పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పట్టు రైతులకు ప్రభుత్వము అందించే సహాయము

ఈ విభాగం లో రాష్ట్రంలోని యువ రైతులకు పట్టు రైతులకు ప్రభుత్వము అందించే సహాయములో ఉత్తమ యాజమాన్య పద్ధతులు గురించి వివరించడం జరిగింది

పట్టు రైతులకు ప్రభుత్వ సబ్సిడిలు

1. మల్బరీ తోట పెంచుటకు రూ.10,500/-
2. రేరింగు గది నిర్మాణమునకు (30 అ.x20 అ.) రూ.87,500/-
3. రేరింగు పరికరము (నేత్రికలు, ప్లాస్టిక్ ట్రేలు) రూ.52,500/-
4. తుంపర సేధ్యము రూ.22,500/-
5. రోగనిరోధకాలు రూ.3,750/-
6. ప్రభుత్వ పట్టు గూళ్ళ మార్కెట్ లో అమ్మిన పట్టు గూళ్ళపై ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాకాలు రూ.
అ) సి.బి. గూళ్ళకు కి.గ్రా. ఒక్కింటికి రూ.20/-
ఆ) బి.సి.గూళ్ళకు కి.గ్రా. ఒక్కింటికి రూ.50/-
7.  బైవోల్టిన్ పట్టు గ్రుడ్లకు (వందకు) రూ.100/-
8. చాకీ పురుగులకు (వందగుడ్లకు) రూ.1,50/-

ఇతర వివరాలకు జిల్లా అధికారుల ఫోన్ నెంబర్లు

అధిక సమాచారము మరియు సాంకేతిక సలహాల కొరకు జిల్లాలోని పరిశ్రమ కార్యాలయమును లేదా దగ్గరలోని మల్బరీ విస్త్రరణ అధికారులకు కాని సంప్రదించ గలరు.

క్ర.సం జిల్లా పేరు సంబంధిత అధికారి ఫోన్ నెంబరు
1. అదిలాబాదు పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు, చెన్నూర్. 08737-241945
2. కరీంనగర్ పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు, కరీంనగర్. 0878-2224526
3. కరీంనగర్ పట్టు పరిశ్రమ ఉప సంచాలకులు, కరీంనగర్. 0878-2254262
4. కరీంనగర్ పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు, ఎల్కకుర్తి. 0878-2254262
5. వరంగల్ పట్టు పరిశ్రమ సంయుక్త సంచాలకులు, వరంగల్ 0870-2577919
6. ఖమ్మం పట్టు పరిశ్రమ ఉప సంచాలకులు, ఖమ్మం. -
7. ఖమ్మం పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు, భద్రాచలం 0873-232328
8. నిజామాబాద్ పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు, నిజామాబాద్. 08462-223403
9. నల్గొండ పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు, నల్గొండ. 08682-245916
10. మెదక్ పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు, సంగారెడ్డి.
11. రంగారెడ్డి పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు, వికారాబాద్ 08416-253461

మరిన్ని వివరాల కొరకు సంప్రదించవలసిన చిరునామా: పట్టు పరిశ్రమ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్

3.01265822785
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు