూ. 1.8 లక్షలు |
|
12 |
రక్షిత సాగు |
|||
|
1. గ్రీన్ హౌజ్ నిర్మాణం a. ఫ్యాన్ పాడ్ పద్ధతి |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు గరిష్టంగా 4000 చ. మీ. వరకు) |
500 చ. మీ. వరకు ప్రతి చ. మీ. కు రూ. 1650 500 చ. మీ. నుండి 1008 చ. మీ వరకు ప్రతి చ. మీ. నుండి 2080 చ. మీ వరకు ప్రతి చ. మీ. కు రూ. 1420; 2080 చ. మీ. నుండి 4000 చ. మీ. వరకు ప్రతి చ. మీ . కు రూ. 1400; పర్వత ప్రాంతాలకు పై రేటు 15% ఎక్కువగా ఉంటుంది. |
|
|
b. సహజ వెంటిలేషన్ పద్ధతి |
|||
|
i. ట్యూబులార్ పద్ధతి |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు గరిష్టంగా 4000 చ. మీ. వరకు) |
500 చ. మీ. వరకు ప్రతి చ. మీ. కు రూ. 1060; 500 చ. మీ. నుండి 1008 చ. మీ. కు వరకు ప్రతి చ. మీ కు రూ. 935; 1008 చ. మీ. నుండి 2080 చ. మీ. వరకు ప్రతి చ. మీ. కు రూ. 890; 2080 చ. మీ. నుండి 4000 చ. మీ. వరకు ప్రతి చ. మీ. కు రూ. 844; పర్వత ప్రాంతాలకు పై రేటు 15% ఎక్కువగా ఉంటుంది. |
|
|
ii. చెక్క నిర్మాణం |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు గరిష్టంగా 20 యూనిట్ల వరకు; యూనిట్ 200 చ. మీ. మించకుండా) |
ప్రతి చ. మీ. కు రూ. 540; పర్వత ప్రాంతాల్లో ప్రతి చ. మీ. కు రూ. 621 |
|
|
iii వెదురు నిర్మాణం |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు గరిష్టంగా 20 యూనిట్ల వరకు; యూనిట్ 200 చ. మీ. మించకుండా) |
ప్రతి చ. మీ. కు రూ. 450; పర్వత ప్రాంతాల్లో ప్రతి చ. మీ. కు రూ. 518 |
|
|
2. షేడ్ నెట్ హౌజ్: |
|||
|
i. ట్యూబులార్ పద్ధతి |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు గరిష్టంగా 4000 చ. మీ. వరకు) |
ప్రతి చ. మీ. కు రూ. 710; పర్వత ప్రాంతాల్లో ప్రతి చ. మీ. కు రూ. 816 |
|
|
ii చెక్క నిర్మాణం |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు గరిష్టంగా 20 యూనిట్ల వరకు; యూనిట్ 200 చ. మీ. వరకు) |
ప్రతి చ. మీ. కు రూ. 492; పర్వత ప్రాంతాల్లో ప్రతి చ. మీ. కు రూ. 566 |
|
|
iii. వెదురు నిర్మాణం |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు గరిష్టంగా 20 యూనిట్ల వరకు; యూనిట్ 200 చ. మీ. వరకు) |
ప్రతి చ. మీ. కు రూ. 360; పర్వత ప్రాంతాల్లో ప్రతి చ. మీ. కు రూ. 414 |
|
|
3. ప్లాస్టిక్ టన్నల్ |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు గరిష్టంగా 1000 చ. మీ. మించకుండా) |
ప్రతి చ. మీ. కు రూ. 60; పర్వత ప్రాంతాల్లో ప్రతి చ. మీ. కు రూ. 75 |
|
|
4. వాక్ ఇన్ టన్నళ్ళు |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు గరిష్టంగా 5 యూనిట్ల వరకు; యూనిట్ 800 చ. మీ. వరకు) |
ప్రతి చ. మీ. కు రూ. 600; పర్వత ప్రాంతాల్లో ప్రతి చ. మీ. కు రూ. 518 |
|
|
5. పక్షులను వడగాళ్ళను అడ్డుకునే వలలు |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు 5000 చ. మీ. వరకు) |
చ. మీ. కు రూ. 35; |
|
|
6. పాళీ హౌజ్ లలో అధిక విలువ ఉన్న కూరగాయల సాగుకు అయ్యే ఖర్చు |
ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు 4000 చ. మీ. మించకుండా) |
చ. మీ. కు రూ. 140; |
|
|
7. పాలీ హౌజ్ లలో / షేడ్ నెట్ హౌజ్ లలో అర్చడ్ ల, అంతురియంల సాగుకు అయ్యే ఖర్చు |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు 4000 చ. మీ. మించకుండా) |
చ. మీ. కు రూ. 700; |
|
|
8. పాలి హౌజ్ లలో/షేడ్ నెట్ హౌజ్ లలో కార్నేషన్ గర్బెరాల సాగుకు అయ్యే ఖర్చు |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు 4000 చ. మీ. మించకుండా) |
చ. మీ. కు రూ. 610; |
|
|
9. పాలీ హౌజ్ లలో / షేడ్ నెట్ హౌజ్ లలో గులాబీ లైలం ల సాగుకు అయ్యే ఖర్చు |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు 4000 చ. మీ. మించకుండా) |
చ. మీ. కు రూ. 426; |
|
|
10. ప్లాస్టిక్ మల్చింగ్ |
అయ్యే ఖర్చులో 50% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు 2 హెక్టార్లకు మించకుండా) |
హెక్టారుకు రూ. 32000 పర్వత ప్రాంతాల్లో హెక్టారుకు రూ. 36800; |
|
13. |
సమగ్ర పోషక నిర్వహణ (ఐఎస్ ఎం) , సమగ్ర చీడ పిడల నిర్వహణ (ఐపిఎం)ల ప్రోత్సాహం |
|||
|
i. ఐపిఎం/ఐఎన్ ఎం ల ప్రోత్సాహం |
ఖర్చులో 30% రాయితీ (ప్రతి లబ్ధిదారుకు 4 హెక్టార్లకు మించకుండా హెక్టారుకు రూ 12000 చొప్పున) |
హెక్టారుకు రూ. 4000 |
|
|
ii. తెగుళ్ళను పసికట్టే యూనిట్ (పిఎస్ యూలు) |
ఖర్చులో 100% రాయితీ |
యూనిట్ కు రూ 6 లక్షలు |
|
|
iii. బయో కంట్రోల్ ల్యాబ్ |
పబ్లిక్ రంగానికైతే ప్రవేటు రంగానికైతే 50% |
యూనిట్ కు రూ 90 లక్షలు |
|
|
iv. మొక్కల ఆరోగ్య క్లినిక్ లు |
పబ్లిక్ రంగానికైతే ప్రవేటు రంగానికైతే 50% |
యూనిట్ కు రూ 25 లక్షలు |
|
|
v. పత్రం/కణజాల విశ్లేషణ |
పబ్లిక్ రంగానికైతే ప్రవేటు రంగానికైతే 50% |
యూనిట్ కు రూ 25 లక్షలు |
|
14. |
సేంద్రీయ వ్యవసాయం |
|||
|
I. సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంభించడం |
ఖర్చులో 50% రాయితీ. ప్రతి లబ్ధిదారుకు 4 హెక్టార్లకు మించకుండా హెక్టారుకు రూ. 10000 చొప్పున. ఈ రాయితిని మూడేళ్ళ పాటు ఇస్తారు. మొదటి సంవత్సరంలో రూ. 4000 రెండవ మూడవ సమవత్సరాల్లో రూ. 3000 చొప్పున. ఈ కార్యక్రమం ధృవీకరణ పత్రంతో ముడిపడి ఉంటుంది. |
హెక్టారుకు రూ. 20000 |
|
|
ii. సేంద్రీయ ధృవీకరణ |
50 హెక్టార్ల సముదాయ పొలానికి రూ. 5 లక్షలు మొదటి రెండవ సంవత్సరాల్లో రూ. 1.5 లక్షల చొప్పున మూడవ సంవత్సరంలో 2 లక్షలు. |
ప్రాజెక్ట్ ఆధారంగా |
|
|
iii వర్మి కంపోస్ట్ యూనిట్ లు/సేంద్రీయ ఉత్పాద కాల ఉత్పాదన |
30X8X2.5 కొలతలతో కూడిన శాశ్వత నిర్మాణానికి ఖర్చులో 50% సైజు అనుపాటానికి తగిన రాయితీ ఉంటుంది. 12X4X2X కొలతలతో IS 15970:2010 ధృవీకరణతో కూడిన హెచ్డీపీఈ వర్మిబెడ్ కు 50% (అనుపాతానికి తగినట్టు). |
శాశ్వత నిర్మాణానికి యూనిట్ కు రూ. లక్ష హెచ్ డీపీఈ వర్మిబెడ్ కు యూనిట్ కు రూ. 16000 |
|
15. |
1. సమగ్ర కోతల అనంతర నిర్వహణ |
|||
|
i. ప్యాక్ హౌజ్ |
పెట్టుబడి లో 50% రాయితీ |
9మీ.x18మీ ఉండే యూనిట్ కు రూ. 4 లక్షలు |
|
|
ii. కన్వేయర్ బెల్ట్ సార్టింగ్ గ్రేడింగ్ యూనిట్ లు కలిగి కడిగి ఆరబెట్టి బరువు తూచే సౌకర్యాలు ఉన్న ప్యాక్ హౌజ్ |
ఖర్చులో 30%రునంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ రూపంలో ఇస్తారు; పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ. |
9మీ.X18మీ. సైజు ఉండే యూనిట్ కు రూ. 50 లక్షలు |
|
|
iii. ప్రీ – కూలింగ్ యూనిట్ |
ఖర్చులో 30%రునంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ రూపంలో ఇస్తారు; పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ. |
6 మెట్రిక్ టన్నుల యూనిట్ కు రూ. 25 లక్షలు |
|
|
iv. కోల్డ్ రూమ్ (స్టేజింగ్) |
ఖర్చులో 30%రునంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ రూపంలో ఇస్తారు; పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ. |
30 మెట్రిక్ టన్నుల యూనిట్ కు రూ. 15 లక్షలు |
|
|
v. మొబైల్ ప్రీ- కూలింగ్ యూనిట్ |
ఖర్చులో 30%రునంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ రూపంలో ఇస్తారు; పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ. |
రూ. 25 లక్షలు |
|
|
2. కోల్డ్ స్టోరేజ్ (నిర్మాణం, విస్తరణ, ఆధునికీకరణ) |
|||
|
i. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు : టైప్ 1 – ఒకే ఉష్ణోగ్రతా జోన్ తో పెద్ద గాడి (>250 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం) ఉండే ప్రాధమికమైన మెజ్జనైన్ నిర్మాణం |
ఖర్చులో 30%రునంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ రూపంలో ఇస్తారు; పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ. |
మెట్రిక్ టన్నుకు రూ. 8000 (గరిష్టంగా 5000 మె.ట. సామర్ధ్యం) |
|
|
ii. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు: టైప్ 2 పిఈబి నిర్మాణం. వివిధ ఉష్ణోగ్రతా జోన్ లతో ఉత్పాదనల ఉపయోగంతో ఆరు కంటే ఎక్కువ గదులతో (>250 మెట్రిక్ టన్నుల సామ్రాధ్యం) ఉండేది. ప్రాధమికమైన పరికారాలను కలిగి ఉండాలి. |
ఖర్చులో 30%రునంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ రూపంలో ఇస్తారు; పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ. |
మెట్రిక్ టన్నుకు రూ. 10000 (గరిష్టంగా 5000 మె.ట. సామర్ధ్యం) |
|
|
iii. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు: టైప్ 2 కు నియంత్రిత వాతావరణంతో ఆధునిక సాంకేతికతను జోడించి ఉండాలి. |
ఖర్చులో 30%రునంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ రూపంలో ఇస్తారు; పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ. |
వాతావరణాన్ని నియంత్రించే సాంకేతికతో కూడిన పరికరాల కోసం |
|
|
iv. శీతల శృంఖలను ఆధునీకరించటం, సాకేతికతను జోడించటం. |
ఖర్చుతో 30% రుణంతో ముడిపడిన ఎండెడ్ రాయితీ రూపంలో ఎస్టారు; పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ. |
పిఎల్ సి సాధనాలను ప్యాకేజింగ్ లైన్లను డాక్ లెవెల్ అర్లను ఆధునిక గ్రేడర్లను, ప్రత్యమ్నాయ సాంకేతికలను పెర్చే వ్యవస్ధలను ఇన్సులేషన్ ను రిఫ్రీజిరేషన్ ను ఆధునికీకరించడం కోసం గరిష్టంగా రూ. 250 లక్షలు |
|
|
v. శీతల రవాణా వాహనాలు |
ఖర్చులో 30% రుణంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ రూపంలో ఇస్తారు; పర్వత ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ. |
9 మెట్రిక్ టన్నులకు రూ.26 లక్షలు (ఎన్ హెచ్ ఎం & హెచ్ ఎంఎన్ ఈహేచ్); తక్కువ సామర్ధ్యం ఉన్న హనాలకు వాటి సామర్ధ్యం సామర్ధ్యనికి అనుగుణంగా కనిస సామర్ధ్యం 4 మె.ట. |
|
|
vi. ప్రాధిమిక/ చలన/కనీస ప్రాసెసింగ్ యూనిట్ |
రుణంలో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ ఖర్చులో 40% పర్వత ప్రాంతాల్లో షేడుల్డ్ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ |
ప్రతి యూనిట్ కు రూ. 25 లక్షలు |
|
|
vii. పండ్లు మాగవేసే గది |
రుణంలో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ ఖర్చులో 35% పర్వత ప్రాంతాల్లో షేడుల్డ్ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ; గరిష్టంగా 300 మె.ట. |
ప్రతి యూనిట్ కు రూ. 1 లక్ష |
|
|
viii. ఆవిరి అయ్యే/తక్కువ శక్తితో కూడిన శీతల గది (8 మె.ట.) |
మొత్తం ఖర్చులో 50% రాయితీ |
|
|
|
ix. (తక్కువ ఖర్చుతో కూడిన కేడిపోకుండా ఉంచే యూనిట్) |
మొత్తం ఖర్చులో 50% రాయితీ |
కొత్త యూనిట్ కు రూ. 2 లక్షలు పాత యూనిట్ మెరుగుదలకు రూ. 1 లక్ష |
|
|
x. (తక్కువ ఖర్చుతో కూడిన) ఉల్లిని నిలవ చేసే నిర్మాణం (25 మె. ట.) |
మొత్తం ఖర్చులో 50% రాయితీ |
యూనిట్ కు రూ. 1.75 లక్షలు |
|
|
xi. పూసా జీరో ఎనర్జీ శీతల గది |
మొత్తం ఖర్చులో 50% రాయితీ |
యూనిట్ కు రూ. 4000 |
|
|
xiii. సమగ్ర శీతల శృంఖల వ్యవస్ధ |
రుణంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ ఖర్చులో 35% పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ గరిష్టంగా 300 మె.ట.
|
ప్రాజెక్ట్ ఆధారితం ప్రాజెక్ట్ లో పైన c1 నుండి c3 దాకా పేరుకొన్న భాగాల్లో ఏవేనీ రెండు ఉండాలి గరిష్ట ధర రూ.600 లక్షలు. |
|
|
4. సమగ్ర పంట కోతల – అనంతర నిర్వహణ |
|||
|
వెదురు నరికిన తరువాటా నిలువ చేయటానికి గిడ్డంగి; ఇతర ట్రీట్ మెంట్ చేయటానికి సాధనాలు |
రుణంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ ఖర్చులో 40% |
రూ. 25 లక్షలు |
|
C. |
జాతీయ ఉద్యాన బోర్డు |
|||
1. |
A. వాణిజ్య తోటల అభివృద్ధి |
|||
|
i. బహిరంగ పొలంలో |
రుణంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ ఖర్చులో 40% గరిష్టంగా ప్రతి ప్రాజెక్టుకు రూ. 30 లక్షలు చొప్పున. ఈశాన్య ప్రాంతాల్లో, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ గరిష్టంగా ప్రతి ప్రాజెక్టుకు రూ. 37.5 లక్షల చొప్పున . |
2 హెక్టార్ల విస్తీర్ణం ఉన్న ప్రతి ప్రాజెక్టుకు రూ. 75 లక్షల చొప్పున (ఖర్జూరాలకు ఆలివ్ కు కేసరి క రూ 125 లక్షలు) |
|
|
ii. రక్షిత కవర్ |
రుణంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ ఖర్చులో 50% గరిష్టంగా ప్రతి ప్రాజెక్టుకు రూ. 56 లక్షల చొప్పున. |
ప్రతి ప్రాజెక్టుకు రూ 112 లక్షల చొప్పున; 2500 చ. మీ. కు |
|
|
iii. సమగ్ర పంట కోతల అనంతర నిర్వహణ ఉదా: ప్యాక్ హౌజ్ రిఫర్ వ్యాన్ రిటైల్ దుకాణాలు, ఫ్రీ కూలింగ్ యూనిట్లు ప్రాధమిక ప్రాసెసింగ్ మొ. |
రుణంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ ఖర్చులో 35% గరిష్టంగా ప్రతి ప్రాజెక్టుకు రూ. 50.75 లక్షల చొప్పున. ఈశాన్య ప్రాంతాల్లో, పర్వత ప్రాంతాలలో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ గరిష్టంగా ప్రతి ప్రాజెక్టుకు రూ. 72.5 లక్షల చొప్పున. (బ్యాక్వార్డ్ ఫార్వర్డ్ లింకేజీలతో). స్టాండ్ ఆలోన్ ప్రాజెక్టులకైతే ఎన్ హెచ్ ఎం నియమాలు వర్తిస్తాయి. |
ప్రతి ప్రాజెక్ట్ కు రూ. 145 లక్షలు. ప్రీ-కూలింగ్ ప్యాక్ హౌజ్ గ్రేడింగ్ ప్యాకింగ్ శీతల గది వంటి వాటికి అవసరమైన వాటిని వీడి భాగాలుగా గణించవచ్చు. |
|
2. |
ఉద్యాన ఉత్పాదనలకు గిడ్డంగుల శీతల గిడ్డంగుల నిర్మాణం/విస్తరణ/ఆధునికీకరణకు పెట్టుబడిలో రాయితీ. |
|||
|
i. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు : టైప్ 1 ఒకే ఉష్ణోగ్రతా జోన్ తో పెద్ద గది (>250 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం) ఉండే ప్రాధమిక మైన మెజ్జనైన్ నిర్మాణం |
ఖర్చులో 30% రుణంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ రూపంలో ఇస్తారు పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ (5000 మె.ట. సామర్ధ్యాన్ని మించి) |
5000 నుండి 10000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉన్న ప్రాజెక్టులను ఎన్ హెచ్ బి ఈ కింది రేట్ల ప్రకారం చేపడుతుంది. 5001 మె.ట. నుండి 6500 మె.ట. వరకు టన్నుకు రూ. 7600; 6501 మె.ట. నుండి 8000 మె.ట. వరకు టన్నుకు రూ. 7200; 8001 మె.ట. నుండి 10000 మె.ట. వరకు టన్నుకు రూ. 6800. |
|
|
i. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు: టైప్ 2 పిఈబి నిర్మాణం. వివిధ ఉష్ణోగ్రతా జోన్ లతో ఉత్పాదనల ఉపయోగంతో ఆరు కంటే ఎక్కువ గదులతో (>250 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం) ఉండే ప్రాధమిక మైన పరికరాలను కలిగి ఉండాలి. |
ఖర్చులో 30% రుణంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ రూపంలో ఇస్తారు; పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ. |
5000 నుండి 10000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉన్న ప్రాజెక్టులను ఎన్ హెచ్ బి ఈ కింది రేట్ల ప్రకారం చేపడుతుంది. 5001 మె.ట. నుండి 6500 మె.ట. వరకు టన్నుకు రూ. 9500; 6501 మె.ట. నుండి 8000 మె.ట. వరకు టన్నుకు రూ. 9000; 8001 మె.ట. నుండి 10000 మె.ట. వరకు టన్నుకు రూ. 8500. |
|
|
iii. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు: టైప్ 2 కు నియంత్రిత వాతావరణంతో ఆధునిక సాంకేతికతను జోడించి ఉండాలి |
రుణంతో ముడిపడిన బ్యాక్ ఎండెడ్ రాయితీ పెట్టుబడి ఖర్చుతో 30% పర్వత ప్రాంతాల్లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రతి లబ్ధిదారుకు 50% రాయితీ |
5000 నుండి 10000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం ఉన్న ప్రాజెక్టులను ఎన్ హెచ్ బి ఈ కింది రేట్ల ప్రకారం చేపడుతుంది. నియంత్రిత వాతావరణ సాంకేతికత పరికరాల కోసం ప్రతి టన్నుకు అదనంగా రూ. 10000 |
|
D. |
కొబ్బరి అభివృద్ధి బోర్డు |
|||
|
A. నాణ్యతా కలిగిన మొలకల ఉత్పత్తి పంపిణీ |
|||
|
i. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో సంకర/మరుగుజ్జు మొలకల పంపిణీ |
ఖర్చులో 25% గరిష్టంగా ఎకరాకు 25000 |
మొలకకు రూ. 36 చొప్పున |
|
|
ii. నూక్లియస్ కొబ్బరి తోట ఏర్పాటు |
గరిష్టంగా నాలుగు ఎకరాల్లో ; ఖర్చులో 25% రాయితీ |
హెక్టారుకు రూ. 6 లక్షలు |
|
|
iii. చిన్న కొబ్బరి నర్సరీ ఏర్పాటు |
ప్రభుత్వ రంగానికి ఖర్చులో 100% రాయితీ ప్రైవేట్ రంగానికి ఖర్చులో 25% |
0.4 హెక్టార్ల ప్రతి యూనిట్ కు రూ. లక్షలు |
|
|
B. కొబ్బరి సాగు విస్తీర్ణం |
|||
|
a. మైదాన ప్రాంతాల్లో |
ప్రతి లబ్ధిదారుకు గరిష్టంగా నాలుగు ఎకరాల్లో ఖర్చులో 25% రాయితీ రెండు సమాన విడతల్లో |
|
|
|
i. పొడవాటి రకాలు |
|
హెక్టారుకు రూ. 26000 |
|
|
ii. సంకర రకాలు |
|
హెక్టారుకు రూ. 27000 |
|
|
iii. మురుగుజ్జు రకాలు |
|
హెక్టారుకు రూ. 30000 |
|
|
b. పర్వత ప్రాంతాలు షెడ్యూల్డ్ ప్రాంతాలు |
ప్రతి లభ్డిదారుకు గరిష్టంగా నాలుగు ఎకరాల్లో ఖర్చులో 25% రాయితీ; రెండు సమాన విడతల్లో |
|
|
|
i. పొడవాటి రకాలు |
|
హెక్టారుకు రూ. 55000 |
|
|
ii. సంకర రకాలు |
|
హెక్టారుకు రూ. 55000 |
|
|
iii. మురుగుజ్జు రకాలు |
|
హెక్టారుకు రూ. 60000 |
|
|
C. కొబ్బరి పై టెక్నాలజీ మిషన్ |
|||
|
1. చీడ పిడల రోగాల బారిన పడిన తోటల నిర్వహణకు సాంకేతికత అభివృద్ధి, అవలంబించటం |
|||
|
a. టెక్నాలజీ అభివృద్ధి |
|||
|
|
i. ఐ.సి.ఎ.ఆర్. (సి.పి.సి.యర్.ఐ)/రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు/రాష్ట్ర ఉద్యాన, వ్యవసాయ విభాగాలు/సహకార రంగాలకు రూ. 50 లక్షలు |
ప్రాజెక్ట్ ఖర్చులో 100% |
|
|
|
ii. ఎన్ జీఓ లకు ఇతర సంస్ధలకు రూ. 25 లక్షలు |
ఖర్చులో 50% |
|
|
b. సాంకేతికత ప్రదర్శన |
|
|
|
|
|
i. ఐ.సి.ఎ.ఆర్. (సి.పి.సి.యర్.ఐ)/రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు/రాష్ట్ర ఉద్యాన, వ్యవసాయ విభాగాలు/ ఇతర సంబంధిత ప్రభుత్వ రంగా యూనిట్లు/ నమోదు అయిన సహకార రంగాలకు రూ. 25 లక్షలు |
ప్రాజెక్ట్ ఖర్చులో 100% |
|
|
|
ii. ఎన్ జీఓ లకు ఇతర సంస్ధలకు రూ. 10 లక్షలు |
ఖర్చులో 50% |
|
|
c. సాంకేతికత అవలంభించటం |
|||
|
|
i. సాంకేతికతను అవలంభింకటానికి అయ్యే ఖర్చులో 25% |
ఖర్చులో 25% |
|
|
|
ii. రైతుల బృందాలూ/ఎన్ జిఓ లు/ ఇతర సంస్ధలకు ఖర్చులో 25% |
ఖర్చులో 25% |
|
|
2. ప్రాసెసింగ్ కూ ఉత్పాదనల వైవిద్యతను సాధించడానికి సాంకేతికత అభివృద్ధి దానిని అవలంబిచటం |
|||
|
|
i. అన్నీ ప్రభుత్వ సంస్ధలకు సహకార సంస్ధలకు రూ. 75 లక్షలు |
ప్రాజెక్ట్ ఖర్చులో 100% |
|
|
|
ii. ఎన్ జీఓ లకు వ్యక్తులుగా ఔత్సాహికులకు ఇతర పరిశోధనా సంస్ధలకు |
ప్రాజెక్ట్ ఖర్చులో 75% |
|
|
B. సాంకేతికతలను పొందటం వాటిపై శిక్షణ ప్రదర్శన |
|||
|
|
i. అన్నీ ప్రభుత్వ సంస్ధలకు సహకార సంస్ధలకు రూ 75 లక్షలు |
i. ఐ.సి.ఎ.ఆర్. (సి.పి.సి.యర్.ఐ)/రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు/రాష్ట్ర ఉద్యాన, వ్యవసాయ విభాగాలు/ ఇతర సంబంధిత ప్రభుత్వ రంగా యూనిట్లు/ నమోదు అయిన సహకార రంగాలకు రూ. 25 లక్షలు |
|
|
|
ii. ఎన్ జీఓ లకు వ్యక్తులుగా ఔత్సాహికులకు ఇతర పరిశోధనా సంస్ధలకు |
వ్యక్తులకు / రైతు బృందాలకు / ఎన్.జి.ఒ.లు ప్రైవేటు కంపెనీలకు గరిష్టంగా రూ. 10 లక్షలు |
|
|
c. సాంకేతికతను అవలంబించటం |
|||
|
|
i. రుణంలో ముడిపడిన పెట్టుబడి రాయితీ పెట్టిన ఖర్చులో 25% |
సాంకేతికతను అవలంబించటం లో అయిన ఖర్చులో 25% |
|
|
ii. షె.కు/షె.తె.ల మహిళా రైతులకు ప్రాజెక్ట్ ఖర్చులో 33.3% రాయితీ |
రైతు బృందాలకు / ఎన్.జి.ఒ.లు ఇతర సంస్ధలకు గరిష్టంగా రూ. 10 లక్షలు |
|
|
|
|
iii. అండమాన్, నికోబార్ దీవులు లక్ష దీవులలో అధిక విలువ కలిగిన వ్యవసాయాన్ని చేయటానికి ప్రాజెక్ట్ ఖర్చులో 50% రాయితీ |
|
|
|
D. పాత కొబ్బరి తోటలను మళ్ళీ నాటడం పునరుద్ధరణ |
|||
|
a. పాత వయసు మీరిన కొబ్బరి చెట్లను నరికి తీసెయ్యటానికి |
ప్రతి కొబ్బరి చెట్టుకు రూ. 1000 చొప్పున హెక్టారుకు గరిష్టంగా 32 చెట్లకు |
హెక్టారుకు రూ. 32000 |
|
|
b. మళ్ళీ నాటడానికి సహాయం |
హెక్టారుకు గరిష్టంగా రూ. 4000 చొప్పున ఖర్చులో 50% రాయితీ |
మొక్కకు రూ. 80 చొప్పున |
|
c. ఉన్న కొబ్బరి తోటలను సమగ్ర సాగు పద్ధతుల ద్వారా మెరుగుపరచటానికి |
ఖర్చులో 25% రెండు విడతల్లో |
హెక్టారుకు రూ. 70000 చొప్పున |
||
B. |
D. కొబ్బరి తోటల బీమా పధకం |
|||
ప్రీమియం ఖర్చులో 75% రాయితీ; ఇందులో 50% సీ.డీ బీభరిస్తుంది 25% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది |
4-15 ఏళ్ళ వయసున్న చెట్లకు చెట్టుకు రూ. 4.69 చొప్పున 16-60 ఏళ్ళ వయసున్న చెట్లకు చెట్టుకు రూ. 6.35 చొప్పున; 10.3% సేవా పన్నుతో సహ |
|
మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్ మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఎంఐడీహెచ్), దాని ఉప-పథకాలు -ఎన్.హెచ్.ఎం.హెచ్.ఎం.ఎన్.ఇ.హెచ్, నేషనల్ బ్యాంబూ మిషన్ (జాతీయ వెదురు మిషన్), కొబ్బరి అభివృద్ధి బోర్డు, జాతీయ ఉద్యాన బోర్డు.
ఎవరిని సంప్రదించాలి?
జిల్లా ఉద్యాన అధికారి/ రాష్ట్ర స్థాయిలో ఉప-సంచాలకులు, సంచాలకులు (ఉద్యానవనం)
తేనెటీగల పెంపకం
ఏం చేయాలి?
క్ర.సం |
విభాగాలు |
ఎం.ఐ.డి.హెచ్. (ఎస్.హెచ్.ఎం./హెచ్.ఎం.ఎస్.ఇ.హెచ్) ఆమోదించిన సహాయం ధరలు |
1. |
తేనెటీగల స్టాకు అభివృద్ధి పెంపుదల |
|
|
i. కేంద్రక స్టాకు (పెడిగ్రీ) ఉత్పత్తి |
ప్రభుత్వ రంగం/పరిశోధన సంస్ధల ప్రాజెక్టుకు/రూ. 20 లక్షలు |
|
ii. తేనెటీగల ఉత్పత్తి దారులచే తేనెటీగల కాలనీల ఉత్పత్తి |
ప్రాజెక్టు ధరలో 40% లేదా రూ. 4 లక్షలు (ఏది తక్కువ ఉంటే అది.) |
2. |
8 ప్రేముల తేనెటీగల కాలనీల పంపణి (లబ్ధిదారులు ఒక్కొక్కరికి 50 తేనెటీగల కాలనీలు చొప్పున) |
ధరలో 40% లేదా తేనెటీగల కాలనీ సెట్టుకు రూ.800/- (ఏది తక్కువ అయితే అది) |
3. |
తేనెతుట్టెల పంపిణీ సూపర్లు మొదలైనవి (లబ్ధిదారులుఒక్కోక్కరికి 50 తేనెతుట్టెలు సూపర్లు మొదలైనవి) |
ధరలో 40% లేదా తేనెతుట్టె సూపర్, మొదలైన సెట్టుకు రూ. 800/- (ఏది తక్కువ అయితే అది). |
4. |
తేనెటీగల సామగ్రి పంపిణీ (తేనె పిండే నాలుగు ప్రేముల ఎస్.ఎస్.పరికరం ఎఫ్.జి.పి/ఎస్.ఎస్ ఉండే 30 కిలోల సామర్ధ్యం కల పాత్రలు – 10 ఒక వల తదితార పరికరాలు సెట్టు); లబ్ధిదారులు ఒక్కొక్కరికి తేనెటీగల 50 కాలనీల యూనిట్. |
ధరలో 40% లేదా ఒక్కొక్క సెట్టుకు/లబ్ధిదారులు ఒక్కక్కోరికి రూ. 8000/- (ఏది తక్కువ అయితే అది) |
5. |
మానవ వనరుల శాఖ (హెచ్.ఆర్.డి) కార్యకలాపాలు |
|
సభ/సదస్సు/కార్యశాల |
||
i |
అంతర్జాతీయ స్ధాయి |
కార్యక్రమానికి రూ. 10.00 లక్షలు |
ii. |
జాతీయ స్ధాయి |
కార్యక్రమానికి రూ. 5 లక్షలు |
iii. |
రాష్ట్ర స్ధాయి |
కార్యక్రమానికి రూ. 3.00 లక్షలు |
iv. |
జిల్లా స్దాయి |
కార్యక్రమానికి రూ. 2.00 లక్షలు |
6. |
శిక్షణలు – i రాష్ట్రం లోపల (డబ్ల్యూ ఎస్ టి) |
పాల్గోనువారికి ఒక్కొక్కరికి రోజుకి రూ. 1000 |
|
ii. రాష్టం బయట (ఒ.ఎస్.టి) |
ప్రాజెక్టు ఆధారంగా (ఒ.ఎస్.టి.) |
7. |
రాష్ట్రం వెలుపల – దేశం వెలుపల సందర్శనలు |
ప్రాజెక్టు ఆధారంగా |
ఎవరిని సంప్రదించాలి?
ఫోన్: 011-23325265, మెయిల్:nationalbeeboard.2006@gmail.com